బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/బ్రహ్మమురారి-సురార్చిత-ల Wed, 10 Nov 2021 14:20:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://www.telugulyricsguru.com/wp-content/uploads/2021/09/cropped-Telugu-Lyrics-Guru-1-32x32.jpg బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/tag/బ్రహ్మమురారి-సురార్చిత-ల 32 32 180422325 బ్రహ్మమురారి,సురార్చిత లింగం Brahma Murari Surarchita Lingam Lyrics https://www.telugulyricsguru.com/2021/03/%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%ae%e0%b1%81%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b8%e0%b1%81%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%b2.html https://www.telugulyricsguru.com/2021/03/%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%ae%e0%b1%81%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b8%e0%b1%81%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%b2.html#respond Sat, 06 Mar 2021 07:28:31 +0000 https://www.telugulyricsguru.com/?p=5033 Brahma Murari Surarchita Lingam Lyrics in Telugu బ్రహ్మమురారి,సురార్చిత లింగం Song Lyrics,Telugu Devotional Song Lyrics లింగాష్టకం తెలుగులో రచన. brahmamurari in telugu lyrics, brahmamurari telugu lyrics SongBrahma Murari Surarchita LingamSingerRamuCategoryGod Song LyricsAudio LableTelangana Devotional Songs Brahma Murari Surarchita Lingam Lyrics in Telugu బ్రహ్మమురారి,సురార్చిత లింగం నిర్మల భాసిత,శోభిత లింగం జన్మజ దుఃఖ,వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం దేవముని ప్రవరార్చిత లింగం కామదహన …

The post బ్రహ్మమురారి,సురార్చిత లింగం Brahma Murari Surarchita Lingam Lyrics appeared first on Telugulyricsguru.com.

]]>
Brahma Murari Surarchita Lingam Lyrics in Telugu బ్రహ్మమురారి,సురార్చిత లింగం Song Lyrics,Telugu Devotional Song Lyrics లింగాష్టకం తెలుగులో రచన. brahmamurari in telugu lyrics, brahmamurari telugu lyrics

SongBrahma Murari Surarchita Lingam
SingerRamu
CategoryGod Song Lyrics
Audio LableTelangana Devotional Songs

Brahma Murari Surarchita Lingam Lyrics in Telugu

బ్రహ్మమురారి,సురార్చిత లింగం

నిర్మల భాసిత,శోభిత లింగం

జన్మజ దుఃఖ,వినాశక లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం

దేవముని ప్రవరార్చిత లింగం

కామదహన కరుణాకర లింగం

రావణ దర్ప వినాశన లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం

సర్వ సుగంధ సులేపిత లింగం

బుద్ధి వివర్ధన కారణ లింగం

సిద్ధ సురాసుర వందిత లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం

కనక మహామణి భూషిత లింగం

ఫణిపతి వేష్టిత శోభిత లింగం

దక్షసుయజ్ఞ వినాశన లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం

కుంకుమ చందన లేపిత లింగం

పంకజ హార సుశోభిత లింగం

సంచిత పాప వినాశన లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం

దేవగణార్చిత సేవిత లింగం

భావైర్భక్తిభిరేవ చ లింగం

దినకర కోటి ప్రభాకర లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం

అష్టదళోపరివేష్టిత లింగం

సర్వసముద్భవ కారణ లింగం

అష్టదరిద్య్ర వినాశన లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం

సురగురు సురవర పూజిత లింగం

సురవన పుష్ప సదార్చిత లింగం

పరమపదం పరమాత్మక లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

Also Read This Lyrics

Brahma Murari Surarchita Lingam Lyrics in English

Brahmmamuraari Suraarchitha Lingam

Nirmala Baasitha Shobitha Lingam

Janmaja Dhukha Vinaashaka Lingam

Thathpranamaami Sadaashiva Lingam

Devamuni Praparaarchitha Lingam

Kaamadhana Karunaakara Lingam

Raavana Dharpa Vinaashana Lingam

Thathpranamaami Sadhaashiva Lingam

Sarva Sugandha Sulepitha Lingam

Buddhi Vivardhana Kaarana Lingam

Siddha Suraasura Vandhitha Lingam

Thathpranamaami Sadhaashiva Lingam

Kanaka Mahamani Bhooshitha Lingam

Fanipathi Veshtitha Shobhitha Lingam

Dhakshasuyagna Vinaashana Lingam

Thathpranamaami Sadhaashiva Lingam

Kumkuma Chandana Lepitha Lingam

Pankaja Haara Sushobhitha Lingam

Santhitha Paapa Vinaashana Lingam

Thathpranamaami Sadhaashiva Lingam

Devaganaarchitha Sevitha Lingam

Bhaavairbhakthibhireva Cha Lingam

Dhinakara Koti Prabhaakara Lingam

Thathpranamaami Sadhaashiva Lingam

Ashtadhalopari Veshtitha Lingam

Sarvasamudhbava Kaarana Lingam

Ashtadharidhrya Vinaashana Lingam

Thathpranamaami Sadhaashiva Lingam

Suraguru Suravara Poojitha Lingam

Suravana Pushpa Sadhaarchitha Lingam

Paramapadham Paramaathmaka Lingam

Thathpranamaami Sadhaashiva Lingam

Lingashtakamidham Punyam Yah PaTesshiva Sannidhau

Shivalokamavaapnothi Shivena Saha Modhathe

People Also Serch

  • brahma murari lyrics
  • brahma murari surarchita lingam lyrics in telugu
  • brahmamurari telugu lyrics
  • brahma murari surarchita lingam lyrics
  • bramamurari surachitha lingam lyrics
  • brahma murari surarchita lingam lyrics telugu       
  • brahma murari lyrics telugu
  • brahmamurari in telugu lyrics
  • brahma murari surarchita lingam in telugu
  • bramamurari surachitha lingam lyrics in telugu
  • brahma murari lyrics in telugu
  • brahmamu rachitha song lyrics in telugu  
  • brahma murari song lyrics
  • brahma murari surarchita lingam song lyrics
  • బ్రహ్మ మురారి సురార్చిత లింగం
  • bramhamurari surachitha lingam lyrics
  • brahma murari surarchita lingam telugu  
  • బ్రహ్మ మురారి
  • brahmamurari telugu
  • brahma murari surarchita lingam

The post బ్రహ్మమురారి,సురార్చిత లింగం Brahma Murari Surarchita Lingam Lyrics appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2021/03/%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%ae%e0%b1%81%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b8%e0%b1%81%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%b2.html/feed 0 5033
Lingashtakam Brahma Muraari Lyrics In Telugu | God Song Lyrics https://www.telugulyricsguru.com/2020/04/lingashtakam-brahma-muraari-lyrics-in-telugu-god-song-lyrics.html https://www.telugulyricsguru.com/2020/04/lingashtakam-brahma-muraari-lyrics-in-telugu-god-song-lyrics.html#respond Sat, 18 Apr 2020 15:22:00 +0000 Lingashtakam Brahma muraari Lyrics In Telugu: Brahma muraari surarchitha lingam full song lyrics in telugu బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ Lingashtakam Brahma muraari Lyrics In Telugu బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ | జన్మజ దుఃఖ వినాశక లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 || దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ | రావణ దర్ప వినాశన లింగం …

The post Lingashtakam Brahma Muraari Lyrics In Telugu | God Song Lyrics appeared first on Telugulyricsguru.com.

]]>
Lingashtakam Brahma muraari Lyrics In Telugu: Brahma muraari surarchitha lingam full song lyrics in telugu బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్

Lingashtakam Brahma muraari Lyrics In Telugu

బ్రహ్మమురారి సురార్చిత లింగం

నిర్మలభాసిత శోభిత లింగమ్ |

జన్మజ దుఃఖ వినాశక లింగం

తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||

దేవముని ప్రవరార్చిత లింగం

కామదహన కరుణాకర లింగమ్ |

రావణ దర్ప వినాశన లింగం

తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||

సర్వ సుగంధ సులేపిత లింగం

బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |

సిద్ధ సురాసుర వందిత లింగం

తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 3 ||

కనక మహామణి భూషిత లింగం

ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |

దక్ష సుయజ్ఞ నినాశన లింగం

తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4 ||

కుంకుమ చందన లేపిత లింగం

పంకజ హార సుశోభిత లింగమ్ |

సంచిత పాప వినాశన లింగం

తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 ||

దేవగణార్చిత సేవిత లింగం

భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |

దినకర కోటి ప్రభాకర లింగం

తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 ||

అష్టదళోపరివేష్టిత లింగం

సర్వసముద్భవ కారణ లింగమ్ |

అష్టదరిద్ర వినాశన లింగం

తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 ||

సురగురు సురవర పూజిత లింగం

సురవన పుష్ప సదార్చిత లింగమ్ |

పరాత్పరం పరమాత్మక లింగం

తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 ||

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

Also Read This Lyrics

The post Lingashtakam Brahma Muraari Lyrics In Telugu | God Song Lyrics appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2020/04/lingashtakam-brahma-muraari-lyrics-in-telugu-god-song-lyrics.html/feed 0 24