Choosa choosa Song Lyrics from Dhruva Movie Song Lyrics

Choosa choosa Song Lyrics చూశా చూశా చూశా ఒక హృదయాన్నే. This from Telugu Dhruva Movie. The Song was composed by HipHop. Sung by Padmalatha, Sniggy. and Choosa choosa Song Lyrics Penned by Chandrabose.Dhruva Movie Song Lyrics. This Movie Directed by Surender Reddy & Produced By Allu Aravind under The Banner of Geetha Arts.

Song : Choosa Choosa Song Lyrics

Movie : Dhruva

Lyrics :  Chandrabose

Music :  HipHop

Singers  :  Padmalatha, Sniggy

Choosa choosa Song Lyrics in Telugu

చూశా చూశా చూశా ఒక హృదయాన్నే…హృదయాన్నే

కలిసా కలిసా కలిసా ఆ హృదయాన్ని…హృదయాన్ని

అడుగులు వేసా వేసా…హృదయముతో హృదయముతో

అందించా నా హృదయం హృదయముకే

చూశా చూశా చూశా…ఒక హృదయాన్నే హృదయాన్నే

కలిసా కలిసా కలిసా…ఆ హృదయాన్ని హృదయాన్ని

అడుగులు వేసా వేసా…హృదయముతో హృదయముతో

అందించా నా హృదయం…ఆ హృదయముకే

నా మాటలన్నీ నీ పేరు తోనే నిండాలీ తీయగా

నా బాటలన్నీ నువ్వున్న చోటే ఆగాలీ హాయిగా

ఊపిరల్లీ నీకూ తోడుగా ఉండలీ అన్నా

చిన్నా కోరికా

చూశా చూశా చూశా ఒక హృదయాన్నే హృదయాన్నే

కలిసా కలిసా కలిసా హృదయాన్ని హృదయాన్ని

అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో

అందించా నా హృదయం హృదయముకే

మట్ మట్ మాటాలాడే ఒక్కటీ చీ చీ చిందులేసే ఒక్కటీ

మాటలాడే ఒక్కటీ మౌనంగా ఒక్కటీ చిందులేసే ఒక్కటీ

స్థిరంగా ఒక్కటీ గొంతులోనే ఒక్కటీ స్థిరంగా ఒక్కటీ

ప్రేమల్లే ఒక్కటీ ప్రశ్నల్లే ఒక్కటీ

చూశా చూశా చూశా ఒక హృదయాన్నే…హృదయాన్నే

కలిసా కలిసా కలిసా…ఆ హృదయాన్ని హృదయాన్ని

అడుగులు వేసా వేసా హృదయముతో…హృదయముతో

అందించా నా హృదయం…ఆ హృదయముకే

Choosa choosa Song Lyrics in English

Choosa choosa choosa…

Okka hrudayane,hrudayane

Kalisa kalisa kalisa…

Aa hrudayani,hrudayani

Adugulu vesa vesa…

Hrudayamutho,hrudayamutho

Andhincha na hrudayam…

Aa hrudayamuke,Aa hrudayamuke

Na matalani nee peruthone

Nindali thiyaga aa

Na batalani nuvvannachote

Aagali haayiga aa

Oopiralle neeku thodugaa

Undali anna chinna korika aa

Choosa choosa choosa…

Okka hrudayane,hrudayane

Kalisa kalisa kalisa…

Aa hrudayani,hrudayani

Adugulu vesa vesa…

Hrudayamutho,hrudayamutho

Andhincha na hrudayam…

Aa hrudayamuke

Chusa kalisa kalisa kalisa

Mat Mat Matalaade okkati

Chin chin chindhulese okkati

This is the story of them

Two little hearts come on

Matalade okkati manam marokkatai

Chindhulese okkati sthiranga okati

Ganthuthone okkati dhuranga okati

Premalle okkati prasnalle okati

Choosa choosa choosa

Oka hrudayanne hrudayane

Kalisa kalisa kalisa

Aa hrudayani hrudayani

Adugulu vesa vesa

Hrudayamutho hrudayamutho

Andincha na hrudayam

Aa hrudayamuke…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button