Garana Mogudu Movie Song Lyrics Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/garana-mogudu-movie-song-lyrics Sun, 12 Dec 2021 15:53:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://www.telugulyricsguru.com/wp-content/uploads/2021/09/cropped-Telugu-Lyrics-Guru-1-32x32.jpg Garana Mogudu Movie Song Lyrics Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/garana-mogudu-movie-song-lyrics 32 32 180422325 Bangaru Kodi Petta Song Lyrics in Telugu బంగారు కోడిపెట్ట వచ్చెనండి https://www.telugulyricsguru.com/2021/12/bangaru-kodi-petta-song-lyrics-in-telugu.html https://www.telugulyricsguru.com/2021/12/bangaru-kodi-petta-song-lyrics-in-telugu.html#respond Sun, 12 Dec 2021 15:53:46 +0000 https://www.telugulyricsguru.com/?p=8326 Bangaru Kodi Petta Song Lyrics in Telugu బంగారు కోడిపెట్ట వచ్చెనండి This Song was Composed by M M Keeravani Song song by S.P.Balasubramanyam,K.S. Chitra and Bangaru Kodi Petta Song Lyrics written by Bhuvana Chandra Song:  Bangaru KodiMovie: Garana MoguduMusic: M M KeeravaniLyrics:  Bhuvana ChandraSingers:  S.P.Balasubramanyam,K.S. Chitra Bangaru Kodi Petta Song Lyrics in Telugu అప్ అప్ హ్యాండ్సప్ …

The post Bangaru Kodi Petta Song Lyrics in Telugu బంగారు కోడిపెట్ట వచ్చెనండి appeared first on Telugulyricsguru.com.

]]>
Bangaru Kodi Petta Song Lyrics in Telugu బంగారు కోడిపెట్ట వచ్చెనండి This Song was Composed by M M Keeravani Song song by S.P.Balasubramanyam,K.S. Chitra and Bangaru Kodi Petta Song Lyrics written by Bhuvana Chandra

  • Song:  Bangaru Kodi
  • Movie: Garana Mogudu
  • Music: M M Keeravani
  • Lyrics:  Bhuvana Chandra
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Bangaru Kodi Petta Song Lyrics in Telugu

అప్ అప్ హ్యాండ్సప్ పాపా

హ్యాండ్సప్ హ హ

బంగారు కోడిపెట్ట వచ్చెనండి

హే పాపాహే పాపాహే పాప

బంగారు కోడిపెట్ట వచ్చెనండి

హే పాపాహే పాపాహే పాప

చెంగావి చీర గుట్టు చూసుకోండి

హే పాపాహే పాపాహే పాప

అప్ అప్ హ్యాండ్సప్

చెప్ చెప్ నీ లక్

దిక్ దిక్ డోలక్‌తో

చేస్తా జిప్ జిప్ జాకప్

షిప్ షిప్ షేకప్

స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి

హే పాపాహే పాపాహే పాప

చెంగావి చీర గుట్టు చూసుకోండి

హే పాపాహే పాపాహే పాప

ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు

అంతంత ఉన్నాయ్ ఎత్తులు బోలొ బోలో

నీ కన్ను పడ్డాక ఓరయ్యో

పొంగేస్తున్నాయి సొత్తులు చెల్లొ చెల్లో

సిగ్గులేని రైక టెక్కు చూస్తా గోలుమాలు కోక పొంగులో

కావలిస్తే మళ్ళి వస్తానయ్యో కొంగుపట్టి కొల్లగొట్టకు

హే హే అప్ అప్ హ్యాండ్సప్

చెప్ చెప్ నీ లక్

దిక్ దిక్ డోలక్‌తో

రైటో జిప్ జిప్ జాకప్

షిప్ షిప్ షేకప్

స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి

హే పాపాహే పాపాహే పాప

చెంగావి చీర గుట్టు చూసుకోండి

హే పాపాహే పాపాహే పాప

ఎంటమ్మా ఎంటమ్మా అంతుల్లో

అందాల చిట్టి గంపల్లో బోలొ బోలో

నా ఈడు నక్కింది బావయ్యో

చేయ్యెసినాక మత్తుల్లో చెల్లొ చెల్లో

చేతచిక్కినావే గిన్నెకోడి దాచుకున్న

గుట్టు తియ్యానా తియ్యానా

కాక మీద వున్న దాన్నిరయ్యో

దాక మీద కోపమెందుకు

హే హే అప్ అప్ హ్యాండ్సప్

చెప్ చెప్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌తో

డాక జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్

స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి

హే పాపాహే పాపాహే పాప

చెంగావి చీర గుట్టు చూసుకోండి

హే పాపాహే పాపాహే పాప

అప్ అప్ హ్యాండ్సప్

చెప్ చెప్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌తో

చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్

స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి

హే పాపాహే పాపాహే పాప

చెంగావి చీర గుట్టు చూసుకోండి

హే పాపా…హే పాపా…హే పాప

The post Bangaru Kodi Petta Song Lyrics in Telugu బంగారు కోడిపెట్ట వచ్చెనండి appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2021/12/bangaru-kodi-petta-song-lyrics-in-telugu.html/feed 0 8326