Go Go Adhigo Song Lyrics in Telugu Sainikudu Movie Song Lyrics
Go Go Adhigo Song Lyrics in Telugu: గో గో అదిగో This Song From Sainikudu Movie Go Go Adhigo Song Music Composed by Harris Jayaraj lyrics written by Chandrabose, and Song sung by K.K
Song : Oorugalle Pilla
Movie : Sainikudu
Singer : K.K
Music : Harris Jayaraj
Lyrics : Chandrabose
Go Go Adhigo Song Lyrics in Telugu
Table of Contents
సైనికుడు… సైనికుడు…
గో గో గో గో గో…
గో గో గో గో గో…
గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో కాలం ఇదిగో.. కాలం ఇదిగో గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో కాలమనే నదిలో(నదిలో) కదిలే అలలను కొట్టి లోకమనే మదిలో (మదిలో ) ఒదిగే నిదురని తట్టి ఓ... ఓ... శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై ఓ... ఓ... సాగిపో నేడే సైనికుడు నువ్వే... గో గో...
ఎంబిఏ చదివినా ఎంసిఏ లే చదివినా ఈ జగతిని సైతం చదవరా వేదాలే చదివినా వేమన నీతులు చదివినా అవినీతుల లోతులు చదవరా... వికాసం మాటున విషాదం ఉందిరా విరామం వద్దురా విధానం మార్చరా ఒంటి సైనికుడల్లే కవాతులే చెయ్యరా కోటి సూర్యులమల్లే ప్రకాశమే పంచరా గో గో....
ఓ మై లవ్ మాటతో
అమ్మాయి మనసే గెలిచినా
ఆ గెలుపే ఇద్దరి మధ్యన
ఓ మై ఫ్రెండ్ మాటతో
అందరి మనసులు గెలవరా
ఆ గెలుపొక మలుపును చూపురా
So…
ప్రయత్నం నీదిరా ..ప్రభుత్వం నువ్వురా
ప్రభావం నీదిరా.. ప్రభంజనమవ్వరా
సాటి స్నేహితుడల్లే జనాలతో నడవరా
మేటి నాయకుడల్లే జగాలనే నడపరా
గో గో….
Also Visit
- Aada Pilla Aggi Pulla Song Lyrics in Telugu
- Sogasu Choodatharama Song Lyrics in Telugu
- Oorugalle Pilla Song Lyrics in Telugu
- Go Go Adhigo Song Lyrics in Telugu
Go Go Adhigo Song Lyrics in English
Sainikudu…Sainikudu
Go go go adigo adigo lokam adigo
Go go go idigo idigo kalam idigo
Lokam adigo kalam idigo
Go go go adigo adigo lokam adigo
Go go go idigo idigo kalam idigo
Kalamane nadilo kadile alalanu kotti
Lokamane madilo odige nidurani tatti
oo oo oo oo oo
Sramikudu nuvvai premikudu nuvvai
oo oo oo oo oo
Saagipo nede sainikudu nuvve
Go go go adigo adigo lokam adigo
Go go go idigo idigo kalam idigo
Go go go adigo adigo lokam adigo
Go go go idigo idigo kalam idigo
MBA chadivina MCA le chadivina
Ee jagathini saitam chadavara
Vedale chadivina vemana neethulu chadivina
Avineethula lotulu chadavara aa aa
Vikasam maatuna vishadam vundira
Viramam vaddura vidhanam marchara
Onti sainikudalle kavathule cheyyara
Koti suryulamalle rakasame panchara
Go go go adigo adigo lokam adigo
Idhigidhigidhi idigo idigo kalam idigo
Go go go adigo adigo lokam adigo
Go go go idigo idigo kalam idigo
Oh My Love mata tho ammayi manase gelichina
Aa gelupe idari madhyana
Oh My Friend mata tho andari manasulu gelavara
Aa gelupoka malupunu chupura
Prayatnam needi ra prabhutvam nuvvu ra
Prabhavam needi ra prabhanjana mavva ra
Saati snehithudalle janalatho nadavara
Maeti nayakudalle jagalane nadapara
Go go go adigo adigo lokam adigo
Go go go idigo idigo kalam idigo
Kalamane nadilo kadile alalanu kotti
Lokamane madilo odige nidurani tatti
oo oo oo oo oo
Sramikudu nuvvai premikudu nuvvai
oo oo oo oo
Saagipo nede sainikudu nuvve
Sainikuduu…Sainikuduu