Roll Rida’s Naagali Song Lyrics in English and Telugu

Roll Rida’s Naagali Song Lyrics : Roll Rida’s Naagali Song will be releasing On Aug 15th. This Song is Dedicated To all our Indian Formers. This Song is Produced by Ajay Mysore and directed by Harikanth Gunamagari. Roll Rida’s Naagali Song Music has Composed by Pravin Lakkaraju.Roll Rida’s Naagali Song Lyrics

Song: Nagali

Rap : Roll Rida

Music : Pravin Lakkaraju

Naagali Song Lyrics in Telugu-telugulyrucsguru.com

యాడికెళ్లి వచ్చావు రైతాన్నో…

యాడికెళ్లి పోయావు రైతాన్నా…

యాది మర్చిపోయారు రైతాన్నో రైతాన్నా…..

లెట్ మీ టెల్ యూ ఏ స్టోరీ…

రెండు వేయిల పదకొండు నాడే…

గోరాతి దారుణం విన్నానే..

లక్షల శవాలు దొరికాయే…

బాంబు బ్లాస్టు కాదయ్యో…

టెర్రరిస్టు కాదయ్యో…

ఏంటని టీవీ వార్తలు వింటే

రైతుల ఆత్మహత్యలు అంట అయ్యో..!

వాళ్ళ తిండి తినే కదా మనం బతుకుతున్నం…

తిండి పెట్టె వాన్నే కదా మనం చంపేస్తున్నాం…

టెక్నాలజీ అంటూ పిల్లలకేమి నేర్పిస్తున్నం…

కంపెనీ అంటూ రైతుల పొట్టల మీద తన్నుతున్నం…

వర్షాల్లేవ్… ఇంట్లో వాళ్ళకి డగ్ డగ్ డగ్…

పంటల్లేవ్… ఇంట్లో వాళ్ళకి డగ్ డగ్ డగ్…

డబ్బుల్లేవ్… బ్యాంకోళ్లొస్తే డగ్ డగ్ డగ్

గిన్నెలు ఉన్నయ్… బియ్యం లేవ్ డగ్ డగ్ డగ్

మనం మస్తుగ ఉంటాము…

మస్తు పుష్టిగా తింటాము…

రైతులు పస్తులు ఉంటారు…

కొందరు పుస్తెలు అమ్మారు…

వాళ్లకి కావలి కావాలి…

మేక ఆవులు కావాలి…

నీకు బువ్వ కావాలి…

వాళ్లకి నువ్వే కావాలి…

యాడికెళ్లి వచ్చావు రైతాన్నో…

యాడికెళ్లి పోయావు రైతాన్నా…

యాది మర్చిపోయారు రైతాన్నో… రైతాన్నా

యాడికెళ్లి వచ్చావు రైతాన్నో…

యాడికెళ్లి పోయావు రైతాన్నో,,,

యాది మర్చిపోయారు రైతాన్నో… రైతాన్నా

చేతులు దొరల కాళ్ళ మీద పడ్డాయి…

ఫ్యామిలీస్ రోడ్డున పడ్డాయి…

ఉయ్యాల కోసం కట్టిన తాళ్లే… ఉరి తాళ్ళుగ మారాయి

పొలంలో పండే పండ్ల కన్నా… పక్కన ఉండే సమాధులు ఎక్కువ

గీతలు రాతలు మారుస్తాయి… కానీ రైతుల దెబ్బలే గీతలురా…

మబ్బున్లేచి… మబ్బులు రాకపోతే భయ్యము…

చెరువు ఎండిపోతే… చేనుకి భయ్యము…

గంజి లేకపోతే… గుడిసెకి భయము…

తిరిగి రాకపోతే… తాళికి భయము…

మొక్కల కోసం మొక్కులు మొక్కిన… వాన దేవుడే యముడురా

చినిగిన చొక్కాలు, చేతికి పొక్కులు… బురదలో లేకుంటే గడవదురా

సముద్రమంతా వేసిన పంటకి… ఆదాయమేమో చినుకురా

పిల్లలు, పెద్దలు, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు ఏమైపోతారు…

నేలని నమ్మితే…

నేలపాలు అయ్యారు

నీళ్ళని నమ్మితే…

నీళ్లల్లో కలిపారు

ఎరువుని నమ్మితే…

ఎర్రోన్ని చేశారు

దేవుణ్ణి నమ్మితే…

దేవుడే పిలిచాడు

యాడికెళ్లి వచ్చావు రైతాన్నో…

యాడికెళ్లి పోయావు రైతాన్నా

యాది మర్చిపోయారు రైతాన్నో… రైతాన్నా

బైటికి రా… భయపడకుండా బైటికి రా

బైటికి రా… ఎదురుతిరుగు బైటికి రా

బైటికి రా… ఉరుముకుంటు బైటికి రా

బైటికి రా… పులివి నువ్వే బైటికి రా

మేము బతికితే నువ్వు బతుకుతావు… ఆలోచించు కొంచెం ఎదుగుతావు

దొరికితే చెరుకుతాం… లంచగొండోల్లని నరుకుతాం

ప్రకృతి కూడా… మాపై కకృతి లేరా

భూముల దోపిడీ దాడి… మాపై ఆగదు కాదా

అందుకే పురుగుల మందు పోసి పెట్టాల

కల్తీ చేస్తే కోసి పెట్టాల… మోసం చేస్తే మస్తు కొట్టాల

బయపడి వాడు దండం పెట్టాల..

మమ్మల్ని పెడ్తే తంటాల తంటాల… కాల్చేస్తాం నిన్ను మంటల మంటల

చివరి కోరికలేమైనా ఉంటే… చెప్పుకో ఇప్పుడే అందరి ముందర

ప్రాణం ఇచ్చుకుంటాము రైతాన్నో… నేలనిడిచి పోమాకు రైతన్న

నువ్వు లేక బువ్వేది రైతాన్నో… రైతన్నా..ఓ ఓ

Other Rap Song Lyrics : Click Here

Naagali Song Lyrics in English-telugulyrucsguru.com

Yaadakeli vachavu Raithu anno

Yaadakelli poyavu Raithu anna

Yaadi Marchipoyaru ..Raithannoo .. Raithannaaa.

Rap:

let me tell you all a story

rendu veiyale padakondu naade

ghorati daarunam vinnane

lakshala shavaalu dorikai

bomb blast kaadaayyo

terrorist kaadayyoo

entani tv varthalu vinte

raithula aatama hatyalu anta ayyoo

vaala tindi tine kada manam bathukuthunnam

tindi pette vaadne kada manam champesthunnam

technology antu pillakemi nerpisthunnam

company antu raithula pottalu mida tannutunnam

varshal lev.. intlovaalaaki.. dug dug dug..

pantal lev.. intlovaalaki.. dug dug dug

dabbul lev.. bankolle osthe. dug dug..dug

ginnelu unnai.. beeyam lev. dug dug dug..

manam masthuga untamu

masthu pusthiga tintamu

raithulu pasthulu untaru

kondaru pusthelu ammaru

vaalaki kavali kavaaali

meka aaavulu kavaali

neeku buvva kavaali

vaalaki nuvve kavaali

Hook:

Yaadakeli vachavu Raithu anno

Yaadakelli poyavu Raithu anna

Yaadi Marchipoyaru ..Raithannoo ohhh

Rap:

chethulu doralu kaala mida paddayi

families roaduna paddayi

uyyaala kosam kattina thaadle

urithaadluga maarai

polam lo pande.. pandalla kanna..

pakkana unde samadaalu ekkuva

geethalu raathalu marusthai

kani raithula debbale geethalu ra

mabbunalechi.. mabbulu raakpothe bhayamu

cheruvu endipothe.. chenuki bhayamu

ganji lekapothe ..gudiseki bhayamu

tirigi raakapothe.. taaliki bhayamu

mookkala kosam, mokkulu mokkina..vaana devude yamudu ra

chingina chokkalu..chethiki pokkulu.. burdallo lekunte gadvadu ra

samrudam antha vesina pantaki, aadhayam emo chinuku ra

pillalu pedollu, akkalu chellelu, annalu thammulu, emaipotharu

nelani nammithe, nelapaalu aiyyaru

neelani nammithe, nelallo kalparu

eruvuni nammithe, erroni chesaru

devudni nammithe, devude pilichadu

Hook:

Yaadakeli vachavu Raithu anno

Yaadakelli poyavu Raithu anna

Yaadi Marchipoyaru ..Raithannoo ohhh

Rap:

baitiki ra.. bayapadkunda.. baitiki ra

baitiki ra.. eduru tirugu.. baitki ra

baitiki ra.. urkumukuntu.. baitiki ra

baitiki ra.. pulivi nuvve.. baitiki ra..

memu bathikithe nuvvu bathukuthav.. alochinchu konchem eduguthav

dorikithe ..cherukutham  ..lanchakundollani narukutham

ah prakruthi kuda..ma pai kakruthi le ra

bhoomula dopidi daadi.. ma pai aagadu kaada

anduke purugula manduu.. posi pettala

kalthi chesthe.. kosi pettala

mosam chesthe..masthu kottala

bayapadi vaadu dandam pettala

mamalni pedthe.. tantala tantala

kalchestham ninnu mantala mantala

chivari korikal emaina unte

cheppuko.. ippude andari mundara

Hook:

Pranam ichukuntamu Raithu anno

Nela vidichi pomaku Raithu Anna

Nuvvu leka buvvedi Raithu Annoo ohh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button