Bapu Gari Bommo Song Lyrics Attarintiki Daredi Movie Song Lyrics

Bapu Gari Bommo Song Lyrics బొంగరాల్లాంటి కళ్ళు This Song Music Composed by Devi Sri Prasad Song sung by Shankar mahadevan. Bapu Gari Bommo Song Lyrics Penne by Ramajogayya sasthry. Attarintiki Daredi Movie Lyrics

Bapu Gari Bommo Song Details
  • Song: Bapu Gari Bommo
  • Movie: Attarintiki Daredi
  • Singer : Shankar mahadevan
  • Lyrics : Ramajogayya sasthry
  • Music : Devi sri prasad
Bapu Gari Bommo Song Lyrics in Telugu

బొంగరాల్లాంటి కళ్ళు తిప్పింది…

ఉంగరాలున్న జుట్టు తిప్పింది

గింగిరాల్లాంటి నడుమొంపుల్లో నన్నే తిప్పింది

అమ్మో బాపు గారి బొమ్మో

ఓలమ్మో మల్లి పూల కొమ్మో

రబ్బరు గాజుల రంగు తీసింది

బుగ్గల అంచున ఎరుపు రాసింది

రిబ్బను కట్టిన గాలిపటం లా నన్నెగరేసింది

అమ్మో.. దాని చూపు గమ్మో

ఓలమ్మో..  ఓల్ద్ మంక్ రమ్మో

పగడాల పెదవుల్తో పడగొట్టింది పిల్లా

కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది

ఏకంగ ఎదపైనే నర్తించింది

ఆబ్బ నాట్యం లోని ముద్దర చూసి నిద్దర నాde పొయింది

అమ్మో బాపు గారి బొమ్మో

ఓలమ్మో మల్లి పూల కొమ్మో

మొన్న మేడమీద బట్టలారేస్తు

కూని రాగమేదో తీసేస్తూ

పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందె పిల్లా

నిన్న కాఫీ గ్లాస్సు చేతికందిస్తూ

నాజుకైన చేతులు తగిలిస్తూ

మెత్తని మత్తుల విద్యుత్తీగై ఓల్టేజ్ పెంచిందే పిల్ల విద్యుత్తీగై

కూరల్లో వేసే పొపు నా ఊహల్లో వేసేసింది

ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది

పూలలో గుచే దారం నా గుండెల్లో గుచ్చేసింది

చీర చెంగు చివరంచుల్లో నన్నే బంధీ చేసింది

పొద్దు పొద్దునే హల్లో అంటుందే

పొద్దు పోతె చాలు కల్లోకొస్తుంది

పొద్దస్తమానం పొయినంత దూరం గుర్తొస్తూంటుంది

అమ్మో బాపు గారి బొమ్మో

ఓలమ్మో మల్లి పూల కొమ్మో

ఏ మాయ లోకం లోనో నన్ను మెల్లగా తోసేసింది

తలుపులు మూసింది తాళం పోగొట్టేసింది

ఆ మబ్బుల అంచుల దాక నా మనసుని మోసేసింది….

చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకి లాగింది

తిన్నగ గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది

అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పొసింది

తియ్యని ముచ్చటలెన్నో అలోచనల్లో అచ్చేసింది

ప్రేమనే కళ్ళద్దాలు చూపులకే తగిలించేసింది

కోసల దేశపు రాజకుమరి ఆశలు రేపిన అందాల పోరి

పూసల దండలొ నన్నే గుచ్చి మెడలో వేసింది

అమ్మో బాపు గారి బొమ్మో

ఓలమ్మో మల్లి పూల కొమ్మో

Bapu Gari Bommo Song Lyrics in Englsih

Bongarallanti kallu thippindi

Ungaralunna juttu thippindi

Gingirallanti nadumompullo nanne thippindi

Ammo bapu gari bommo

Olammo malli poola kommo

Rabbaru gajula rangu thisindi

Buggala anchuna yerupu rasindi

Ribbonu kattina galipatam la nannegaresindi

Ammo dani chupu gummo

Olammo old monk rummo

Pagadala pedavultho padagottindi

Katthulu leni yuddham chesi nanne gelichindi

Yekanga yedapaine narthinchindi

Abba natyam loni muddhara chusi niddara nake poyindi

Monna medamida battalaresthu

Kooni ragamedo tisesthu

Pidikedu pranam pindesela pallavi padindhe pilla

Ninna coffe glassu chetikandisthu

Najukaina chetulu tagilisthu

Metthani matthula vidyuthu teegai vothindi penchinde pilla

Koorallo vese popu na uhallo vesindhi

Oraga chuse chupu na vaipe anipisthundi

Poolalo guche dhaaram na gundello guchesindi

Cheera chengu chivaranchullo nanne bandinchesindi

Poddu podune hello antunte

Poddu pothe chalu kallokosthundi

Poddasthamanam poyinantha dooram gurthostuntundhi

Ye maya lokam lono nannu mellaga thosesindhi

Thalupulu moosindhi thalam pogottesindhi

Ah mabbula anchula daka na manasuni mosesindhi

Chappudu lekunda nichena pakkaki lagindi

Thinnaga gundenu patti guppita petti moosesindhi

Andame malli gandhapu gaali malli oopiri posindhi

Thiyyani muchatalenno alochanallo achesindi

Premane kalladhalu choopulake tagilinchesindhi

Kosala desapu rajakumari asalu repina andhala pori

Poosala dandalo nanne guchi medalo vesindhi

Ammo bapu gari bommo

Olammo malli poola kommo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button