Maguva మగువా Song Lyrics in English|Vakeel Saab Song Lyrics

Maguva మగువా Song Lyrics: Song – Maguva Maguva Music – Thaman S Singer – Sid Sriram Lyrics – Ramajogayya Sastry

Maguva మగువా Song Lyrics in English

Maguva maguva lokaniki thelusa nee viluva

Maguva maguva nee sahananiki sarihuddulu kalava

Atu itu anninta nuvve jagamantha

Parugulu thisthavu inta bayata

Alupani ravvantha anane anavanta

Velugulu pusthavu velle dharantha

Maguva maguva lokaniki thelusa nee viluva

Maguva maguva nee sahananiki sarihuddulu kalava

Nee katuku kanulu vipparakapothe

Ee bhoomiki thelavaradhuga

Nee gaajula cheyi kadalaadakapothe

Ye manugada konasaagadugaa

Prati varusalonu prema ga

Allukunna bandhamaa anthuleni

Nee shrama anchanaalakandunaa

Aalayaalu korani aadishakti roopama

Neevuleni jagathilo deepame velugunaa

Needagu laalanalo priyamagu palanalo

Prathi oka magavaadu pasivaadegaa

Endari pedavulola ye chirunavvumma

Aa siri merupulaku moolam nuvve gaa

Maguva maguva lokaniki thelusa nee viluva

Maguva maguva nee sahananiki sarihuddulu kalava

Maguva Maguva Song Lyrics in Telugu

మగువా మగువా

లోకానికి తెలుసా నీ విలువా

మగువా మగువా

నీసహనానికిసరిహద్దులుకలవా

అటు ఇటు అన్నింటా

నువ్వే జగమంతా

పరుగులు తీస్తావు

ఇంటా బయటా

అలుపని రవ్వంత

అననే అనవంటా

వెలుగులు పూస్తావే

వెళ్లే దారంతా

స గమపమగస  గమపమగస

గమపమగ గమపమగ

గమనిపమస….

స గమపమగస  గమపమగస

గమపమగ గమపమగ

గమనిపమస….

మగువా మగువా

లోకానికి తెలుసా నీ విలువా

మగువా మగువా

నీసహనానికిసరిహద్దులుకలవా

నీ కాటుక కనులు విప్పారకపోతే

ఈ భూమికి తెలవారదుగా

నీ గాజుల చేయి కదలాడకపోతే

ఏ మనుగడ కొనసాగదుగా

ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా

అoతులేని నీ శ్రమ అంచనాలకoదుమా

ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా

నీవు లేని జగతిలో దీపమే వెలుగునా

నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు

పసివాడేగాఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకి 

మూలo నువ్వేగా..

స గమపమగస  గమపమగస

గమపమగ గమపమగ

గమనిపమస….

స గమపమగస  గమపమగస

గమపమగ గమపమగ

గమనిపమస….

మగువా మగువా

లోకానికి తెలుసా నీ విలువా

మగువా మగువా

నీసహనానికిసరిహద్దులుకలవా

Other Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button