Komuram Bheemudo Song Lyrics in Telugu కొమురం భీముడొ
Komuram Bheemudo Song Lyrics కొమురం భీముడొ This Song Music was Composed by MM Keeravaani Song sung by Kaala Bhairava and Komuram Bheemudo Song Lyrics written by Sudhala Ashok Teja
- Song: Komuram Bheemudo
- Movie: RRR
- Lyrics: Sudhala Ashok Teja
- Music: MM Keeravaani
- Singer: Kaala Bhairava
- Music Label: T Series Telugu
Komuram Bheemudo Song Lyrics in Telugu
Table of Contents
భీమా నిను కన్న నేల తల్లి
ఊపిరి పోసిన చెట్టు చేమ
పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతూర్రా
వినబడుతోందా
కొమురం భీముడొ
కొమురం భీముడొ
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో
మండాలి కొడుకో
కొమురం భీముడొ
కొమురం భీముడొ
రగారాగా సూర్యుడై రగలాలి కొడుకో
రగలాలి కొడుకో
కాళ్లు మోక్త బాంచెన్ అని
వొంగి తొగలా
కారడవి తల్లికి పుట్టానట్టేరో
పుట్టానట్టేరో
జులుము గద్దెకు తలను
వొంచి తూగాల
దుడుము తల్లి పేగుల పెరగానట్టేరో
పెరగానట్టేరో
కొమురం భీముడొ
కొమురం భీముడొ
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో
మండాలి కొడుకో
చర్మమొలిచె దెబ్బకు
ఒప్పంటు ఊగాలా
చిమికే రక్తము చూసి
చెదిరి తోగాల
గుబులేసి కన్నీరు వొలికి తోగాల
భూతల్లి చనుపాలు తాగనట్టేరో
తాగనట్టేరో
కొమురం భీముడొ
కొమురం భీముడొ
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో
మండాలి కొడుకో
కాలువై పారె నీ గుండె నెత్తురు
కాలువై పారె నీ గుండె నెత్తురు
నేలమ్మా నుదిటి బొట్టైతుంది చూడు
అమ్మ కాళ్ళ పారానైతుంది చూడు
తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు
కొమురం భీముడొ
కొమురం భీముడొ
పుడమి తల్లికి జన్మ మరణమిస్తివిరో
కొమురం భీముడొ
Komuram Bheemudo Song Lyrics in English
Bheema Ninu Kanna Nela Talli
Oopiri Posina Chettu Chema Matladuthurra
Vinabaduthondha
Komuram Bheemudo
Komuram Bheemudo
Korrasu Negadole Mandali Koduko
Mandali Koduko
Komuram Bheemudo
Komuram Bheemudo
Ragaraaga Suryudai Ragalaali Koduko
Ragalaali Koduko
Kaallu Moktha Banchen Ani
Vongi Thoogala
Kaaradavi Talliki Pottanattero
Puttanattero
Julumu Gaddheku Talanu
Vonchi Thoogala
Dhudumu Talli Pegula Peraganattero
Peraganattero
Komuram Bheemudo
Komuram Bheemudo
Korrasu Negadole Mandali Koduko
Mandali Koduko
Charmam Moliche Dhebbaku
Oppantu Oogala
Chimike Rakthamu Choosi
Chediri Thoogala
Gubulesi Kanneru Volike Thoogala
Bhoothalli Chanu Paalu Thaganattero
Thaganattero
Komuram Bheemudo
Komuram Bheemudo
Korrasu Negadole Mandali Koduko
Mandali Koduko
Kaaluvai Paare Nee Gunde Netthuru
Kaaluvai Paare Nee Gunde Netthuru
Nelamma Nudhiti Bottaithundi Choodu
Amma Kaalla Paaranaithundi Choodu
Komuram Bheemudo
Komuram Bheemudo
Pudami Thalliki Janma Maranamisthiviro
Komuram Bheemudo
Other Hit Song Lyrics
Komuram Bheemudo Song Lyrics Meaning
ఈ పాట గురించి మాట్లాడే ముందు మనం ఒక్క సారి ఈ పాటలో జరిగిన అంశాల్ని. ఈ పాట యొక్క motivationని, అలాగే పాటలో వాడిన లిరిక్స్ తాలూకా యాసని, పాట రాసిన శ్రీ సుద్దాల అశోక్ తేజ గారిని గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకంటే అవే ఈ పాటకి ప్రధాన బలం. ఇప్పుడు మనం ఆ song context లోకి వెళ్లినట్టైతే.
కొమురం భీముని చర్మం చిట్లిపోయేలా కొడుతుంటే , మన ప్రతొక్కరికి రక్తం సల సల సల మరిగిపోతూ ఉంటుంది. ఆ britishersని చూస్తే ప్రతి కణం నిప్పు కణికలై తగలబెట్టెయ్యలన్నంత కోపం వస్తుంది. ఆ నిమిషం మనలో కోపం, కరుణ, జాలీ కలగడం gaurentee. Britishers ముందు ఎట్టి పరిస్థితుల్లోను మొకరిల్ల కూడదని గట్టి సంకల్పంతో భీమ్ ఉంటాడు. రామ్ తన లక్ష్యం కోసం తప్పని కర్తవ్యంతో చేతులు కట్టబడి , ధర్మానికి కట్టుబడి , తన మనస్సుని చంపుకుని ప్రతి దెబ్బ కొడుతుంటాడు