Vinakapothivi Kadara Song Lyrics in English|Chowraasta Originals New Song Lyrics
Vinakapothivi Kadara Song Lyrics in English, Lyrics: Goreti Venkanna Vocals: Ram Miryala Backing vocals: Yashwanth Nag Music: Ram Miryala & Yashwanth Nag Team: Chowraasta Editing: Naren
Vinakapothivi Kadara Song Lyrics in English-telugulyricsguru.com
Table of Contents
Vinakapothivi Kadara
Vinakapothivi Kadara
Eruka Galigina Padhamu
Korivi Koni Techukoni
Vanikithe Emi Phalamu
Dhayyamole Ninnu
Pattukunnadhi Dhanamu
Yugamulu Gadisina Maaraledu
Nee Gunamu
Naaku Edure Ledani
Naaku Edure Ledani
Naaku Edure Ledani
Egisipade Nee Madham
Bhariyimpaka Pudami Sepiyinchenu Idi Nijam
Vinakapothivi Kadara…(4x)
Dhooraana Gala Sirula
Daarulanu Gaalinchi
Padavalimanala
Payaninchi Avi Tunchi
Komma Kumkuma Poola
Adavi Sugandhala
Padhulanu Chidhimi Nariki
Paarinchithivi Muriki
AA Papamo Munnu
Antukune Visha Kannu…(2x)
Emavuno Nee Katha
Endhako EE Vyatha…
Vinakapothivi Kadara
Vinakapothivi Kadara
hey…
Vinakapothivi Kadara
Vinakapothivi Kadara
Nela yadha chanubala
Dharalu ee nadhula
Keechakudai nuvvu
Kaatu veyya leda
Chettukintha jaaga
Pitta kintha goodu
Purugu boosiki
Putta boriyalunte chalu
Naruda neevemo vandala ekarale pondi
Cheemayina raakunda Godalu kattinchinavu
Edadugula jaaga……..
Edadugula jaaga
Chivariki nee goodanna
Bhairaagi bodhanu
Peda chevina pedithivanna
Vinaka pothivi kadhara
Vinaka pothivi kadhara
Vinaka pothivi kadhara
Vinaka pothivi kadhara
Saluva raathi meda
Kattikuni murisitivi
Kadu pedhalanu enchi
Metla kada nilipitihvi
Rangu Tega Mata Kula
Bedhalani enchithivi
Ilalo utthamudanani
Thega virra veegithivi
Thommidarrala thorra……..
Thommidarrala thorra
telugulyricsguru.com
Gaali Thunga Burra
Thommidarrala thorra
Gaali Thunga Burra
Korada Krimi vetuku
Virigenu nee venugarra
Vinaka pothivi kadhara
Vinaka pothivi kadhara
Vinaka pothivi kadhara
Vinaka pothivi kadhara
Thenelolike pandlu
Aaku chatunanundu
Vaadi galigina mundlu
Paine urumuchunundu
Swathi muthyapu chemata
Vollu muthyapu jallu
Bharani urumulu dollu
Kaapu kankula pollu
Aashaleni manishi ki
Adive thana illu
Aashaleni manishi ki
Adive thana illu
Siri marigina neekemo
Netthi kekkinayi kallu
Vinaka pothivi kadhara
Vinaka pothivi kadhara
Eruka galigina padamu
Korivi koni thechukoni
Vanikithe emi phalamu
Vinaka pothivi kadhara
Vinaka pothivi kadhara
Eguva thirumala
Dhiguva thirumala
Neelone koluvunde
Nilakadatho neevundu
Kanupapalo Mecca Ajmeerulunnavi
Jamayatlendhuku Japamulu chaalu
Eyyyyy….
Ghatu eddhuvole
Mathini gunji kattu
Aaaaa…. Aaa…. Aaaa…..Oooo
Ghatu eddhuvole
Mathini gunji kattu
Kaase punnami kanthi
Nee loopalane puttu
Vinaka pothivi kadhara
Vinaka pothivi kadhara
Vinaka pothivi kadhara
Vinaka pothivi kadhara
Vinakapothivi Kadara Song Lyrics in Telugu
వినక పోతివి కదారా
వినక పోతివి కదారా
ఎరుక గలిగిన పదము
కొరివి కోని తెచ్చుకొని వనికితేమి ఫలము
దయ్యమోలే నిన్ను పట్టుకున్నది ధనము
యుగములు గడిసిన మారలేదు నీ గునము
నాకేదురు లేదని నాకేదురే లేదని
ఎగిసిపడే నీ మదము భరియింపక పుడమి శపియించెను ఇది నిజం
వినక పోతివి కదారా
వినక పోతివి కదారా
వినక పోతివి కదారా
వినక పోతివి కదారా
దూరాన గల సిరులా దారులను
గాలించి పడవాలిమానాల పయనించి
అవి తుంచి
కొమ్మ కుంకుమ పూల అడవి సుగంధాల
పదులను చిదిమి నరికి పారించితివి మురికి
ఆ పాపమో మున్ను అంటుకునే విష కన్ను
ఆ పాపమో మున్ను అంటుకునే విష కన్ను
ఏమౌనో నీ కధ ఎందాకో ఈ వ్యత
వినక పోతివి కదారా (4)
నేల యద చనుబాల దారాలు ఈ నదుల
కీచకుడై నువ్వు కాటూ వెయ్యలేద
చెట్టుకింతా జాగ పిట్ట కింత గూడు
పురుగు బూసికి పుట్ట బొరియలుంటే చాలు
నరుడా నీవెమో వందల ఎకరాలే పొంది
చీమైనా రాకుండా గోడలు కట్టించినావు
ఏడడుగుల జాగ ఏడడుగుల జాగ చివరికి నీ గూడన్న
బైరాగి బోదను పెడ చెవిన పెడితివన్నా
వినక పోతివి కదరా (4)
సలువా రాతి మేడ కట్టుకుని మురిసితివి
కడు పేదలను ఎంచి మెట్ల కాడ నిలిపితివి
రంగు తెగ మత కుల బేదాలాని ఏంచితివి
ఇలలో ఉత్తముడనని తెగ విర్రవీగితివి
తొమ్మిదర్రలా తొర్ర తొమ్మిదర్రలా తొర్ర
గాలి తుంగ బుర్ర
తొమ్మిదర్రలా తొర్ర తొమ్మిదర్రలా తొర్ర
గాలి తుంగ బుర్ర
కొరడ క్రీమీ వేటుకు ఓరిగెను నీ వెనుగర్ర
వినక పోతివి కదరా (4)
తేనేలొలికే పండ్లు ఆకు చాటుననుండు
వాడి గలిగిన ముండ్లు పైనే ఉరుముచునుండు
స్వాతి ముత్యపు చమట వొల్లు ముత్యపు జల్లు
భరణి ఉరుములు డొల్లు కాపు కంకుల పొల్లు
ఆశలేని మనిషికి అడివే తన ఇల్లు
ఆశలేని మనిషికి అడివే తన ఇల్లు
సిరి మరిగిన నీకేమో నెత్తి కెక్కినాయి కళ్లు
వినక పోతివి కదరా వినకా పోతివి కదరా
ఎరుక గలిగిన పదము
కొరివి కోని తెచ్చుకొని వనికితేమి ఫలము
వినక పోతివి కదరా
ఎగువా తిరుమల దిగువా తిరుమల
నీలోనే కొలువుండే నిలకడతో నీవుండు
కనుపాపలో మక్కా అజ్మీరులున్నవీ
జమయాత్ లేందుకు జపములు చాలు
ఘాటి ఎద్దువోలే మతిని గుజ్జి కట్టు
ఘాటి ఎద్దువోలే మతిని గుజ్జి కట్టు
కాసే పున్నమి కాంతి నీలోపలనే పుట్టు
వినక పోతివి కదారా (4)
Chowraasta Other Song Lyrics
- Oorellipota Mama Song Full Lyrics
- Maya song Lyrics
- Hey Johnny Song LyricsCheyi Cheyi Kalapaku Ra Song Lyrics