Lambodara Song Lyrics in Telugu Etta Ninnu Pilichedi Sami Lyrics

Lambodara Song Lyrics in Telugu: This Beautiful God Song Music Composed by Ram Miriyala and Lyrics by Anand Gurram.Etta Ninnu Pilichedi Sami Lyrics

  • Music Composer : Ram Miriyala
  • Vocals: Ram Miriyala
  • Lyrics: Anand Gurram
  • Editing: Merugu Bhargav
Lambodara Song Lyrics in Telugu-TELUGULYRICSGURU.COM

ఎట్టా నిన్ను పిలిసేది సామి అరె

ఎట్టా నిన్ను కొలిసేది సామి

ఎట్టా నిన్ను పిలిసేది సామి అరె

ఎట్టా నిన్ను కొలిసేది సామి

లంబోదరా నేను ఏమివ్వనురా

ఈసారికి ఎలాగోలా మన్నించరా

లంబోదరా నేను ఏమివ్వనురా

ఈసారికి ఎలాగోలా మన్నించరా

ఎట్టా నిన్ను పిలిసేది సామి అరె

ఎట్టా నిన్ను కొలిసేది సామి

ఎట్టా నిన్ను పిలిసేది సామి అరె

ఎట్టా నిన్ను కొలిసేది సామి

భాజాభజంత్రీలు లేవు

భారీగా సెట్టేసే బడ్జెట్టు లేదు

పట్టుబట్టలా ఊసేలేదు. సామి

పంచభక్ష పరమాన్నాల్లేవు.

కోటి దీపాల్లేవు.(కోటి దీపాల్లేవు)

కొబ్బరి ముక్కా లేదు .

కోటి దీపాల్లేవు.

కొబ్బరి ముక్కా లేదు .

అరటి పండు కరువే

హారతి బిల్లా బరువే.

ఎట్టా నిన్ను పిలిసేది సామి అరె

ఎట్టా నిన్ను కొలిసేది సామి

ఎట్టా నిన్ను పిలిసేది సామి అరె

ఎట్టా నిన్ను కొలిసేది సామి

లంబోదరా ఎట్టాగయ్యా 🙄🙏🏻

గట్టెక్కే దారేదో సుపించయ్యా.

లంబోదరా ఎట్టాగయ్యా🙄🙏🏻

గట్టెక్కే దారేదో సుపించయ్యా.

ముక్కు మూతి మూసుకోని

మనసులో తెలిసిందేదో మొక్కుకుంటాం

కాళు బయటాబెట్టాకుండా సామి

మట్టితో నిన్ను చేసుకుంటాం

ఆశా పడకూ సామీ(ఆశా పడకూ సామీ)

అలిగీ పోకు సామి (అలిగీ పోకు సామి)

ఆశా పడకూ సామీ

అలిగీ పోకు సామి

వచ్చే ఏడు బూందీ లడ్డూ పెట్టనా ఏమి

ఎట్టా నిన్ను పిలిసేది సామి అరె

ఎట్టా నిన్ను కొలిసేది సామి

ఎట్టా నిన్ను పిలిసేది సామి అరె

ఎట్టా నిన్ను కొలిసేది సామి

Other Ganesh Song Lyrics

Lambodara Song Lyrics in English-Telugulyricsguru.com

Etta Ninnu Pilichedi Sami…

Arre Ettaa Ninnu Kolisedhi Sami

Etta Ninnu Pilichedi Sami…

Arre Ettaa Ninnu Kolisedhi Sami

Lambodara..! Nenu Emivvanura..

Eesaariki Elaagola Mannincharaa…

Lambodara..! Nenu Emivvanura..

Eesaariki Elaagola Mannincharaa…

Etta Ninnu Pilichedi Sami…

Arre Ettaa Ninnu Kolisedhi Sami

Etta Ninnu Pilichedi Sami…

Arre Ettaa Ninnu Kolisedhi Sami

Baja Bhajanthreelu Levu…

Bhaareega Settese Budget Ledhu

Pattu Battala Oose Ledhu Sami…

Panchabhaksha Paramannaalu Levu

Koti Deepaallevu (Koti Deepaallevu)

Kobbari Mukka Ledhu (Kobbari Mukka LedSami Koti Deepaallevu… Kobbari Mukka Ledhu

Aratipandu Karuve… Harathi Billa Baruve

Etta Ninnu Pilichedi Sami…

Arre Ettaa Ninnu Kolisedhi Sami

Etta Ninnu Pilichedi Sami…

Arre Ettaa Ninnu Kolisedhi Sami

Lambodara Ettagayyaa…

Gattekke Dhaaredho Soopinchavayyaa

Lambodara Ettagayyaa…

Gattekke Dhaaredho Soopinchavayyaa

Mukku Moothi Moosukoni

Manasulo Thelisindhedho Mokkukuntaa…

Kaalu Baita Pettakunda Sami… Mattithone Ninnu Chesukuntaam

Aasha Padaku Sami (Aasha Padaku Sami)…

Aligipoku Sami (Aligipoku Sami)…

Aasha Padaku Sami… Aligipoku Sami

Vachhe Edu Bhoondi Laddu Pettanaa Emi..!!

Etta Ninnu Pilichedi Sami…

Arre Ettaa Ninnu Kolisedhi Sami

Etta Ninnu Pilichedi Sami…

Ettaa Ninnu Kolisedhi Sami

Etta Ninnu Pilichedi Sami…

Arre Ettaa Ninnu Kolisedhi Sami

Etta Ninnu Pilichedi Sami…

Ettaa Ninnu Kolisedhi Sami

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button