Rave Rave Kethamma Song Lyrics రావే రావే కేతమ్మ Folk Song Lyrics
Rave Rave Kethamma Song Lyrics రావే రావే కేతమ్మ This Song Music Composed by Mahender Sriramula Song sung by Nakka Srikant
Song : Rave Rave Kethamma
Singer : Nakka Srikanth, Lavanya
Music : Mahender Sriramula
Tune Source : Nerella Veeranna, Sathaiah
Music Lable : Bari folks
Rave Rave Kethamma Song Lyrics in Telugu
రావు రావు మల్లయ్యో రాజనాల మీదికి
రాజనాల మీదకొచ్చి రద్ది చెయ్యబోకయ్య
రావు రావు మల్లయ్యో రాజనాల మీదికి
రాజనాల మీదకొచ్చి రద్ది చెయ్యబోకయ్య
రావే రావే కేతమ్మ…నా భామ రావే కేతమ్మ
భామ రావే కేతమ్మ…నా భార్య రావే కేతమ్మ
భామ రావే కేతమ్మ…నా భార్య రావే కేతమ్మ
నాకు గాజులు లేవయ్యో నాయి ముద్దుల భావాయ్యో
నేను రాను పోవయ్యో నీ వెంట రాను భావాయ్యో
నేను రాను పోవయ్యో నీ వెంట రాను భావాయ్యో
నీకు గాజులు లేకుంటే నా మరదలా కేతమ్మ
తెస్తారావే కేతమ్మ…తెపిస్త రావే కేతమ్మ
ఇస్తారావే కేతమ్మ…ఇప్పిస్తారావే కేతమ్మ
మేనఅత్త కొడుకువు నాకు మేన బావవు
ఓ నా బావ బావర మల్లయ్యబావ
నాకు చీరేలు లేవయ్యే నాయి ముద్దుల భావాయ్యో
నేను రాను భావాయ్యో నీ వెంటరాను భావాయ్యో
నేను రాను భావాయ్యో నీ వెంటరాను భావాయ్యో
నీకు చీరేలు లేకుంటే నా మరదలా కేతమ్మ
తెస్తారావే కేతమ్మ…తెప్పిస్తారావే కేతమ్మ
ఇస్తారావే కేతమ్మ…ఇప్పిస్తారావే కేతమ్మ
నాకు కడియాలు లేవయ్యో నాయి ముద్దుల భావాయ్యో
నేను రాను భావాయ్యో నీ వెంట రాను భావాయ్యో
నేను రాను భావాయ్యో నీ వెంట రాను భావాయ్యో
నీకు కడియాలు లేకుంటే నా మరదలా కేతమ్మ
తెస్తారావే కేతమ్మ…తెప్పిస్తారావే కేతమ్మ
ఇస్తారావే కేతమ్మ…ఇప్పిస్తారావే కేతమ్మ
నాకు సొమ్ములోద్దుయ్యో నాయి ముద్దుల భావాయ్యో
నేనూ వొళ్ళు భావాయ్యో గా సోకులాడ పోవయ్య
ఓ నా బావ నేను రాను భావాయ్యో
ఓ నా బావ నేను రాను భావాయ్యో
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE