Jayaho Janatha Song Lyrics in Telugu-Janatha Garage Song Lyrics

Jayaho Janatha Song Lyrics ఎవ్వరు ఎవ్వరు వీరెవరు…ఎవరికి వరుసకి ఏమవరూ This Song was Composed by Devi Sri Prasad.Jayaho Janatha Song Lyrics written by Ramajogayya Song sung by Sukhwinder Singh, Vijay Prakash

Song : Jayaho Janatha
Movie : Janatha Garage
Singer : Sukhwinder Singh, Vijay Prakash
Music : Devi Sri Prasad
Lyrics : Ramajogayya Sastry
Music Label : Lahari Music

Jayaho Janatha Song Lyrics in Telugu-telugulyricsguru.com

ఎవ్వరు ఎవ్వరు వీరెవరు…ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు…దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
వెనుకడుగైపోరు…మనకెందుకు అనుకోరు
జగమంతా మనదే…పరివారం అంటారు
ప్రాణం పోతున్నా…ప్రమాదం అనుకోరు
పరులకు వెలుగిచ్చే…ధ్యేయంగా పుట్టారు

ఆపదలో నిట్టూర్పు
అది చాల్లే వీరికి పిలుపు
దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా
ఎక్కడకక్కడ తీర్పు…వీరందించే ఓదార్పు
తోడైవుంటారు తోబుట్టిన బంధంలా
మనసే చట్టంగా…ప్రతి మనిషికి చుట్టంగా
మేమున్నామంటారు….కన్నీళ్లల్లో నవ్వులు పూయిస్తూ
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు…ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు…దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

ధర్మం గెలవని చోట…తప్పదు కత్తుల వేట
తప్పూ ఒప్పేదో…సంహారం తరువాత
రణమున భగవద్గీత…చదివింది మన గతచరిత
రక్కసి మూకలకు…బ్రతికే హక్కే లేదంటా
ఎవరో వస్తారు…మనకేదో చేస్తారు
అని వేచే వేదనకూ జవాబే ఈ జనతా
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు…ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

Also Visit Janatha Garage Song Lyrics

Jayaho Janatha Song Lyrics in English-telugulyricsguru.com

Evvaru evvaru veerevaru…Evariki varusaku emavaru
Aina andari banduvulu
Jayaho janatha
Okkaru kaadu yeduguru…Devudu pampina sainikulu
Saayam chese saayudhulu
Jayaho janatha

Venukadugaiporu manakedhuku anukoru
Jagamantha manadhe parivaram antaru
Pranam pothunna pramadam anukoru
Parulaku velugiche…Dyeyanga puttaru

Evvaru evvaru veerevaru….Evariki varusaku emavaru
Aina andari banduvulu
Jayaho janatha
Okkaru kaadu yeduguru…Devudu pampina sainikulu
Saayam chese saayudhulu
Jayaho janatha

Aapadalo nittoorpu
Adi challe veeriki pilupu
Doosukupothaaru durmargam nilipela
Ekkadi kakada theerpu…veerandinche odarpu
Thodai untaru thobuttina bandhamla
Manase kashtamga…prathi manishiki chuttamga
Memunnaamantaru…kanneellalo navvulu pooyisthu

Evvaru evvaru veerevaru…Evariki varusaku emavaru
Aina andari banduvulu
Jayaho janatha
Okkaru kaadu yeduguru…Devudu pampina sainikulu
Saayam chese saayudhulu
Jayaho janatha

Dharmam geluvani chota…Thappadu kathula veta
Thappu voppedo…samharam tharuvatha
Ranamuna bhagavadgeetha…Chadivindi mana gatha charitha
Rakkasi mookalaku…brathike hakke ledanta
Yevaro vastaru…manakedo chestharu
Ani veche vedhanaku Javaabe ee janatha

Evvaru evvaru veerevaru…Evariki varusaku emavaru
Aina andari banduvulu
Jayaho janatha
Okkaru kaadu eduguru…Devudu pampina sainikulu
Saayam chese saayudhulu
Jayaho janatha

New Songs Lyrics : CLICK HERE

Folk Songs Lyrics : CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button