New Song Lyrics Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/category/new-song-lyrics Tue, 24 Jan 2023 11:06:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://www.telugulyricsguru.com/wp-content/uploads/2021/09/cropped-Telugu-Lyrics-Guru-1-32x32.jpg New Song Lyrics Archives - Telugulyricsguru.com https://www.telugulyricsguru.com/category/new-song-lyrics 32 32 180422325 మల్లికా సాంగ్ లిరిక్స్ Mallika Song Lyrics in Telugu | Shaakuntalam Movie Song Lyrics https://www.telugulyricsguru.com/2023/01/%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-mallika-song-lyri.html https://www.telugulyricsguru.com/2023/01/%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-mallika-song-lyri.html#respond Tue, 24 Jan 2023 11:06:26 +0000 https://www.telugulyricsguru.com/?p=9856 మల్లికా సాంగ్ లిరిక్స్ Mallika Song Lyrics in Telugu from Shaakuntalam Movie Song sung by Ramya Behara,Music Composed by Mani Sharma and this song lyrics written by Chaitanya Prasad Song : Mallika Mallika Singer : Ramya Behara Music Director: Mani Sharma Lyrics: Chaitanya Prasad Music Lable : Tips Telugu Mallika Song Lyrics in Telugu మల్లికా మల్లికా …

The post మల్లికా సాంగ్ లిరిక్స్ Mallika Song Lyrics in Telugu | Shaakuntalam Movie Song Lyrics appeared first on Telugulyricsguru.com.

]]>
మల్లికా సాంగ్ లిరిక్స్ Mallika Song Lyrics in Telugu from Shaakuntalam Movie Song sung by Ramya Behara,Music Composed by Mani Sharma and this song lyrics written by Chaitanya Prasad

  • Song : Mallika Mallika
  • Singer : Ramya Behara
  • Music Director: Mani Sharma
  • Lyrics: Chaitanya Prasad
  • Music Lable : Tips Telugu

Mallika Song Lyrics in Telugu

మల్లికా మల్లికా  మాలతీ మాలికా

చూడవా చూడవా  ఏడి నా ఏలికా

మల్లికా మల్లికా  మాలతి మాలికా

చూడవా చూడవా  ఏడి నా ఏలిక

హంసికా హంసికా  జాగునే సేయకా

పోయిరా పోయిరా  రాజుతో రా ఇక

అతనికో కానుక  ఈయనా నేనిక

వలపుకే నేడొక  వేడుక కాగా

మహ నీలవేణి పూచే పూల ఆమని

రాజే చెంత చేరా రాజ్యాన్నేలు మా రాణి

మునుల ఘనుల మన వనసీమ

మరుని శరము పరమా

మధుర సుధల సుమమా….

మనసు నిలుపతరమా

స్వప్నికా చైత్రికా

నా ప్రియ నేత్రికా

చూడవా చూడవా

ఏడి నా ఏలికా

సాగుమా మేఘమా, (మేఘమా)

సాగుమా మేఘమా  స్వామినే చేరుమా

వానలే వీణలై  మా కథే పాడుమా

నీ చెలీ నెచ్చెలీ  చూలు దాల్చిందని

శీఘ్రమే రమ్మని  మార్గమే చూపుమా

మిల మిలా మెరిసెలే శారదాకాశమే

వెలవెలా వెన్నెలై  వేగే మా ప్రేమే

తార తోరణాలై తీర్చే నింగి దారులే

నేలే పాలపుంతై నింపే ప్రేమ దీపాలే

మరుల విరుల రసఝరి లోనా

మనసు తడిసె లలనా

అమల కమల నయనా

తెలిసె హృదయ తపనా

ఆకులో ఆకునై  ఆశ్రమ వాసివై

ఆశగా చూడనా  ఆతని రాకకై

ఓ చెలి ఓ చెలీ  ఎందుకే ఈ చలి

భూతలం నా మది  శీతలం అయినది

మంచులే ముంచిన  ఎంత వేధించినా

ఆతని అంశనే  వెచ్చగా దాచని

శిశిరమే ఆశలా  ఆకులే రాల్చిన

చిగురులే వేయగా చైత్రమే కానా

హేమంతాలు ఏలా  సీమంతాల వేళలో

చిందే ఏలా బాల  వాసంతలే నీలోనా

నెలలు గడచినవి నెలబాల

కదలి కడలి అలలా

అమర విమల సుమమా

సుగుణ మణిని కనుమా

కన్నులే వేచేలే  కాయలే కాచేలే

ఆశగా చూడగా  ఆతని రాకకై

Other Telugu Song Lyrics

The post మల్లికా సాంగ్ లిరిక్స్ Mallika Song Lyrics in Telugu | Shaakuntalam Movie Song Lyrics appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2023/01/%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-mallika-song-lyri.html/feed 0 9856
Oh Bangaram Song Lyrics in Telugu-వినరో భాగ్యము విష్ణు కథ https://www.telugulyricsguru.com/2023/01/oh-bangaram-song-lyrics-in-telugu-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a8%e0%b0%b0%e0%b1%8b-%e0%b0%ad%e0%b0%be%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b1%81-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3%e0%b1%81.html https://www.telugulyricsguru.com/2023/01/oh-bangaram-song-lyrics-in-telugu-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a8%e0%b0%b0%e0%b1%8b-%e0%b0%ad%e0%b0%be%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b1%81-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3%e0%b1%81.html#respond Fri, 20 Jan 2023 10:45:46 +0000 https://www.telugulyricsguru.com/?p=9810 Oh Bangaram Song Lyrics from Vinaro Bhagyamu Vishnu Katha Movie. Song sung by Kapil Kapilan Lyrics written by Bhaskarabatla, Music given by Chaitan Bharadwaj వినరో భాగ్యము విష్ణు కథ సినిమా నుండి ఓ బంగారం సాంగ్ లిరిక్స్. కపిల్ కపిలన్ పాడిన పాట సాహిత్యం భాస్కరబట్ల, సంగీతం అందించినది చైతన్ భరద్వాజ్ Oh Bangaram Song Lyrics in Telugu-Vinaro Bhagyamu Vishnu Katha ఓ బంగారంనీ …

The post Oh Bangaram Song Lyrics in Telugu-వినరో భాగ్యము విష్ణు కథ appeared first on Telugulyricsguru.com.

]]>
Oh Bangaram Song Lyrics from Vinaro Bhagyamu Vishnu Katha Movie. Song sung by Kapil Kapilan Lyrics written by Bhaskarabatla, Music given by Chaitan Bharadwaj

వినరో భాగ్యము విష్ణు కథ సినిమా నుండి ఓ బంగారం సాంగ్ లిరిక్స్. కపిల్ కపిలన్ పాడిన పాట సాహిత్యం భాస్కరబట్ల, సంగీతం అందించినది చైతన్ భరద్వాజ్

Oh Bangaram Song Lyrics in Telugu-Vinaro Bhagyamu Vishnu Katha

ఓ బంగారం
నీ చెయ్యే తాకగానే
ఉప్పొంగి పోయిందే నా ప్రాణం
నా బంగారం కన్నెత్తి చూడగానే
నిద్దర్లే మానేసె జాగారం

నా చిట్టి చిట్టి గుండె
నీలోనే కొట్టుకుందే
బుర్రంతా పిచ్చెక్కిందే
నా బంగార్తల్లే

ఏ…మొట్టమొదటిసారి
మరిచానే ఇంటి దారి
ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే

అద్దంతో ఇంత యుద్ధం చెయ్యలేదే
నీకోసం మారిపోడం నమ్మేలా లేదే
పుట్టాక ఇంతానందం చూడలేదే
నీ పేరే చెప్పుకుంటా ఈ పుణ్యం నీదే

నువు పక్కనుంటే చాలే
మత్తు ఎక్కి తూలే
మాయదారి మనసే
మరి నిన్ను తాకే గాలే
నన్ను తాకుతుంటే
ఆదమరుపిపుడే ఎగిసే

నీ చూపు వలపే చేపలాగ దొరికే
నా ఊపిరే తొలిగా అల్లాడే
ఈ ప్రేమ వలనే ఏదో ఏదో జరిగే
నడిచి నడిచి ఆగి ఆగేలా

నా చిట్టి చిట్టి గుండె
నీలోనే కొట్టుకుందే
బుర్రంతా పిచ్చెక్కిందే
నా బంగార్తల్లే

ఏ…మొట్టమొదటిసారి
మరిచానే ఇంటి దారి
ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే

కాటుక కనులే పుట్టిస్తుంటే కలలే
వదిలేదెట్టాగే ఓ మైనా
నీ వల్లే మొదలే తిక్క తిక పనులే
దిల్ రూబ మోగిందే నాలోనా

నీ పేరు పిలిచే అస్తమానం తలచే
నా సంగతే మరిచా అదేంటో
ఈ ప్రేమ కథలో చాలా చాలా తెలిసే
ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో

నా చిట్టి చిట్టి గుండె
నీలోనే కొట్టుకుందే
బుర్రంతా పిచ్చెక్కిందే
నా బంగార్తల్లే

ఏ…మొట్టమొదటిసారి
మరిచానే ఇంటి దారి
ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే

Other Telugu Song Lyrics

  1. Oh Sita Song Lyrics in Telugu
  2. Kalaavathi Song Lyrics in Telugu
  3. Srivalli Song Lyrics in Telugu
  4. Leharaayi Song Lyrics in Telugu
  5. Bullettu Bandi Song Lyrics

The post Oh Bangaram Song Lyrics in Telugu-వినరో భాగ్యము విష్ణు కథ appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2023/01/oh-bangaram-song-lyrics-in-telugu-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a8%e0%b0%b0%e0%b1%8b-%e0%b0%ad%e0%b0%be%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b1%81-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3%e0%b1%81.html/feed 0 9810
Neekemo Andamekkuva Song Lyrics in Telugu valtheru veerayya https://www.telugulyricsguru.com/2023/01/neekemo-andamekkuva-song-lyrics-in-telugu-valtheru-veerayya.html https://www.telugulyricsguru.com/2023/01/neekemo-andamekkuva-song-lyrics-in-telugu-valtheru-veerayya.html#respond Wed, 11 Jan 2023 04:02:17 +0000 https://www.telugulyricsguru.com/?p=9791 Neekemo Andamekkuva Song Lyrics from valtheru veerayya. Music composed by Rockstar Devi Sri Prasad Lyrics written by Ramajogaiah Sastry song sung by Mika Singh, Geetha Madhuri & D. Velmurugan Singers: Mika Singh, Geetha Madhuri & D. Velmurugan Lyrics: Ramajogaiah Sastry Music Lable : Sony Music South Neekemo Andamekkuva Song Lyrics in Telugu వయ్యారంగా నడుసుకొచ్చాతాందే  యా!  …

The post Neekemo Andamekkuva Song Lyrics in Telugu valtheru veerayya appeared first on Telugulyricsguru.com.

]]>
Neekemo Andamekkuva Song Lyrics from valtheru veerayya. Music composed by Rockstar Devi Sri Prasad Lyrics written by Ramajogaiah Sastry song sung by Mika Singh, Geetha Madhuri & D. Velmurugan

  • Singers: Mika Singh, Geetha Madhuri & D. Velmurugan
  • Lyrics: Ramajogaiah Sastry
  • Music Lable : Sony Music South

Neekemo Andamekkuva Song Lyrics in Telugu

వయ్యారంగా నడుసుకొచ్చాతాందే  యా! 

గుండెల్లోనా వణుకు పుట్టేతాందే యు ఆర్ రైట్ ! 

చుస్తూ ఉంటే

కంట్రోలు పోతాందే  నిజం 

యాడ నుంచి స్టార్ట్ చెయ్యాలో

తెలియక కన్ఫ్యూస్ అయితాందే

 అరెరే… ! 

హల్లో పిల్లా  హల్లో హల్లో పిల్లా…!

అంత ఇస్టైలు గా ఇటు రామాకే

అరాచకంగా అందాలు చూపి

లేనిపోని ఐడియాలు ఇమ్మాకే

నీకేమో అందమెక్కువ నాకేమో తొందరెక్కువ

హల్లో పిల్లా  హల్లో హల్లో పిల్లా

మహా ముస్తాబుగా ఇటు రామాకే

మనస్సు లోపల మతాబులా దూరి

లేనిపోని మంటలు వెయ్మాకే

నీకేమో అందమెక్కువ నాకేమో తొందరెక్కువ

హలో పిల్లోడా హలో పిల్లోడా

హీ మాన్ లా ఇటు రామకే

ముద్దుల్ని మోసే బుల్డోజర్ అల్లె

గుద్దేసి పోమాకే

నీక్కుడా అందమెక్కువే నాక్కూడా తొందరెక్కువే

వయ్యారంగా నడుసుకొచ్చేతాందే  అవును

గుండెల్లోనా వణుకు పుట్టేతాందే

 యు ఆర్ రైట్   

చుస్తూ ఉంటే కంట్రోలు పోతాందే  నిజం 

యాడ నుంచి స్టార్ట్ చెయ్యాలో

తెలియక కన్ఫ్యూస్ అయితాందే

 అబ్బబ్బా… ఆహా  

మ్… పచ్చ రంగు బొట్టు బిళ్ల పెట్టుకోకే

సిగ్నల్ ఇచ్చి నన్ను ఆకట్టుకోకే

నా రేసు కారు నిన్ను చూసి రెచ్చిపోద్దే

ఇటు రామాకే

నువ్వు నల్ల రంగు కళ్ల జోడు పెట్టుకోకే

చూసి చూడనట్టు సైటు కొట్టుకోకే

నా గ్లామర్ అంత గట్టుదాటి పొంగి పొద్దే

ఇటు రామాకే

స్… అబ్బబ్బబ్బా…

ఒంట్లో కరెంటే వైలెంట్ అయ్యేలా

సైలెంట్ గా ఇటు రామాకే

నా సాఫ్ట్ హార్టు మెల్టింగ్ అయ్యేలా

అసలిటు రామాకే

హా… నీకేమో అందమెక్కువ

నాకేమో తొందరెక్కువ

నీక్కుడా అందమెక్కువే

నాక్కూడా తొందరెక్కువే

హే జేమ్స్ బాండ్ పోజు

నువ్వు పెట్టమాకే

పూల గన్ను నాకు గురి పెట్టమాకే

నే ముందుకొచ్చి ముద్దులిచ్చే డేంజర్ ఉందే

ఇటు రామాకే

హో లిప్పు మీద

లిప్పు పెట్టి తిప్పమాకే

హిప్పులోన గ్యాప్ చూపెట్టమాకే

నా లవ్ నాడి గివ్వు మంటే

తప్పు నీదే

ఇటు రామాకే

హే షర్టు బటన్సు

విప్పేసి మ్యాన్లీ మ్యాగ్నెట్ లా

ఇటు రామాకే

ప్లస్సు మైనస్సు షార్ట్ సర్క్యూటే

అస్సలిటు రామాకే

నీకేమో అందమెక్కువ

నాకేమో తొందరెక్కువ

వయ్యారంగా నడుసుకొచ్చేతాందే 

నీక్కుడా అందమెక్కువే  యా

నాక్కూడా తొందరెక్కువే

 యాడ నుండి స్టార్ట్ చెయ్యాలో

తెలియక కన్ఫ్యూజన్ అయితాందే  

Other Telugu Song Lyrics

  1. Oh Sita Song Lyrics in Telugu
  2. Kalaavathi Song Lyrics in Telugu
  3. Srivalli Song Lyrics in Telugu
  4. Leharaayi Song Lyrics in Telugu
  5. Bullettu Bandi Song Lyrics

The post Neekemo Andamekkuva Song Lyrics in Telugu valtheru veerayya appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2023/01/neekemo-andamekkuva-song-lyrics-in-telugu-valtheru-veerayya.html/feed 0 9791
Mayare Song Lyrics in Telugu మాయరే లిరిక్స్ Urvasivo Rakshasivo https://www.telugulyricsguru.com/2022/10/mayare-song-lyrics-in-telugu-%e0%b0%ae%e0%b0%af%e0%b0%b0-%e0%b0%b2%e0%b0%b0%e0%b0%95%e0%b0%b8-urvasivo-rakshasivo.html https://www.telugulyricsguru.com/2022/10/mayare-song-lyrics-in-telugu-%e0%b0%ae%e0%b0%af%e0%b0%b0-%e0%b0%b2%e0%b0%b0%e0%b0%95%e0%b0%b8-urvasivo-rakshasivo.html#respond Sat, 15 Oct 2022 17:58:04 +0000 https://www.telugulyricsguru.com/?p=9678 Mayare Song Lyrics in Telugu మాయరే సాంగ్ లిరిక్స్ This Song sung by Rahul Sipligunj Song Music given by Anup Rubens and Mayare Song Lyrics Written by Kasarla Shyam Song: MayareMovie : Urvasivo Rakshasivo Music : Anup RubensSinger : Rahul SipligunjLyrics : Kasarla ShyamMusic Lable : Aditya Music Mayare Song Lyrics in Telugu పోరిల ఏంట పోకు …

The post Mayare Song Lyrics in Telugu మాయరే లిరిక్స్ Urvasivo Rakshasivo appeared first on Telugulyricsguru.com.

]]>
Mayare Song Lyrics in Telugu మాయరే సాంగ్ లిరిక్స్ This Song sung by Rahul Sipligunj Song Music given by Anup Rubens and Mayare Song Lyrics Written by Kasarla Shyam

  • Song: Mayare
  • Movie : Urvasivo Rakshasivo
  • Music : Anup Rubens
  • Singer : Rahul Sipligunj
  • Lyrics : Kasarla Shyam
  • Music Lable : Aditya Music

Mayare Song Lyrics in Telugu

పోరిల ఏంట పోకు ఫ్రెండు
ఆడుకుంటరు నిన్నో రౌండు
ఎందుకు అలా వై వై ఎందుకు అలా?
పడిపోకురా ఇస్తే స్మైలు
బతుకైతది గూడ్స్ రైలు
ఎందుకు అలా వై వై ఎందుకు అలా?`
చేసేదంతా చేసేసి జారుకుంటాది అమ్మాయి
దిక్కు మొక్కు ఎం లేక
బారుకాడ అబ్బాయి
మాయారే ఈ అమ్మయిలంతా మాయారే
గాయలే వీళ్ళతోటి పెట్టుకుంటే గాయలే
మాయారే ఈ అమ్మయిలంతా మాయారే
మాయ మాయ…మాయ మాయ
జిందగీ…గయా గయా
మాయ మాయ…మాయ మాయ
బతుకే…గయా గయా

యే ఆకలుండదు నిద్రుండదు
వెల్లా వాళ్ళ మైండే ధోబ్బి లైఫే ఉండదు
ఫ్రెండు అంటారు…లవ్వు అంటారు
డైలీ వాట్సాప్ స్టాటస్ లాగ మారిపోతారు
మంటల్లో కలిసి పోయేది మనం
మనలనే తిడతారు యెర్రి జనం
పబ్జీ లాగ ఆడెస్తు బుజ్జికన్న అంటారు
బ్రిడ్జిలాగా మనముంటే రైలే ఎక్కి పోతారు
మాయారే ఈ అమ్మయిలంతా మాయారే
గాయలే వీళ్ళతోటి పెట్టుకుంటే గాయలే
మాయ మాయ…మాయ మాయ
జిందగీ…గయా గయా
మాయ మాయ…మాయ మాయ
బతుకే…గయా గయా
తెలుగు లిరిక్స్ గురు
పోరిల ఏంట పోకు ఫ్రెండు
ఆడుకుంటరు నిన్నో రౌండు
ఎందుకు అలా వై వై ఎందుకు అలా?
పడిపోకురా ఇస్తే స్మైలు
బతుకైతది గూడ్స్ రైలు
ఎందుకు అలా వై వై ఎందుకు అలా?
ఎందుకు అలా? ఎందుకు అలా?

వద్దురా పోరిల జోలికి
పోరి దూల తెర్చి పోతాది
ఫుల్ టర్చరు పెడ్తది మెంటల్లీ
ఇగ రాడ్ ఏ రా జింధగి టోటల్లీ
వీళ్ళ ఫోన్లు బ్లాక్ ఐపోను
వీళ్ళ యేకొంట్లు హ్యాక్ ఐపోను
షాపింగ్ మాల్ లకైపోను
పబ్బుల్లో పోరిలని చేయాలి బ్యాను
మేకప్ కిట్లు కాకి ఎత్తుకు పోను
బ్యూటీ పార్లర్ బందైపోను
కురాళ్ళ ఉసూరు వీళ్లకి తగిలి
ఉన్నా జుట్టు ఊడిపోను
అమ్మయ్యలందరు వచ్చేజన్మల
అబ్బాయిలిగ మారిపోను మారిపోను….
పోను…. పోను….పోను…. పోను….

Other Telugu Song Lyrics

Mayare Song Lyrics in English

Porila Yentaa Poku Friend’u

Aadukuntaru ninno Round’u

Yendukalaa why? why? Yendukalaa

Padipokuraa istey Smile’u

Bathukaithadi Good’s Rail’u

Yendukalaa why? why? Yendukalaa

Telugulyricsguru.com

full song upload soon

Mayare Song Lyrics Q & A

who is the singer of Mayare Song Lyrics?

Mayare song singer name Rahul Sipligunj

who wrote lyrics of Mayare Song?

Mayare song lyrics written by Kasarla Shyam

The post Mayare Song Lyrics in Telugu మాయరే లిరిక్స్ Urvasivo Rakshasivo appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2022/10/mayare-song-lyrics-in-telugu-%e0%b0%ae%e0%b0%af%e0%b0%b0-%e0%b0%b2%e0%b0%b0%e0%b0%95%e0%b0%b8-urvasivo-rakshasivo.html/feed 0 9678
Annayya Song Lyrics in Telugu from God Father Movie https://www.telugulyricsguru.com/2022/10/annayya-song-lyrics-in-telugu-from-god-father-movie.html https://www.telugulyricsguru.com/2022/10/annayya-song-lyrics-in-telugu-from-god-father-movie.html#respond Fri, 14 Oct 2022 14:43:40 +0000 https://www.telugulyricsguru.com/?p=9651 Annayya Song Lyrics in Telugu This Song music given by Thaman S Song sung by Vaishnavi Kovvuri and Annayya Song Lyrics written by Ramajogayya Sastry Song :  AnnayaMovie : God FatherMusic :  Thaman SSinger : Vaishnavi KovvuriLyrics : Ramajogayya SastryMusic Labl : Saregama Telugu Annayya Song Lyrics in Telugu నీరై కరిగిందా నీ ఎదలో ఆ నలుపు …

The post Annayya Song Lyrics in Telugu from God Father Movie appeared first on Telugulyricsguru.com.

]]>
Annayya Song Lyrics in Telugu This Song music given by Thaman S Song sung by Vaishnavi Kovvuri and Annayya Song Lyrics written by Ramajogayya Sastry

  • Song :  Annaya
  • Movie : God Father
  • Music :  Thaman S
  • Singer : Vaishnavi Kovvuri
  • Lyrics : Ramajogayya Sastry
  • Music Labl : Saregama Telugu

Annayya Song Lyrics in Telugu

నీరై కరిగిందా

నీ ఎదలో ఆ నలుపు

ఏరై కదిలిందా

అనుబంధం వైపు

అన్నా అని అంటూ

నువు టెన్ టు ఫైవ్ పిలిచే

ఆ పిలుపు రక్షాబంధముగా

నీ తోడై నడుపు

కౌరవులెందరు ఎదురైనా మరి

ఒకడే చాలడా గిరిధారి

అదిగో అతడే అతడే

హితుడు బాంధవుడూ

అడుగున అడుగై

తనతో వెలితే

గెలుపే నీకెపుడూ

Other Song lyrics

Annayya Song Lyrics in English

Neerai kariginda

Nee edalo aa nalupu

Yerai kadilinda

Anubandam vaipu

Anna ani antu

Nuvu peeliche aa pilupoo

Rakshabandhamuga

Nee thodai nadupu

Kouravulendaru yeduraina mari

Okade chaalada giridhaari

Adigo adigo athade

Hithudu baandhavuduu

Aduguna adugai

Thanatho velithe

Gelupe neekepudu

The post Annayya Song Lyrics in Telugu from God Father Movie appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2022/10/annayya-song-lyrics-in-telugu-from-god-father-movie.html/feed 0 9651
Bujjamma Song Lyrics in Telugu Gundellonaa Song Lyrics https://www.telugulyricsguru.com/2022/10/bujjamma-song-lyrics-in-telugu-gundellonaa-song-lyrics.html https://www.telugulyricsguru.com/2022/10/bujjamma-song-lyrics-in-telugu-gundellonaa-song-lyrics.html#respond Wed, 12 Oct 2022 06:35:59 +0000 https://www.telugulyricsguru.com/?p=9611 Bujjamma Song Lyrics in Telugu This song was Composed by Leon James Song sung by Anirudh Ravichander Gundellonaa Song Lyrics written by Kasarla Shyam. Ori Devuda Movie Lyrics Song : Bujjamma Song Movie : Ori DevudaMusic : Leon JamesSinger : Anirudh RavichanderLyrics : Kasarla ShyamStarring :  Venkatesh Dagubatti, Vishwak Sen, Mithila & AshaMusic Lable : …

The post Bujjamma Song Lyrics in Telugu Gundellonaa Song Lyrics appeared first on Telugulyricsguru.com.

]]>
Bujjamma Song Lyrics in Telugu This song was Composed by Leon James Song sung by Anirudh Ravichander Gundellonaa Song Lyrics written by Kasarla Shyam. Ori Devuda Movie Lyrics

  • Song : Bujjamma Song
  • Movie : Ori Devuda
  • Music : Leon James
  • Singer : Anirudh Ravichander
  • Lyrics : Kasarla Shyam
  • Starring :  Venkatesh Dagubatti, Vishwak Sen, Mithila & Asha
  • Music Lable : Saregama Telugu

Bujjamma Song Lyrics in Telugu

Iduvane Iduvane Kshanam Kooda Ninne
Bujjamma Bujjamma
Maruvane Maruvane Kalallonu Ninne
Bujjamma Bujjamma
Godavale Padanule Neetho Godugu Laa Needouthaane
Adugule Vesthaanamma Neetho Arachethullo Mosthune

Gundellonaa Gundellonaa
Ninnu Daachesi
Goode Katti Guvva Lekka
Choosukuntaane
Gundellonaa Gundellonaa
Santhakam Chesi
Painoditho Permission’ne Thecchukunnaane

Gadavane Gadavadhe Nuvve Leni Roje
Bujjamma Bujjamma
Oduvane Oduvade Neepai Naalo Preme
Bujjamma Bujjamma

Naa Chinni Bujjamma
Naakannee Bujjamma

Karigina Kaalam Thirigi Thesthaane
Nimishamo Guruthe Isthaane…Bujjamma
Migilina Kathane Kalipi Raasthaane
Manakika Dhooram Undoddhe…Bujjamma
Manasulo…Thalichinaa Chaale
Chitikelo Neeke Edhuravuthaane
Kanulatho…Adigi Choode
Entho Santhosham Nimpesthaane…Ne…Ne…

Gundellonaa Gundellonaa
Ninnu Daachesi
Goode Katti Guvva Lekka Choosukuntaane
Gundellonaa Gundellonaa Santhakam Chesi
Painoditho Permission’ne Thecchukunnaane
Gundelonaa…Gundelonaa
Kottha Range Nimpukunna…
Gundelonaa…Gundelonaa…
Bomma Needhe Geesukunnaa
Iduvane Iduvane Kshanam Kooda Ninne
Bujjamma Bujjamma

Other Telugu Song Lyrics

The post Bujjamma Song Lyrics in Telugu Gundellonaa Song Lyrics appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2022/10/bujjamma-song-lyrics-in-telugu-gundellonaa-song-lyrics.html/feed 0 9611
Blast baby Song lyrics in telugu God Father https://www.telugulyricsguru.com/2022/10/blast-baby-song-lyrics-in-telugu-god-father.html https://www.telugulyricsguru.com/2022/10/blast-baby-song-lyrics-in-telugu-god-father.html#respond Wed, 05 Oct 2022 14:58:50 +0000 https://www.telugulyricsguru.com/?p=9530 Blast baby Song lyrics in telugu from Telugu God Father Movie. This song sung by Damini Bhatla, Blaaze Music given by Thaman S and Blast baby Song lyrics written by Ramajogayya Sastry Song : BabyMovie : God FatherSinger : Damini Bhatla ,BlaazeLyrics : Saraswathi putra Ramajogayya SastryMusic : Thaman SMusic Lable : Saregama Telugu Blast …

The post Blast baby Song lyrics in telugu God Father appeared first on Telugulyricsguru.com.

]]>
Blast baby Song lyrics in telugu from Telugu God Father Movie. This song sung by Damini Bhatla, Blaaze Music given by Thaman S and Blast baby Song lyrics written by Ramajogayya Sastry

  • Song : Baby
  • Movie : God Father
  • Singer : Damini Bhatla ,Blaaze
  • Lyrics : Saraswathi putra Ramajogayya Sastry
  • Music : Thaman S
  • Music Lable : Saregama Telugu

Blast baby Song lyrics in English

Ho o o, alpachino alpachino
What you want to tell me know
Dil kaseeno_ dil kaseeno
Welcome andhi_ don’t say no

Lip’pu meeno_ hippu meeno
Guchhi guchhi_ kiss me know
Thappu ledhu_ gippu ledhu
Haggu lichhi_ crush me know

Dhoom dhamaaka_ full thadaakha
Yehi mouka aajaare
Inthadaakaa vachhinaaka
Bun ke thoofa cha jaare
Tere jaisaa aur kohi
Naahi dhoojaare

Boss boss boss boss
Boss boss boss boss ba ba ba
Baba baba baba
Dil pe maaro dishkiyaav

Blast baby_blast baby
Blast baby_blast baby
Blast baby_blast baby

Blast baby_ blast baby
Blast baby_ ee night-u neeku
Feast baby_ feast baby

Alpachino alpachino
What you want to tell me know
Dil kaseeno_ dil kaseeno
Welcome andhi don’t say no

Pattaas mass_ action hero
Muscles tho_ whistle yeyyaro
Kick ass moods_ darker shades
Baitiki thiyyaro

Is raath kaa. Subahaa nahee
Thu share shaa laa dhookaro
Nee fire’lo power emito
Istampu vesey ro

Boss boss boss boss
Boss boss boss boss ba ba ba
Baba baba baba
Dil pe maaro_ dishkiyaav

Blast baby_ blast baby
Blast baby_ blast baby
Blast baby_ blast baby

Blast baby blast baby
Blast baby_ ee night’u neeku
Feast baby_ feast baby

Other Telugu Song Lyrics

The post Blast baby Song lyrics in telugu God Father appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2022/10/blast-baby-song-lyrics-in-telugu-god-father.html/feed 0 9530
God Father Title Song Lyrics in Telugu గాడ్ ఫాదర్ https://www.telugulyricsguru.com/2022/10/god-father-title-song-lyrics-in-telugu.html https://www.telugulyricsguru.com/2022/10/god-father-title-song-lyrics-in-telugu.html#respond Mon, 03 Oct 2022 14:03:23 +0000 https://www.telugulyricsguru.com/?p=9471 God Father Title Song Lyrics in Telugu this Song Music given by Thaman S God Father Title Song Lyrics Written by Saraswatiputhira’ Ramajogayya Sastry. God Father Title Song Credits Music: Thaman SLyrics: ‘Saraswatiputhira’ Ramajogayya SastryMale singers – Anudeep Dev,Aditya iyengar ,Raghuram,Saicharan Bhaskaruni,Arjun Vijay,Ritesh G Rao,Chaitu Satsangi,Bharat,Arun kaundinya,Sri KrishnaFemale singers:Adviteeya,Sruthika,Pranathi,Pratyusha pallapothu,Rachita,Vaishnavi,Harika Narayan,Sruthi Ranjani,Sahiti ChagantiMusic Lable : …

The post God Father Title Song Lyrics in Telugu గాడ్ ఫాదర్ appeared first on Telugulyricsguru.com.

]]>
God Father Title Song Lyrics in Telugu this Song Music given by Thaman S God Father Title Song Lyrics Written by Saraswatiputhira’ Ramajogayya Sastry.

God Father Title Song Credits

  • Music: Thaman S
  • Lyrics: ‘Saraswatiputhira’ Ramajogayya Sastry
  • Male singers – Anudeep Dev,Aditya iyengar ,Raghuram,Saicharan Bhaskaruni,Arjun Vijay,Ritesh G Rao,Chaitu Satsangi,Bharat,Arun kaundinya,Sri Krishna
  • Female singers:
  • Adviteeya,Sruthika,Pranathi,Pratyusha pallapothu,Rachita,Vaishnavi,Harika Narayan,Sruthi Ranjani,Sahiti Chaganti
  • Music Lable : Saregama Telugu

God Father Title Song Lyrics in Telugu

God Father Title Song Lyrics in Telugu

ఏక్కో రాజా
విశ్వరూపధారీ శశించె చక్రధారీ

అంతెలేని అధిపత్యశౌరి
దండించె దండధారి

శాంతి కోసం..రక్తపథం

వీడు పలికే..యుద్ధపాటం

నల్ల దండ…నాగలోకం

వీడు తొడిగే…అంగులీకం

కర్మ భూమిలోన
నిత్య ధర్మఘామి

వేటుకోక్క చేదునో
వెటలాది సామీ

ఎక్కడుంటేనేమి
మంచికితాడు హామీ

ఒక్క మాటలోన
సర్వాంతర్యామి

గాడ్ ఫాదర్…గాడ్ ఫాదర్
గాడ్ ఫాదర్

ఆకాశం పట్టని
నామధేయం
నిర్భయం నిందిన
వజ్రకావ్యం
ఆపదం అంటని అగ్నిగేయం

వీదో ధేయం
వీడి వెలుగు అద్వితీయం

ఆటగా ఆడిన రాజకీయం

అంతరంగం సదా మానవీయం

సాయమే సంపదా సంప్రదాయం

వీదో ధైర్యం
వీడి పలుకు పాంచజన్యం

అందాలు పొందలేని
పట్టం వీడే

అక్షరాలకందిరాణి
చట్టం వీడే

లక్షలాది గుండె సదుల
చుట్టం వీడే అనుబంధం

అంటే అర్ధం
వీడే

మంచి చెడ్డ పోల్చలేని
ధర్మం వీడే

తప్పు ఒప్పు
తేల్చలేని తర్కం వీడే

పైకంటి చూపు
చూడలేని మర్మం వీడే

కరుణించే
కర్త కర్మ వీడే

Other Telugu Song Lyrics

The post God Father Title Song Lyrics in Telugu గాడ్ ఫాదర్ appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2022/10/god-father-title-song-lyrics-in-telugu.html/feed 0 9471
Thaar Maar Thakkar Maar Song Lyrics in Telugu God Father https://www.telugulyricsguru.com/2022/09/thaar-maar-thakkar-maar-song-lyrics-in-telugu-god-father.html https://www.telugulyricsguru.com/2022/09/thaar-maar-thakkar-maar-song-lyrics-in-telugu-god-father.html#respond Wed, 14 Sep 2022 05:24:23 +0000 https://www.telugulyricsguru.com/?p=9415 Thaar Maar Thakkar Maar Song Lyrics This Song was Composed by Thaman S Song Sung by Shreya Ghoshal and Thaar Maar song lyrics written by Anantha Sriram. Thar Maar Song Lyrics In English Song: Thaar Maar Thakkar Maar Movie: God FatherSinger: Shreya GhoshalMusic: Thaman SLyrics: Anantha SriramMusic Lable: Saregama Telugu Thaar Maar Thakkar Maar Song …

The post Thaar Maar Thakkar Maar Song Lyrics in Telugu God Father appeared first on Telugulyricsguru.com.

]]>
Thaar Maar Thakkar Maar Song Lyrics This Song was Composed by Thaman S Song Sung by Shreya Ghoshal and Thaar Maar song lyrics written by Anantha Sriram. Thar Maar Song Lyrics In English

  • Song: Thaar Maar Thakkar Maar
  • Movie: God Father
  • Singer: Shreya Ghoshal
  • Music: Thaman S
  • Lyrics: Anantha Sriram
  • Music Lable: Saregama Telugu

Thaar Maar Thakkar Maar Song Lyrics in Telugu

బాసులు వచ్చిండ్రే.. బేసులు పెంచినడ్రే
బాక్సులు బద్దలురే…యాష్ కరే యాష్ కరే


డానులు వచ్చిండ్రే…డాన్సులు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే…ఛుంబరే చూంబరే


హే కొండలన్నీ పిండి చేసే కండాలున్నాడే
ఏ ఖండాలన్నీ దండం పెట్టే గుండె తమ్ముడే
వీళ్ళిద్దరిట్టా వస్తే భూమ్ దద్దరిల్లాలంటే
ఏ టాలీవుడ్ ని బాలీవుడ్ ని తారుమారయ్యే

తార్ మార్ మార్ మార్ మార్ మార్…..


తర్ మార్ క్కర్ మార్
తర్ మార్ క్కర్ మార్
తక్కర తక్కర తాక్కర తాక్కర
తాక్కర మార్

తర్ మార్ క్కర్ మార్
తర్ మార్ క్కర్ మార్
తక్కర తక్కార తాక్కర తక్కర తక్కర మార్

తర్ మార్ క్కర్ మార్
తర్ మార్ క్కర్ మార్
తక్కర తక్కర తాక్కర తాక్కర తాక్కర మార్

తర్ మార్ క్కర్ మార్
తర్ మార్ క్కర్ మార్
తక్కర తక్కార తాక్కర తక్కర తక్కర మార్

డానులు వచ్చిండ్రే…డాన్సులు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే ఛుంబరే చూంబరే

తార్ మార్ మార్ మార్ మార్ మార్….

అండర్ వరల్డ్ లోనే ఉంటారు
అందరిని లా కాస్తుంటారు
చీకట్లోనే ఉదయిస్తారు…రేపట్నే లా శాషిస్తారు

హే తుపాకులు ధరించిన మహర్షులిల్లే
హే నిఘా లకే నిఘా పెట్టే మహ ముదుర్లే
హే దిల్లే దిమకులే…హే దిమక్ కూడా దిల్ల్
హే దిక్కరిస్తే దిక్కు దిక్కు తారు మరెంగే


తర్ మార్ క్కర్ మార్
తర్ మార్ క్కర్ మార్
తక్కర తక్కర తాక్కర తాక్కర
తాక్కర మార్

తర్ మార్ క్కర్ మార్
తర్ మార్ క్కర్ మార్
తక్కర తక్కార తాక్కర తక్కర తక్కర మార్

తర్ మార్ క్కర్ మార్
తర్ మార్ క్కర్ మార్
తక్కర తక్కర తాక్కర తాక్కర తాక్కర మార్

తర్ మార్ క్కర్ మార్
తర్ మార్ క్కర్ మార్
తక్కర తక్కార తాక్కర తక్కర తక్కర మార్

బాసులు వచ్చిండ్రే.. బేసులు పెంచినడ్రే
బాక్సులు బద్దలురే యాష్ కరే యాష్ కరే

డానులు వచ్చిండ్రే…డాన్సులు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే ఛుంబరే చూంబరే

తర్ మార్ క్కర్ మార్

Pulsar Bike Song Lyrics పల్సరు బైక్

Pottidayi Kadammo Song Lyrics పొట్టిదాయి కాదమ్మ

The post Thaar Maar Thakkar Maar Song Lyrics in Telugu God Father appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2022/09/thaar-maar-thakkar-maar-song-lyrics-in-telugu-god-father.html/feed 0 9415
Neetho Unte Chalu Song Lyrics నీతో ఉంటే చాలు Bimbisara https://www.telugulyricsguru.com/2022/08/neetho-unte-chalu-song-lyrics-bimbisara.html https://www.telugulyricsguru.com/2022/08/neetho-unte-chalu-song-lyrics-bimbisara.html#respond Wed, 31 Aug 2022 05:14:21 +0000 https://www.telugulyricsguru.com/?p=9378 Neetho Unte Chalu Song Lyrics This Song was Composed by M.M. Keeravani song sung by Mohana Bhogaraju, Sandilya Pisapati and Neetho Unte Chalu Song Lyrics written by M.M. Keeravani. Bimbisara Movie Song Lyrics Song: Neetho Unte Chalu Movie: BimbisaraSinger: Mohana Bhogaraju, Sandilya PisapatiMusic: M.M. KeeravaniLyrics: M.M. KeeravaniMusic Lable: Saregama Telugu Neetho Unte Chalu Song Lyrics …

The post Neetho Unte Chalu Song Lyrics నీతో ఉంటే చాలు Bimbisara appeared first on Telugulyricsguru.com.

]]>
Neetho Unte Chalu Song Lyrics This Song was Composed by M.M. Keeravani song sung by Mohana Bhogaraju, Sandilya Pisapati and Neetho Unte Chalu Song Lyrics written by M.M. Keeravani. Bimbisara Movie Song Lyrics

  • Song: Neetho Unte Chalu
  • Movie: Bimbisara
  • Singer: Mohana Bhogaraju, Sandilya Pisapati
  • Music: M.M. Keeravani
  • Lyrics: M.M. Keeravani
  • Music Lable: Saregama Telugu

Neetho Unte Chalu Song Lyrics in Telugu

గుండే దాటి గొంతు దాటి పలికిందేదో వైనం
మోడువారిన మనసులోనే పలికిందేదో ప్రాణం
ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం
కాలంతో పరిహాసం చేసిన స్నేహం
పొద్దులు దాటి, హద్దులు దాటి
జగములు దాటి, యుగములు దాటి
చెయ్యందించమంది ఒక పాశం
ఋణపాశం విధి విలాసం
చెయ్యందించమంది ఒక పాశం
ఋణపాశం విధి విలాసం

అడగాలె కానీ
ఏదైన ఇచ్చే అన్నయ్యనవుతా
పిలవాలె కానీ
పలికేటి తోడు నీడై పోతా
నీతో ఉంటే చాలు సరితూగవు సామ్రాజ్యాలు
రాత్రి పగలు లేదే దిగులు
తడిసె కనులు
ఇదివరకెరుగని ప్రేమలో గారంలో
చెయ్యందించమంది ఒక పాశం
ఋణపాశం విధి విలాసం
ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం
ఋణ బంధం


నోరార వెలిగే
నవ్వుల్ని నేను కళ్ళార చూశా
రెప్పల్లొ ఒదిగే
కంటిపాపల్లొ నన్ను నేను కలిసా
నీతో ఉంటే చాలూ
ప్రతి నిమషం ఓ హరివిల్లు
రాత్రి పగలు, లేదే గుబులు
మురిసే ఎదలు
ఇదివరకెరుగని ప్రేమలో, గారంలో
ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం
ఋణపాశం విధి విలాసం
చెయ్యందించమంది ఒక బంధం
ఋణ బంధం

ఆటల్లోనే పాటల్లోనే వెలసిందేదో స్వర్గం
రాజే నేడు బంటైపోయిన రాజ్యం నీకే సొంతం

Other Telugu Song Lyrics

The post Neetho Unte Chalu Song Lyrics నీతో ఉంటే చాలు Bimbisara appeared first on Telugulyricsguru.com.

]]>
https://www.telugulyricsguru.com/2022/08/neetho-unte-chalu-song-lyrics-bimbisara.html/feed 0 9378