Prema Yentha Madhuram Song Lyrics from Abinandana Movie Song Lyrics
Prema Yentha Madhuram Song Lyrics ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం This Beautiful Sad Song music Composed by Ilayaraja Song sung by SP. Balasubramaniam and Prema Yentha Madhuram Song Lyrics Penned by Atreya
Song: Prema Yentha Madhuram
Movie: Abinandana
Singer: SP. Balasubramaniam
Music: Ilayaraja
Lyrics: Atreya
Prema Yentha Madhuram Song Lyrics in Telugu
ప్రేమ ఎంత మధురం…ప్రియురాలు అంత కఠినం
చేసినాను…ప్రేమ క్షీర సాగర మధనం
మింగినాను హలాహలం
ప్రేమ ఎంత మధురం…ప్రియురాలు అంత కఠినం
ప్రేమించుటేనా…నా దోషము
పూజించుటేనా…నా పాపము
ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు
కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
నాలోని నీ రూపము…నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణము
ప్రేమ ఎంత మధురం…ప్రియురాలు అంత కఠినం
నేనోర్వలేను…ఈ తేజము
ఆర్పేయరాదా ఈ దీపము
ఆ చీకటిలో కలిసే పోయి
నా రేపటిని మరిచే పోయి
మానాలి నీ ధ్యానము
కావాలి నే శూన్యము
అపుడాగాలి ఈ మూగ గానం
ప్రేమ ఎంత మధురం…ప్రియురాలు అంత కఠినం
చేసినాను…ప్రేమ క్షీర సాగర మధనం
మింగినాను హలాహలం
ప్రేమ ఎంత మధురం…ప్రియురాలు అంత కఠినం
Abinandana Movie Song LyricsSong Lyrics in English
Prema yentha madhuram
Priyuraalu antha katinam
Chesinaanu prema ksheera saagara madanam
Minginaanu halaahalam
Preminchutenaa naa doshamu
Poojinchutenaa naa paapamu
Yennaallani ee yedalo mullu
Kanneeruga ee karige kallu
Naaloni nee roopamu naa jeevanaadhaaramu
Adi aaraali povaali praanam
Nenorvalenu ee tejamu
Aarpeyaraadaa ee deepamu
Aa cheekatilo kalisepoyi
Naa repatini marichepoyi
Maanaali nee dhyaanamu
Kaavaali ne shoonyamu
Apudaagaali ee mooga gaanam
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE