The post Na Kallaku Pattillevandi Song Lyrics Telugu | Induvadana Song Lyrics appeared first on Telugulyricsguru.com.
]]>This Song was Composed by Shiva Kakani Song sung by Sahiti Galidevara and Na Kallaku Pattillevandi Lyrics written by Asirayya, Giridhar Ragolu
Song | Na Kallaku Pattillevandi |
Movie | Induvadana |
Singer | Sahiti Galidevara |
Lyrics | Asirayya, Giridhar Ragolu |
Music | Shiva Kakani |
Music Lable | Infinitum Music |
నా కాళ్ళకు పట్టీల్లేవండి…మా కన్నోళ్ళింటికి పోనండి
నా సేతికి గాజుల్లేవండి…మా సెల్లోళ్ళింటికి పోనండి
నా సెవులకి రింగుల్లేవండి…మా సుట్టాలింటికి పోనండి
నాకు ఎత్తు సెప్పులు లేవండి…పొరుగోల్లింటికి పోనండి
నిన్న సెప్పరాదే గుంట
మొన్న సెప్పరాదే గుంట
కల్లు కొట్టుకాడ నువ్వు
సిరాకు పడతావా
నాకు పట్టు సీరలే లేవండి
మా జగలీడింటికి పోనండి
నా ఏలికుంగరం లేదండి
పక్కోలింటికి పోనండి
నిన్న సెప్పరాదే గుంట
మొన్న సెప్పరాదే గుంట
కల్లు కొట్టుకాడ నువ్వు
తగాద పడతావా
హ…
మా ఈది కుర్రోళ్ళు
నా ఒంపుసొంపులు సూసారు
నా నడుమున సెయ్యెట్టి
ఇట్టే సప్పబడి పోయారు
మా ఊరి కర్ణాలు
నా బుగ్గన సుక్కే సూసాడు
నా బుగ్గలు నలిపేసి
అట్ట సతికిలపడి పోయాడు
నా ఎనకాల మగమంద తిరుగుతూ ఉంటారు
నా అందాలు కాటేసే మొనగాడే లేడు
ఇట్టాంటోల్ని ఏలల్లో సూసాను మీ దగ్గర
ఏముందిలే కొత్తగా…హాయ్
బొట్టుబిల్లలిస్తా…పిల్లా
మట్టి గాజులిస్తా…పిల్లా
పట్టీలట్టుకొస్తా…పిల్లా
నాతోటి వస్తావా
ముక్కుపుడకలిస్తా…పిల్లా
ఎత్తు సెప్పులిస్తా…పిల్లా
పట్టు సీరలిస్తా…పిల్లా
నాకోటి ఇస్తావా
నీ సూపులకు నీ వలపులకు
మా గుండెలే అదిరాయే
పట్టీలెందుకే మా మనసుకి
వడ్డీ కలిపి సొగసే ఇస్తే
నా ఒంటిమీద రంగు
నా కల్లుకుండ పొంగు
నా ఎత్తుపల్లమెక్కి
లాగించు లేత భంగు
నా నడుము కింద ఒంపు
నా పెదవికున్న మెరుపు
అడిగింది తెచ్చిపెట్టి
తిప్పేసుకోరా సూపు
నీకుందంత రాసిస్తే స్వర్గమే నీదట
నా పైటనక పరువాలు సొంతమే నీకట
ఇంకెవరైనా ఉన్నారా
ఈ పూట నా కొంపకి వచ్చేది ఆ విందుకు…హాయ్
మరి నిన్న సెప్పలేదే గుంట
మొన్న సెప్పలేదే గుంట
యేటి కాడ ఎకరాల తోట
నీ పేరు రాసేస్తా
నాకున్నదంతా నీకే గుంట
అలకమాని రావే జంట
పంపుషెడ్డు కాడ నీతో
పనుంది వస్తావా
The post Na Kallaku Pattillevandi Song Lyrics Telugu | Induvadana Song Lyrics appeared first on Telugulyricsguru.com.
]]>