Jala Jala Jalapaatham Song Lyrics in English Uppena Movie Song Lyrics
Jala Jala Jalapaatham Song Lyrics జల జల జలపాతం నువ్వు This Music was Composed by Devi sri Prasad Song sung by Jaspreet Jasz , Shreya Ghoshal. Jala Jala Jalapaatham Song Lyrics penned by Sreemani.Uppena Movie Song Lyrics
- Song: Jala Jala Jalapaatham
- Movie: Uppena
- Music: Devi sri Prasad
- Lyrics: Sreemani
- Singers: Jaspreet Jasz , Shreya Ghoshal
- Music Lable: Aditya Music
Jala Jala Jalapaatham Song Lyrics in Telugu
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను
హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే
హే ఇటు చూడకంటు మబ్బురెమ్మ దాన్ని మూసెనే
ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే హా ఆ,ఆఆ
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను
సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు
ఎలాగ దాగి ఉంటుంది లోపలా
ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం
ఇలాగ బయట పడుతోంది ఈ వేళా హా
నడి ఎడారిలాంటి ప్రాణం తడి మేఘానితో ప్రయాణం
ఇక నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను తెంచలేదు లోకం
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు
ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం
ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు
ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం
ఎప్పుడూ లేనిదీ ఏకాంతం
ఎక్కడా లేని ఏదో ప్రశాంతం
మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనమే సొంతం
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
ఆ చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్నుఎగసే కెరటాన్నౌతాను
Jala Jala Jalapaatham Song Lyrics in English
Jala jala jala jalapaatham nuvvu
Sela sela sela selayeruni nenu
Sala sala nuvu thaakithe nannu
Ponge varadhaipothaanu
Chali chali chali gaalivi nuvvu
Chiru chiru chiru alane nenu
Chara chara nuvvallithe nannu
Yegase karataannauthaanu
Hey mana jantavaipu
Jaabilamma thongi choosene
Hey itu choodakantu
Mabbu remma daanni moosene
Ye neeti chemma
Theeracheleni dhaahamesene
Jala jala jala jalapaatham nuvvu
Sela sela sela selayeruni nenu
Sala sala nuvu thaakithe nannu
Ponge varadhaipothaanu
Chali chali chali gaalivi nuvvu
Chiru chiru chiru alane nenu
Chara chara nuvvallithe nannu
Yegase karataannauthaanu
Samudhramantha…prema
Muthyamantha…manasu
Yelaaga dhaagi untundi…lopala
Aakasamantha…pranayam
Chukkalaanti…hrudayam
Yelaaga baitapaduthondi eevela
Nadi yedaari laanti praanam
Thadi meghanitho prayanam
Ika naa nunchi ninnu
Nee nunchi nannu
Thenchaledhu lokam
Jala jala jala jalapaatham nuvvu
Sela sela sela selayeruni nenu
Sala sala nuvu thaakithe nannu
Ponge varadhaipothaanu
Ilaanti theepi roju
Raadhu raadhu roju
Yelaaga vellipokunda aapadam
Ilaanti vaana jallu
Thadapadhanta vollu
Yelaaga dheenni gundello dachadam
Eppudu lenidhi yekaantham
Ekkada leni yedho prasantham
Mari naaalona nuvvu
Neelona nenu manaku maname sontham
Chali chali chali gaalivi nuvvu
Chiru chiru chiru alane nenu
Chara chara nuvvallithe nannu
Yegase karataannauthaanu
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE