Choostu Choostuney Song Lyrics In English |Oh Kshanam Navvune Visuru|Parakirene
Choostu Choostuney Song Lyrics ఓ క్షణం నవ్వునే విసురు This song is from Oh kshanam Navvune Visuru movie and staring Sumanth Prabhas, Deepthi Sunaina. Beautiful lyrics by Suresh Banisetti. Vocals and music composed by Vijai Bulganin. Choostu Choostuney Song Lyrics
Choostu Choostuney Song Lyrics In Telugu
అలా చూశానో లేదో ఇలా పడ్డానే…
ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే…
అలా చూశానో లేదో ఇలా పడ్డానే…
ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే…
నా మనసే మాటే వినదే…
నీ వెనుకే ఉరికే ఉరికే…
నీ మదినే జతగా అడిగే…
కాదనకే కునుకే పడదే పడదే…పడదే
ఓ క్షణం నవ్వునే విసురు.
ఓ క్షణం చూపుతో కసురు.
ఓ క్షణం మైకమై ముసురు.
ఓ క్షణం తీయవే ఉసురు.
చూస్తు చూస్తూనే రోజులు గడిచాయే
నిన్నెలా చేరడం చెప్పవా ఆ
నాలో ప్రేమంతా నేనే మోయ్యాలా
కొద్దిగా సాయమే చెయ్యవా
ఇంకెంత సేపంట నీ మౌన బాష
కరుణించవే కాస్త త్వరగా
నువ్వు లేని నను నేను ఏం చేసుకుంటా?
వదిలెయ్యకే నను విడిగా ఊఊఊ…ఊ
ఓ క్షణం ప్రేమగా పిలువు.
ఓ క్షణం గుండెనే తెరువు.
ఓ క్షణం ఇవ్వవా చనువు.
ఓ క్షణం తోడుగా నడువు.
అలా చూశానో లేదో ఇలా పడ్డానే…
ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే
అలా చూశానో లేదో ఇలా పడ్డానే
నువ్వేం చేశావో ఏమో నువ్వే చెప్పాలే
నాలోకం నాదే ఎపుడు
నీ మైకం కమ్మే వరకు
నీ కలనీ కనేదెపుడు
ఈ కలలే పొంగేవరకు…కలలే,అరెరే
మనస్సుకే మనస్సుకే
ముందే రాసి పెట్టేసినట్టుందే
అందుకే కాలమే నిన్నే
జంటగా పంపినట్టుందే
దేవుడా అని తలుచుకుంటే దేవత లాంటి అమ్మాయిని ఇచ్చావు
నువ్వు ఇచ్చావు ఇక నాకు వదిలేయ్ నేను చూసుకుంటా
Choostu Choostuney Song Lyrics In English
Alaa Chooshaano Ledho
Ilaa Paddaane
Elaa Paddaano Emo
Naaku Theleedhe…
Alaa Chooshaano Ledho
Ilaa Paddaane
Elaa Paddaano Emo
Naaku Theleedhe…
Naa Manase Maate Vinadhe
Nee Venuke Urike,Urike
Nee Madhine Jathagaa Adige
Kaadhanake Kunuke Padadhe Padadhe…Padadhe
Oo Kshanam Navvune Visuru…
Oo Kshanam Chooputho Kasuru…
Oo Kshanam Maikamai Musuru…
Oo Kshanam Theeyave Usuru…
Choosthu Choosthoone Rojulu Gadichaaye
Ninnelaa Cheradam Cheppavaa Aa
Naalo Premantha Nene Moyyaala
Koddhigaa Saayame Cheyyavaa
Inkenthasepanta Nee Mouna Baasha
Karuninchave Kaastha Thwaraga
Nuvvu Leni Nanu Nenu Em Chesukunta
Vadhileyyake Nanu Vidigaa
Oo Kshanam Premagaa Pilupu
Oo Kshanam Gundene Theruvu
Oo Kshanam Ivvavaa Chanuvu
Oo Kshanam Thodugaa Naduvu
Alaa Chooshaano Ledho
Ilaa Paddaane
Elaa Paddaano Emo
Naaku Theleedhe
Alaa Chooshaano Ledho
Ilaa Paddaane
Nuvvem Cheshaavo Emo
Nuvve Cheppaale
Naalokam Naadhe Epudu
Nee Maikam Kamme Varaku
Nee Kalanee Kanedhepudu
Ee Kalale Pongevaraku…Kalale Arere
Manassuke Manassuke
Mundhe Raasi Pettesinattundhe
Andhuke Kaalame Ninne
Jantagaa Pampinattundhe
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE