Navvindi Mallechendu Song Lyrics from Abhilasha Movie Song Lyrics
Navvindi Mallechendu Song Lyrics నవ్వింది మల్లెచెండు…నచ్చింది గర్ల్ ఫ్రెండు This Song from Abhilasha Movie. The Song music by Ilayaraja song sung by SP. Balasubramaniam, Janaki and Navvindi Mallechendu Song Lyrics written by Veturi.Abhilasha Movie Song Lyrics
Song : Navvindi Mallechendu
Movie : Abhilasha
Singers: SP. Balasubramaniam, Janaki
Music: Ilayaraja
Lyrics: Veturi
Navvindi Mallechendu Song Lyrics in Telugu
యురేకా….
తార తాతార తతారత్తా… తార తాతార తతారత్తా
హే…నవ్వింది మల్లెచెండు…నచ్చింది గర్ల్ ఫ్రెండు
దొరికెరా మజాగ చాన్సు…జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక…నీ ముద్దు తీరేదాకా
నవ్వింది మల్లెచెండు…నచ్చింది గర్ల్ ఫ్రెండు
దొరికెరా మజాగ చాన్సు…జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక… సకమిక సకమిక సకమిక
తార తాతార తతారత్తా,తార తాతార తతారత్తా
లవ్వు సిగ్నల్…నాకివ్వగానే
నవ్వుకున్నాయ్…నా యవ్వనాలే
ఆ నవ్వుతోనే…కదిలెయ్యగానే
నాటుకున్నాయ్…నవనందనాలే
అహ చూపుల్లో…నీ రూపం
కనురెప్పల్లో…నీ ప్రాణం
కన్నుకొట్టి…కమ్ముకుంట
కాలమంత…అమ్ముకుంట
రపప్ప రపప్ప రపప్ప రపప్ప
కన్నె ఈడు జున్నులన్నీ జుర్రుకుంటా
నవ్వింది మల్లెచెండు…నచ్చింది గర్ల్ ఫ్రెండు
దొరికెరా మజాగ చాన్సు…జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక… హా హా హా
కస్సుమన్న…ఓ కన్నెపిల్ల
ఎస్సు అంటే…ఒక కౌగిలింత…
కిస్సులిచి…నే కౌగిలిస్తే
అరె తీరిపోయే…నాకున్న చింత
నేను పుట్టిందే…నీకోసం
ఈ జన్మంతా…నీ ధ్యానం
ముద్దుపెట్టి మొక్కుకుంట…మూడుముళ్ళు వేసుకుంట
సబబ్బా రిబబ్బా…సబబ్బా సబరిబరబ…
ఏడు జన్మలేలుకుంట నేను జంటగా
నవ్వింది మల్లెచెండు…నచ్చింది గర్ల్ ఫ్రెండు
దొరికెరా మజాగ చాన్సు…జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక… హే నీ ముద్దు తీరేదాకా
యురేకా సకమిక…నీ ముద్దు తీరేదాకా
యురేకా సకమిక…నీ ముద్దు తీరేదాకా
yurekaa….
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
Navvindi Mallechendu Song Lyrics in English
Taara tataara tataarattaa… taara tataara tataarattaa
Navvindi mallechendu…Nachindi girlfriendu
Dorikeraa majaaga chansu…Jarupuko bhale romancu
Yurekaa sakamika…Nee muddu teeredaka
Navvindi mallechendu…Nachindi girlfriendu
Dorikeraa majaaga chansu…Jarupuko bhale romancu
Yurekaa sakamika… sakamika sakamika sakamika
Lavvu signal…Nakivvagane
Navvukunnay…Na yavvanaale
Aa navvutone…kadileyyagaane
Natukunnay…navanandanalee
Aha chupullo…Nee rupam
Kanureppallo…Nee pranam
Kannukotti…Kammukunta
Kalamanta…Ammukunta
Rapappa rapappa…rapappa rapappa
Kanne eedu junnulannii jurrukuntaa
Navvindi mallechendu…Nachindi girlfriendu
Dorikeraa majaaga chansu…Jarupuko bhale romancu
Yurekaa sakamika…ha ha ha
Kassumanna…Oo kannepilla
Yessu ante…Oka kougilinta
Kissulichi…Ne kougiliste
Are teeripoye…Nakunna chinta
Nenu puttinde…Neekosam
Ee janmantaa…Nee dhyanam
Muddupetti mokkuunta…Mudumullu vesukunta
Sababbaa ribabbaa…Sababbaa sabaribaraba…
Yedu janmalelukunta nenu jantagaa
Navvindi mallechendu…Nachindi girlfriendu
Dorikeraa majaaga chansu…Jarupuko bhale romancu
Yurekaa sakamika… Yurekaa sakamika
Yurekaa sakamika… Yurekaa sakamika
Yurekaa sakamika… Yurekaa sakamika