Choosi Chudangane Lyrics in Telugu Pdf Download

Choosi Chudangane Lyrics in Telugu: This Beautiful 2019 Love Song Comoposed by Mahati Swara Sagar lyrics written by Bhaskarabhatla and song sunng by Anurag Kulakarni, Sagar Choosi Chudangane Pdf Download

సంగీతం : మహతి స్వర సాగర్

సాహిత్యం : భాస్కర్ భట్ల

గానం : అనురాగ్ కులకర్ణి, సాగర్

Choosi Chudangane Lyrics in Telugu-telugulyricsguru.com

చూసి చూడంగానే నచ్చేసావే

అడిగి అడగకుండా వచ్చేసావే

నా మనసులోకి…. హో

అందంగా దూకి

దూరం దూరంగా ఉంటూ ఏం చేసావే

దారం కట్టి గుండె ఎగరేసావే

ఓ చూపుతోటి హో….

ఓ నవ్వుతోటి..

తొలిసారిగా… తొలిసారిగా

నా లోపల… నా లోపల

ఏమైందో… ఏమైందో

తెలిసేదెలా… తెలిసేదెలా

నా చిలిపి అల్లర్లు

నా చిన్ని సరదాలు

నీలోనే చూశానులే…

నీ వంక చూస్తుంటే

అద్దంలో నన్ను నేను చూస్తున్నట్టు ఉందిలే

హో…

నీ చిత్రాలు ఒక్కోటి చూస్తుంటే

ఆ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే

నువ్వు నా కంట పడకుండా

నా వెంట పడకుండా

ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావే

నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే

నీ ఎన్నెన్నో యుద్దాలు చేస్తానులే

నీ చిరునవ్వుకి నేను గెలుపొంది వస్తాను

హామీ ఇస్తానులే

ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా

ఒకటే గుర్తొస్తావే…

నిన్ను చూడకుండా ఉండగలన

నా చిలిపి అల్లర్లు

నా చిన్ని సరదాలు

నీలోనే చూసానులే…

నీ వంక చూస్తుంటే

అద్దంలో నన్ను నేను చూస్తున్నట్టే ఉందిలే

హో….

Choosi Chudangane Song Lyrics Pdf Download Butta Bomma Song Lyrics in telugu

Choosi Chudangane Lyrics in English-telugulyricsguru.com

Other Love Song Lyrics

Adigi adagakunda vachesaave

Naa mansuloki ho

Andhangaa dooki

Dooram dooranguntuu em chesave

Daaram katti gunde egaresave

Oo chooputhoti hoo

Oo navvuthoti

Tholisariga (tholi sariga)

Naa lopala (naa lopala)

Yemaindo (yemaindo)

Teliseydela (teliseydela..)

Naa chilipi allarlu

Naa chinni saradalu

Neelone chusanule

Nee vanka chusthunte

Addamlo nan nenu chustunatte undile

Hoo

Ne chitralu okkoti chusthu unte

Aha ee janmaki idi chaalu anipistunde

Nuvva na kanta padakunda

Naa venta padakunda

Innallekkada unnave

Nee kannullo anandam vastundante

Ne yenneno yuddalu chestanule

Ne chirunavvukai nenu gelupondi vastanu

Haami istunnanule

Okato ekkam kooda

Marchipoyelaga

Okate gurtostave

Ninu chudakunda undagalana

Naa chilipi allarlu

Naa chinni saradalu

Neelone chusanule..

Nee vanka chusthunte

Addamlo nanu nenu chustunatte undile

Hoo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button