Kannula Baasalu Teliyavu Song Lyrics 7/G Brundavan Colony Movie Song

Kannula Baasalu Teliyavu Song Lyrics కన్నుల బాసలు తెలియవులే From 7/G Brundavan Colony Movie This Love failur Song Music Composed by Yuvan Shankar Raja Song Lyrics written by AM Ratnam, Siva ganesh and Song Sung by Karthik

SongKannula baasalu
Movie7/G Brundavan Colony
LyricsAM Ratnam, Siva ganesh
SingerKarthik
MusicYuvan Shankar Raja
Kannula Baasalu Teliyavu Song Lyrics in English-telugulyricsguru.com

Kannula baasalu teliyavu Le..

Kannela manasulu erugamu Le..

Oka vaipu chupi maruvapu daachaga…

Addala manasu kaadule chethulu sandraanni mooyalevu Le..

Idi addala manasu kaadule chethulu sandraanni mooyalevu Le..

Gaali veechi aaku raalina komma guruthulu cheragavulu…

Debbalenni thinna kaani manasu maatram maaradu Le..

Oka pari maguva chudagane kalige vyadha thanu erugadu Le..

Anudinamu ika thapiyinche yuvakula manasulu teliyavulLe…

Kannula baasalu teliyavu Le..

Kannela manasulu erugamu Le..

Oka vaipu chupi maruvapu daachaga…

Addala manasu kaadule chethulu sandraanni mooyalevu le…

Adavilo kaache vennela anubhavinchedevvaru le…

Kannulaa anumathi pondi prema chenthaku cheradu Le..

Doorana kanabadu velugu daarike chendadu Le..

Merupula velugunu pattaga minuguru puruguku teliyadu Le..

Kallu neeku sonthamata

Kadagallu naaku sonthamata

Ala kadali datagane nugurugulika odduku sonthamata

Kannula baasalu teliyavu Le..

Kannela manasulu erugamu Le..

Oka vaipu chupi maruvapu daachaga

Addala manasu kaadule chethulu sandraanni mooyalevu Le..

Lokaana paduchulu endarunnanu manasokarini maatrame variyinchu Le..

Oka pari deevincha aashinchaga adi praanam thone aatadu Le..

Manchu binduvochi dheekonaga ee mulle mukkalu aipoyeLe..

Bhuvilo unna abaddale are cheeralu kati sthreelayeLe..

Uppenochina konda migulu le chetlu chemalu maayamavvu Le..

Navvu vachu le edupochu le premalo rendu kalisi vachu Le..

Oka pari maguva chudagane kalige vyadha thanu erugadu Le..

Anudinamu ika thapiyinche yuvakula manasulu teliyavu Le..

Kannula baasalu teliyavu Le..

Kannela manasulu erugamu Le..

Oka vaipu chupi maruvapu daachaga

Addala manasu kaadule chethulu sandraanni mooyalevu Le..

Kannula Baasalu Teliyavu Song Lyrics in Telugu-telugulyricsguru.com

కన్నుల బాసలు తెలియవులే…

కన్నెల మనసులు ఎరుగవులే…

ఒకవైపు చూపి మరువైపు దాచగ

అద్దాల మనసు కాదులే…

చేతులు సంద్రాన్ని మూయలేవులే…

ఇవి అద్దాల మనసు కాదులే…

చేతులు సంద్రాన్ని మూయలేవులే…

గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే…

దెబ్బలెన్నీ తిన్న గానీ మనసు మాత్రం మారదులే…

ఒకపరి మగున చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే…

అనుదినమూ ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే…

హే కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే…

ఒకవైపు చూపి మరువైపు దాచగ

అద్దాల మనసు కాదులే…

చేతులు సంద్రాన్ని మూయలేవులే…

అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే…

కన్నుల అనుమతి పొందీ ప్రేమ చెంతకు  చేరదులే…

దూరాన కనబడు వెలుగూ దారికే చెందదులే…

మెరుపులా వెలుగును పట్టగ మిణిగురు పురుగుకు తెలియదులే…

కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమటా

కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే…

ఒకవైపు చూపి మరువైపు దాచగ

అద్దాల మనసు కాదులే…

చేతులు సంద్రాన్ని మూయలేవులే…

లోకాన పడుచులు ఎందరున్ననూ మనసు ఒకరిని మాత్రమే వరియించులే…

ఒకపరి దీవించ ఆశించగా అది ప్రాణం తోనే ఆటాడులే…

మంచుబిందువొచ్చీ ఢీకొనగా ఈ ముల్లే ముక్కలు అయిపోయెలే…

భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్త్రీ ఆయెలే…

ఉప్పెనొచ్చినా కొండ మిగులును చెట్లు చేమలు మాయమౌనులే…

నవ్వువచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలో రెండూ కలిసే వచ్చులే…

ఒకపరి మగున చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే…

అనుదినమూ ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే…

కన్నుల బాసలు

హే కన్నుల బాసలు తెలియవులే

కన్నెల మనసులు ఎరుగవులే…

ఒకవైపు చూపి మరువైపు దాచగ

అద్దాల మనసు కాదులే…

చేతులు సంద్రాన్ని మూయలేవులే…

గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే…

దెబ్బలెన్నీ తిన్న గానీ మనసు మాత్రం మారదులే…

Kalam Nitho Naduvad lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button