Patamma Thone Pranam lyrics In Telugu and English

Patamma Thone Pranam lyrics: Lyrics & Singer: Rambabu Yasarapu, Producers: Ganga ( Sahithi ) , Sudharshan Perambdhur Music Composed by Kalyan Keys

Song: Patamma Thone Pranam lyrics

Lyrics – Singer : Rambabu Yasarapu

Producers : Ganga ( Sahithi ) , Sudharshan Perambdhur

Music : Kalyan Keys

Patamma Thone Pranam lyrics In English

Patamma thone pranam naaku chaduvulammara

pedhollintla puttina pegu bandham nenu raa

amma nanna rekkaladithene bukkedu buvvara

valla rekkala kashtapu chemata sukkala dhaaranu nenuraa..(*2)

oooooo……..ooooooo……ooooooo……..ooooooooo

Unna rendu ekaralanu kalla chudale

maa nanna naagali karru petti polamu dhunnale..

Unna rendu ekaralanu kalla chudale

maa nanna naagali karru petti polamu dhunnale..

Katnam kindha antha akkaku raasi ecchinam (2)

maa akkanu bava kodithe ekki ekki edchinam..

Cheppetodu Leka padhi failaipoyina (2)

Chaduvamma viluvaa thelisii….

M.A English patta pondhinaaaa…..

Patamma thone pranam naaku chaduvulammara

pedhollintla puttina pegu bandham nenu raa

amma nanna rekkaladithene bukkedu buvvara

valla rekkala kashtapu chemata sukkala dhaaranu nenuraa…aaaa..aaa

Chinigina angi laagulesukoni balyam antha gadipina

battha sanchila bukkulesukoni Badiki roju nenu poyinaa..(2)

Amma nanna valla netthurnu satthuvaga sallainanu sadhindru..(2)

Rendu chethullo podichina pokkula badhanu gundello dhaachukundru..

Em icchina mee runamu thirchalenu oooo nannaa…(2)

eee badhalu bandhayye roju

thesthaneee…..janmanicchina ammaaaa…..

Patamma thone pranam naaku chaduvulammara

pedhollintla puttina pegu bandham nenu raa

amma nanna rekkaladithene bukkedu buvvara

valla rekkala kashtapu chemata sukkala dhaaranu nenuraa…aaaa..aaa

Kallaku jaarina kannillatho patalenno raasthaa..aaa….(2)

mahaniyula thyagala dharilo naa gonthunu vinipisthaa..

Aksharala ukku pidikillaku oopiri patavthaa.. (2)

cheekati bathukullo velugulla raagamai dhaarulu nenesthaa…

Gnanam kosam dhyanam chesina shembukunnavthaa…(2)

Chaduvamma baatalo patanu nenaii…

swero jendanu gundekaddhukuntaa…

Patamma thone pranam naaku chaduvulammara

pedhollintla puttina pegu bandham nenu raa

amma nanna rekkaladithene bukkedu buvvara

valla rekkala kashtapu chemata sukkala dhaaranu nenuraa…aaaa..aaa

valla rekkala kashtapu chemata sukkala dhaaranu nenuraa…aaaa..aaa

Patamma Thone Pranam lyrics In Telugu

పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా..
పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా…

అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా…
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా.. 2

ఉన్నా రెండు ఎకరాలను కళ్ళ సూడలే..
మా నాన్న నాగలి కర్రు పెట్టి.. పొలమూ దున్నలే.. 2

కట్నం కింద అంతా అక్కకు రాసిచ్చినం… 2
మా అక్కను బావ కొడితే ఎక్కీ ఎక్కీ ఏడ్చినం..

చెప్పేటోడు లేక పది ఫెయిలయిపోయినా… 2
సదువమ్మా విలువ తెలిసీ… ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందనా..

పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా..
పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా…

అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా…
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా..

సిరిగిన అంగీ లాగులేసుకొని.. బాల్యమంత గడిపినా..
బత్త సంచిల బుక్కులేసుకొని.. బడికి రోజు నేను పోయినా…. 2

అమ్మ నాన్న వాళ్ళ నెత్తురిని..
సత్తువగా జల్లే నన్ను సాదిండ్రు..
రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల భాధను..
గుండెల్లో దాసుకుండ్రు…

ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను..ఓ.. నాన్నా….. 2
ఈ భాదలు బందయ్యె రోజు తెస్తనే… జన్మనిచ్చిన అమ్మా..

పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా..
పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా…

అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా…
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా..

కళ్ళకు జారిన కన్నీళ్ళతో పాటలెన్నో రాస్తా.. 2

మహనీయుల త్యాగాల దారిలో.. నా గొంతును వినిపిస్తా..
అక్షరాల ఉక్కు పిడికిళ్ళకు.. ఊపిరి పాటౌతా.. 2

చీకటి బతుకుల్లో వెలుగుల్ల రాగమై.. దారులు నేనేస్తా..
జ్ఞానం కోసం ధ్యానం చేసిన.. శంభూకునౌతా…

సదువమ్మ బాటలో పాటను నేనై…
స్వేరో జెండాను గుండెకత్తుకుంటా…

పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా.
పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా…

అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా…
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా..2

Other Folk Song Lyrics: Click Here

Best Mobiles: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button