Avunanna Kaadanna Song Lyrics Telugu Sidram Song Lyrics  

Avunanna Kaadanna Song Lyrics  ఔనన్నా కాదన్నా కాలం సాగిపోయే This Song from Mayalo Telugu Movie Song sung by Sid Sriram and Avunanna Kaadanna Lyrics written by Kadali

Avunanna Kaadanna Song Lyrics Telugu

తెలిసిందేతెలియందై

కథే మారిపోయెనే

మనకింకా మిగిలింది

ఎటూ కాని యాతనే

ఔనన్నా కాదన్నా

కాలం సాగిపోయే

నడిచిన దూరాలే

గమ్యం లేనివాయే

ఇప్పుడేమో లోలోన

ప్రశ్న ఊరుకోదే

నాకేనేనే లేనే

ఆ ఆ

గుండెలోన దాగున్న మాటలన్నీ

నేరుగానే నిలదీసాయే

ఓ…నిన్న మొన్న మామూలు నేను కానే

మారిపోయి వేరయ్యానే…

నాపైనా ఇన్నాళ్ళు ఉన్నా

ఆ మేఘాలే తొలిగాయంటా

ఆకాశం రంగంత జారే

అద్దాలేవో పట్టిందటా…

అవునన్నా కాదన్నా

కాలం సాగిపోయే

నడిచిన దూరాలే

గమ్యం లేనివాయే

ఔనన్నా కాదన్నా

కాలం సాగిపోయే

నడిచిన దూరాలే

గమ్యం లేనివాయే

ఇప్పుడేమో లోలోన

ప్రశ్న ఊరుకోదే

నాకే…నేనే లేనే

ఏదో ఏదో…ఏమయ్యిందో

నాలోపలేదో…ఓ కొత్త తీరే

పంతాలే పోయిపందాలే మాని

నా ఇంకో నేనేనన్నే చూసేనే

సరిపోతాయే గత గమ్యాలవే

తగు పాఠాలే మరుపే రావులే

ఇకపైన హాయిలే

తెలిసిందే తెలిసిందే

కథే నాది ఔననీ

ఇకపైనా మనలేనే

పరాయైన పాత్రనై

ఔనన్నా కాదన్నా

కాలం ఆగిపోదే

ఎదురుగా నిల్చున్నా

రేపే నాదే నాదే

ఔనన్నా కాదన్నా కాలం ఆగిపోదే

ఎదురుగా నిల్చున్నా

రేపే నాదే నాదే

ఇప్పుడిలా లోలోన

చిన్న నవ్వు చేరే

చాలే… ఇంతే చాలే

Other Hit Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button