PODI PODI VAANA-ENDI KONDA BANGARU KONDA Song Lyrics In Telugu
PODI PODI VAANA-ENDI KONDA BANGARU KONDA Song Lyrics In Telugu
సింగర్: శిరీషకాస్టింగ్: జానూ లైరిలిరిక్స్, మ్యూజిక్ & డైరెక్షన్: తిరుపతిలేబుల్: సై టీవీ
ENDI KONDA BANGARU KONDA Song Lyrics In Telugu-TeluguLyricsGuru.Com
పొడిపొడి వానలు కురవంగా.. యెద తడవంగ
నువ్వుదూరంగా గుండె భారంగా..
ఇంత ఘోరం ఎన్నడుకాలేదురో
ఎండికొండా.. బంగారు కొండ…
ఈ హద్దులు ఎవ్వడు గీసినడో
నిన్నుసూడకుండా మాటాడకుండా…
మరిసెట్లఉన్నావురో…
పిల్లను ఇడిసెట్ల ఉన్నావుర..
ఒంటిగమరిసెట్ల ఉన్నావురో..
పిల్లను ఇడిసెట్ల ఉన్నావురా…
కండ్లల్లనీ బొమ్మ గీసుకొన్న..
గుండెల్ల నీ పేరు రాసుకున్న..
సంటిపిల్లోలే నన్ను సూసుకున్న
ఆరోజులు మనసుల దాసుకొన్న..
అవియాదికొస్తే పాణం ఎల్లిపాయే..
ఎండికొండా.. బంగారు కొండ…
ఈ హద్దులు ఎవ్వడు గీసినడో
నిన్నుసూడకుండా మాటాడకుండా…
మరిసెట్లఉన్నావురో…
పిల్లను ఇడిసెట్ల ఉన్నావుర..
ఒంటిగమరిసెట్ల ఉన్నావురో..
పిల్లను ఇడిసెట్ల ఉన్నావురా…
నాగొంతుపొలమారిపోయినట్టు..
అందరున్నా ఒంటరయినట్టు..
గుండెనరాలన్నీ గుంజినట్టు..
ఊపిరొక్కసారి ఆగినట్టు..
ఈ ఎడబాటు నేనెట్ల ఏగుదురో..
ఎండి కొండా.. బంగారుకొండ…
ఈ హద్దులు ఎవ్వడు గీసినడో
నిన్నుసూడకుండా మాటాడకుండా…
మరిసెట్లఉన్నావురో…
పిల్లను ఇడిసెట్ల ఉన్నావుర..
ఒంటిగమరిసెట్ల ఉన్నావురో..
పిల్లను ఇడిసెట్ల ఉన్నావురా…
సెలకల్లఆట కొయిలాలోలె..
గూటిలో గువ్వగోరింకలోలె..
కలిసున్నమనమెట్ల విడిపోతిమో..
ఏపాడుకండ్లల్ల పడిపోతిమో..
ఒక్కసారికంట సూసిపోరో..
ఎండి కొండా.. బంగారుకొండ…
ఈ హద్దులు ఎవ్వడు గీసినడో
నిన్నుసూడకుండా మాటాడకుండా…
మరిసెట్లఉన్నావురో…
పిల్లను ఇడిసెట్ల ఉన్నావుర..
ఒంటిగమరిసెట్ల ఉన్నావురో..
పిల్లను ఇడిసెట్ల ఉన్నావురా…
ఉండలేనునిన్ను తలవకుండా..
బతకలేను నిన్ను సూడకుండ..
గండాలగుండాలు దాటుకుంట..
ఏడున్న నీదరికి సేరుకుంట
ఏడేడుజన్మాల బంధమయ్యో..
ఎండి కొండా.. బంగారుకొండ…
ఎవ్వడడ్డమొచ్చిఆపలేడు
నిన్నుసూడకుండా మాటాడకుండా…
నా ఎండి కొండా.. బంగారు కొండ…