Solo Brathuke So Better 108 Slokas in Telugu & English SBSB Song Lyrics

Solo Brathuke So Better 108 Slokas in Telugu సోలో బ్రతుకే సో బెటర్ 108 స్లోకాలు 1) మన గోల్ ఏంటి.. ? … నో లవ్ SBSB Song Lyrics

Movie: Solo Brathuke So Better
Writer & Director: Subbu
Producer: BVSN Prasad
Music: Thaman S
Star Cast: Sai Tej, Nabha Natesh, Rajendra Prasad
SBSB Realese Date: 25/12/2020

Solo Brathuke So Better 108 Slokas in Telugu

మన గోల్ ఏంటి.. ? … నో లవ్

మన అజెండా ఏంటి.. ? … ఫ్రీడమ్

మన స్లోగన్ ఏంటి.. ? …సోలో బ్రతుకే సో బెటర్

ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డే అని తెలిసి కూడా ఫూల్ అయ్యేవాడు ప్రతీరోజు ఫూల్ అవుతావని తెలిసి కూడా పెళ్లి చేసుకునే వాడు ఈ చరిత్రలో సుఖపడినట్టే లేదు…

అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా అమ్మ కోసం తాళి కడతా నాన్న కోసం పిల్లల్ని కంటానంటావేంటి… ఆ

ప్రేమని నువ్వు కొనలేవు కానీ ప్రేమిస్తే మాత్రం చాలా పోగొట్టుకుంటావు…

నవ్వు నాలుగు విధాల చేటు అంటారు ప్రేమ అన్ని విధాలా చేటు…

వివాహం నాటకం ప్రేమ అనేది బూటకం.

కాలేజీ ప్రేమలు కాగితం కన్నా తేలికైనవి.

తుఫాను ముందు ఉండే ప్రశాంతత ప్రేమ అయితే, తుఫాను తరువాత వచ్చిన నష్టం పెళ్ళి.

కోపం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్… అలాగే ప్రేమనేది కూడా ఒక ఫీలింగే గా మారదని గ్యారంటీ ఏంటి..???

Solo Brathuke So Better 108 Slokas in English

⦁ Mana Agenda Enti Freedom
⦁ Mana Slogan Enti Solo Brathuke So Better
⦁ April 1st Fools Day Ani Thelisi Koodaa Fool Ayyevaadu Prathiroju Fool Avuthaavani Thelisi Koodaa Pelli Chesukune Vaadu Ee Charithralo Sukhapadinatte Ledhu…
⦁ Ammamma Kosam Pelli Chesukuntaa, Amma Kosam Thaali Kadatha, Nanna Kosam Pillalni Kantaanantaaventi… Aaa
⦁ Premani Nuvvu Konalevu Kaani Premisthe Maathram Chaala Pogottukuntaavu
⦁ Navvu Naalugu Vidhaala Chetu Antaaru Prema Anni Vidhaala Chetu
⦁ Vivaaham Naatakam Prema Anedhi Bootakam
⦁ College Premalu Kaagitham Kannaa Thelikainavi
⦁ Thoofan Mundhu Unde Prashaanthatha Prema Ayithe Thoofan Tharuvatha Vachhina Nashtam Pelli
⦁ Kopam, Ishtam, Vichaaram, Santhosham Aanandham, Baadha Ivannee Kaalamtho Paatu Kaaranaalatho Paatu Maaripoye Feelings Alaage Premanedhi Koodaa Oka Feelinge Gaa Maaradhani Gurantee Enti?

Other Solo Brathuke So Better Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button