Hello Antu Pilichi Song Lyrics from Ashta Chamma Movie Song Lyrics
Hello Antu Pilichi Song Lyrics హల్లో అంటూ పిలిచి This Song Music Composed by Kalyani Malik Song sung by Sri Krishna,Sushma and Hello Antu Pilichi Song Lyrics Penned by Sirivennela
Song: Hello Antu Pilichi
Movie: Ashta Chamma
Music: Kalyani Malik
Lyrics : Sirivennela
Singers: Sri Krishna,Sushma
Hello Antu Pilichi Song Lyrics in Telugu
హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి
ఇల్లా రప్పించావే నన్నాకర్షించి…అందుకు నీదే పూచి
ఎందుకు నీతో పేచి ఇచ్చేదేదో ఇచ్చి వచ్చెయ్ నాతో రాజీ…
కూలకంటి చూపా కొత్తఏటి చేపా
పూలవింటి తూపా దానవ ప్రతాపా
హా బెదరకే పాపా వదలని కైపా
నువ్వు కనబడి కలవరపడి తెగ ఎగసిన మగమనసిది
వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొచ్చి…కీడెంచి మేలెంచి
హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి…
ఇల్లా రప్పించావే నన్నాకర్షించి…
ఆరా తీసేవాళ్ళు పారా కాసేవాళ్ళు
దారంతా ఉంటారు ఔరా జాగ్రత్త
ఎందరిని ఏమారుస్తాం…ఇందరజాలం చేస్తాం
తిమ్మిని బమ్మిని చేద్దాం…మన్మధమంత్రం వేద్దాం
రేయి లాంటి మైకం కప్పుకుని ఉందాం
మాయదారి లోకం కంటపడదందాం
మన ఏకాంతం…మనకే సొంతం
అష్టదిక్కులన్నీ దుష్టశక్తులల్లే కట్ట కట్టుకొచ్చి
చుట్టు ముట్టుకుంటే యుద్ధానికి సిద్ధం అనుకొందాం…
పద్నాలుగు లోకాలను మొత్తం మ…ద్దుల్లో ముంచేద్దాం
ఆరా తీసేవాళ్ళు పారా కాసేవాళ్ళు దారంతా ఉంటారు ఔరా జాగ్రత్త…
పిల్లకి మెళ్ళో పుస్తె కట్టేదెప్పుడంట
పిల్లికి మెళ్ళో గంట కట్టేదెవరంట
చప్పున చెప్పవే చిట్టి…చంపకు ఊదరగొట్టి
దగ్గర దగ్గర ఉండి…తగ్గదు బాదరబందీ
ఆవురావురంది ఆకలాగనంది
ఆవిరెక్కువుంది అంటుకోకు అంది
హ తట్టుకోడమెల్లా ముట్టుకుంటే ఎల్లా
విస్తరాకు నిండా విస్తరించి ఉన్న విందు చూస్తూ కూడా పస్తులుండమని
ఎవ్వరిదీ శాసించిన పాపం
ఎవ్వరిపై చూపిస్తాం కోపం
అయినా పెడతా శాపం
హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచి ఎందుకు నీతో పేచి ఇచ్చేదేదో ఇచ్చి వచ్చెయ్ నాతో రాజీ
కూలకంటి చూపా కొత్తఏటి చేపా పూలవింటి తూపా దానవ ప్రతాపా
హా బెదరకే పాపా వదలని కైపా
నువ్వు కనబడి కలవరపడి తెగ ఎగసిన మగమనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొచ్చి కీడెంచి మేలెంచి
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
Hello Antu Pilichi Song Lyrics in English
Hello antu pilichi kallolam kaliginchi
illa rappinchaave nannaakarshinchi
Anduku neede puchi
Yenduku neto pechi
Ichededo ichi vachey nato rajee
Kolakanti chupaa
Kotta yetti chepaa
Pulavinti teepaa thalavaa pratapaa
Bedarake paapaa
Vadalani kaipaa
Nuvvu kanapadi tega yegasina maga manasidi
Valinde neepai egirochi
Nenega apaa edurochi
Keedenchi melenchi
Hello antu pilichi kallolam kaliginchi
Illa rappinchaave nannakarshinchi
Araa teese vallu paara kase vallu
Darantaa untaru aura jagrata
Yendarinemarustam indrajalam chestam
Timmini bommini cheddam
Manmadha mantram veddam
Reyilanti maikam kappukoni undaam
Mayadari lokam kantapadadandam
Mana yekantam manake sontam
Astadikkulanni dushta shaktulalle
Katta kattukochi chuttumuttukunte
Yuddaniki siddam anukundaam
Padnalugu lokalanu mottam
Muddullo muncheddam…
Aara teese vallu paara kase vallu
Darantaa untaru auraa jagratta
Pillalaki mello puste kattedevaranta
Pilliki mello ganta kattedevaranta
Chappuna cheppave chitti
Champaku udaragotti
Daggara daggaragundi
Taggadu badarabandii
Avuraavurandi akalaaganandi
Averekkuvundi antukoku andi
Tattukodamellaa muttukuntadillaa
Vistaraku ninda vistarinchi unna
Vindu chustu kuda pastulundamante
Yevvaridii sashinchina papam
Evvaripai chupistam kopam
Ayinaa pedataa sapam..