Hero Movie Song Lyrics Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/hero-movie-song-lyrics Mon, 25 Oct 2021 12:54:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://www.telugulyricsguru.com/wp-content/uploads/2021/09/cropped-Telugu-Lyrics-Guru-1-32x32.jpg Hero Movie Song Lyrics Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/hero-movie-song-lyrics 32 32 180422325 Acha Telugandhame Song Lyrics in Telugu | Hero Movie Song Lyrics https://www.telugulyricsguru.com/2021/10/acha-telugandhame-song-lyrics-in-telugu-hero-movie-song-lyrics.html https://www.telugulyricsguru.com/2021/10/acha-telugandhame-song-lyrics-in-telugu-hero-movie-song-lyrics.html#respond Sun, 24 Oct 2021 17:56:32 +0000 https://www.telugulyricsguru.com/?p=8111 Acha Telugandhame Song Lyrics This Song was Composed by Ghibran Song sung by Sid Sriram and Lyrics written by Ramajogayya Sastry Song  : Acha TelugandhameMovie: HeroSinger: Sid SriramLyrics: Ramajogayya SastryMusic: GhibranMusic Lable: Aditya Music credits to Aditya Music Acha Telugandhame Song Lyrics in Telugu నింగిలో తారక…నేలపై వాలెనే కన్నుల పండగై…కాలమే ఆగెనే ప్రేమనే బాణమే…నన్నిలా తాకెనే నేననే ప్రాణమే…నువ్వుగా …

The post Acha Telugandhame Song Lyrics in Telugu | Hero Movie Song Lyrics appeared first on Telugulyricsguru.com.

]]>
Acha Telugandhame Song Lyrics This Song was Composed by Ghibran Song sung by Sid Sriram and Lyrics written by Ramajogayya Sastry

  • Song  : Acha Telugandhame
  • Movie: Hero
  • Singer: Sid Sriram
  • Lyrics: Ramajogayya Sastry
  • Music: Ghibran
  • Music Lable: Aditya Music

credits to Aditya Music

Acha Telugandhame Song Lyrics in Telugu

నింగిలో తారకనేలపై వాలెనే

కన్నుల పండగైకాలమే ఆగెనే

ప్రేమనే బాణమేనన్నిలా తాకెనే

నేననే ప్రాణమేనువ్వుగా మారెనే

బుజ్జి గుండె వెండితెర నిన్ను చూసి

మెచ్చుకుంది కోరుకున్న హీరోయిన్ నువ్వనీ

డ్రీంల్యాండు థియేటరే నిన్ను బొమ్మ గీసుకుంది

రెప్పమూయకుండా రోజు చూసుకోవాలని

అచ్చ తెలుగందమేనీలా కలిసే

అంబరాలనందెనేనాలో మనసే

గాలిలో పతంగమైవయసే ఎగసే

నా రేపుమాపు పయనమేనీతో జతకలిసే

(యు ఆర్ మై లవ్ఓ మై బేబీ

యు ఆర్ మై లవ్మేరీ జాన్

యు ఆర్ మై లవ్ఓ మై బేబీ

యు ఆర్ మై లవ్మేరీ జాన్ x2)

ఇప్పటివరకు ఇలా

మనసు తన చప్పుడు తను వినలేదుగా

నిన్నటి వరకు కల

అసలు తన రంగును కనలేదు కధగా

గుర్తుకురాదసలేఏ రోజు ఏ వారం

తిరుగుట మానినదేనా గది గడియారం

ఇన్నినాళ్ళ ఒక్క నేనుఇద్దరల్లే మారినాను

తట్టి లేపినవే నాలో ప్రేమనీ

పక్కపక్క నువ్వు నేనుపండుగల్లే ఉంది సీను

అద్భుతంగా మార్చినావుప్రతి ఒక్క ఫ్రెముని

అచ్చ తెలుగందమేనీలా కలిసే

అంబరాలనందెనేనాలో మనసే

గాలిలో పతంగమైవయసే ఎగసే

నా రేపుమాపు పయనమేనీతో జతకలిసే

(యు ఆర్ మై లవ్ఓ మై బేబీ

యు ఆర్ మై లవ్మేరీ జాన్

యు ఆర్ మై లవ్ఓ మై బేబీ

యు ఆర్ మై లవ్మేరీ జాన్ x2)

నెమ్మది నెమ్మదిగా దరికి నను

పిలిచిన చనువుకు పడిపోయా

దగ్గర దగ్గరగా జరిగి

నీ కౌగిలిలో జతపడిపోయా

ఎప్పుడు చెరిగినదో సిగ్గుల సరిహద్దు

చప్పున దొరికినదే చక్కర తొలిముద్దు

వేచి ఉన్న గుండెలోకి

నన్ను నేను పంపినాను

చుంబనాల సంబరాల దారిగా

నాకు నువ్వు నీకు నేను

సంతకాలు చేసినాను

నింగి నేల నీరు నిప్పు గాలి వాన సాక్షిగా

అచ్చ తెలుగందమేనీలా కలిసే

అంబరాలనందెనేనాలో మనసే

గాలిలో పతంగమైవయసే ఎగసే

నా రేపుమాపు పయనమేనీతో జతకలిసే

(యు ఆర్ మై లవ్ఓ మై బేబీ

యు ఆర్ మై లవ్మేరీ జాన్

యు ఆర్ మై లవ్ఓ మై బేబీ

యు ఆర్ మై లవ్మేరీ జాన్ x2)

Other Hit Song Lyrics

The post Acha Telugandhame Song Lyrics in Telugu | Hero Movie Song Lyrics appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2021/10/acha-telugandhame-song-lyrics-in-telugu-hero-movie-song-lyrics.html/feed 0 8111