Chinni Chinni Asalu Song Lyrics From Manam Movie Song Lyrics
Chinni Chinni Asalu Song Lyrics: This Awesome Love Song Composed by Anoop Rubens,Lyrics Chandra Bose and Singers Shreya Ghoshal, Ashwin, Hari
Song Name : Chinni Chinni Aasalu
Movie : Manam
Music Director : Anoop Rubens
Lyrics : Chandra Bose
Singer : Shreya Ghoshal, Ashwin, Hari
Chinni Chinni Asalu Song Lyrics in Telugu-telugulyricsguru.com
హో చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే
చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే
ఏంచెయ్యనూ ఏంచెయ్యనూ ఏంచెయ్యనూ…
తొలిచూపు నీపైనే తొలిపలుకు నీతోనే
తొలి అడుగు నీకై సాగెనే హో హో హో
తొలిప్రేమ నువ్వేలే తుదివరకు నీతోనే
ఈ మాట నాలో దాగెనే హే హే
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే…
ఓ… ఐ లవ్ యూ…ఐ లవ్ యూ… ఐ లవ్ యూ
అంటే… ఇలా ఇవ్వు ఇలా ఇవ్వు
హో ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే
స్నేహమూ ప్రేమ రెండు నావే…
హో వెలుగుతో వచ్చానే నీడలా మారానే
వెలుగు నీడల్లో తోడు నీవే
గుండెలో నీవల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నువ్వయ్యావులే
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే హు హూ
చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే హు హూ
హో… నేస్తమై వచ్చావే పుస్తలై నిలిచావే
బహుమతిచ్చావే జీవితాన్నే…
హో… ఇద్దరే ఉన్నామే ఒక్కరై అదితామే ముగ్గురైపోయె ముద్దులోనే
ప్రేమనే పంచావే పాపలా చూసావే మన ప్రేమ పాపయిందిలే…
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
ఓహో చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే…
హో చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే
ఓ… చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే
ఏంచెయ్యనూ…
తొలిప్రేమ నువ్వేలే తుదివరకు నీతోనే
ఈ మాట మాలో మోగెనే హే హే
చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే హొ హో
చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే…
Chinni Chinni Asalu Song Lyrics in English-telugulyricsguru.com
Yeah yeah yeah…Yeah yeah yeah…
Yeah yeah yeah…
Ho..
Chinni chinni chinni chinni
Chinni aashalu naalo regene
Chiru chiru chiru chiru
Chiru chindulu manase vesene
Chitti chitti chitti chitti
Chitti oohalu edalo oogene
Em cheyanu.. Em cheyanu.. Em cheyanu..
Tholi choopu nee paine tholi paluku neethone
Tholi adugu neekai saagene..
Ho..Ho..Ho..
Tholi prema nuvvele thudi varaku neethone
Ee maata naalo daagene.. He.. He..
Chinni chinni aashalu naalo regene
Chiru chiru oohalu edalo oogene
Yeah yeah yeah…
Yeah yeah yeah…
O i love you.. Aa..
I love you.. Aa..
I love you.. Ante..
Ilaa ivvu.. Ilaa ivvu..
Ho..
Prematho vacchaane snehame gelichaane
Snehamu prema rendu naave..
Ho.. Velugulaa vacchaane needalaa maaraane
Velugu needallo thodu neeve
Gundelo neevalle savvade perigene
Gunde thadi neevayyaavule..
Chinni chinni aashalu naalo regene
Chiru chiru oohalu edalo oogene
Ho..
Nesthamai vacchaave pusthelai nilichaave
Bahumathicchaave jeevithaanni
Oh. Iddarai unnaame okkarai odigaame
Muggurai poye muddu lone..
Premane panchaave paapalaa choosaave
Mana prema paapayyindile..
Chinni chinni aashalu naalo regene oho..
Chiru chiru oohalu edalo oogene
Ho..
Chinni chinni chinni chinni
Chinni aashalu naalo regene
Chiru chiru chiru chiru
Chiru chindulu manase vesene
O.. Chitti chitti chitti chitti
Chitti oohalu edalo oogene
Em cheyanu..
Tholi choopu nee paine tholi paluku neethone
Ee maata maalo mogene.. He.. He..
Chinni chinni aashalu maalo regene hoho
Chiru chiru oohalu edalo oogene
- Kanulanu Thaake Song Lyrics
- Piyo Piyo Re Song Lyrics
- Kani Penchina Ma Ammake Lyrics
- tik tok telugu videos