Yellipoke Song Lyrics In Telugu,Sad Song Lyrics in telugu
Yellipoke Song Lyrics In Telugu-TeluguLyricsGuru.Com
MUSIC DIRECTOR- INDRAJITTKEY
BOARD&PROGRAMMING-INDRAJITT
DIRECTION-VIKRAMTEJA MARUPATLA
LYRICS-DILIP DEVAGAN
PRODUCER-YASHODA
SINGER-DILIPDEVAGAN
DOP-PRUDVI
CONCEPT-KISHAN,INDRAJITT
CO-DIRECTOR-RAJENDAR
CASTING-DILIPDEVAGAN,ANURADHA,SHARADHA,KRISHNARAO
BOARD&PROGRAMMING-INDRAJITT
DIRECTION-VIKRAMTEJA MARUPATLA
LYRICS-DILIP DEVAGAN
PRODUCER-YASHODA
SINGER-DILIPDEVAGAN
DOP-PRUDVI
CONCEPT-KISHAN,INDRAJITT
CO-DIRECTOR-RAJENDAR
CASTING-DILIPDEVAGAN,ANURADHA,SHARADHA,KRISHNARAO
Yellipoke Song Lyrics In Telugu
ఓ ఉనంటుండి నా నీడ
నన్ను విడిపోయింది
నా కంటి చూపు దరి చేరని
దూరం వెళ్ళిపోయింది….
నే చేసినా తప్పేది ప్రేమ
నిన్ను నేను నమ్మడమా
నా చావు చివరి చుపుకైన
ఓక్క సరి వచ్చిపోవా….
ఏళ్ళిపోకే ఏళ్ళిపోకే
నన్నిలా వదిలి…
తట్టుకోలేని బాధమిగిలే
నా గుండె పగిలి….💔
ఉండ లెను నిలవలేను
నువ్వు లేకుండా
గాలినైన పీల్చ లేను
నిన్ను చూడకుండా….
మాయ మైన చందమామ నిలా
ఒంటరి అయ్యిన చుక్కలన్ని నాల
ఎంతలా పెంచుకున్ననే ఆశ
దరికి చేరిపోయి నా తుది శ్వసా…
ఏళ్ళిపోకే ఏళ్ళిపొకే
నన్నిలా వదిలి తట్టుకోలేని
బాధ మిగిలే నా గుండె పగిలి….
ఉండలేను నిలవలేనూ
నువ్వు లేకుండా
గాలినైన పీల్చ లేను
నిన్ను చూడకుండా….
ఈ కడిలి అలలు నా కనులు
చేసేనే అలజడులు కంటి నీరు ఆగదు
నా ఊపిరి సాగదు….
కన్నా కలలు మన గుండె సాడులు
నా గుండెలో నే ఇంకా ఇంకా వినిపిస్తుందే
అయ్యయో చంపేస్తుందే…
నువ్వు నన్ను విడకనే
కంట నీరు జారకనే
జ్ఞాపకాలే గుండెనిండా నిండిపోఏనే….
ఏళ్లిపోకే ఏళ్ళిపోకే
నన్నిలా వదిలి తట్టుకోలేని
బాధ మిగిలే నా గుండె పగిలి…
ఉండ లేను నిలవాలేను
నువ్వు లేకుండా
గలీనైన పీల్చ లేను
నిన్ను చూడకుండా….
నా కొన ఊపిరి ఉన్న వరకు
అది అగే చావువరకు
నిన్ను మరవులేను లే
నా వల్ల కాదులే…
కంట కన్నిరైన గుండే శోకం అయ్యినే
గుప్పెడంత గుండెకైన
నా బాధ కానా రాధే
అయ్యయో కన్నీటి గాధే….
అడిగినను నా నిడనే
ఎందుకంత కన్నిరనే
కంట నిరే చేరే దూరం ఎంత వరకే…
మరచిపోని జ్ఞాపకాలే
తుడిచిపోనే సంతకలే
ఎద నిండా నువ్వెలే ఎం చెయ్యనే….
ఏళ్లిపోకే ఏళ్ళిపోకే
నన్నిలా వదిలి
తట్టుకోలేని బాధ మిగిలే
నా గుండె పగిలి…
ఉండలేను నిలువలేను
నువ్వు లేకుండా
గలినైనా పిల్చలేను
నిన్ను చూడకుండా…