Merise Merise Song Lyrics in Telugu SR Kalyanamandapam Song Lyrics
Merise Merise Song Lyrics మెరిసే మెరిసే This Song music composed by Chaitan Bharadwaj Song sung by Chaitan Bharadwaj and Merise Merise Song Lyrics Bhaskara Bhatla. Kalyanamandapam Song Lyrics
- Song : Merise Merise
- Movie : SR Kalyanamandapam
- Music : Chaitan Bharadwaj
- Lyrics : Bhaskara Bhatla
- Singer : Chaitan Bharadwaj
- Music Lable : Lahari Music | T-Series
Merise Merise Song Lyrics in Telugu
మెరిసే మెరిసే మెరిసే
కనులే తొలిగా మెరిసే
అరెరే కలలే ఎదుటే వాలేనులే
మనసే మనసే మనసే
తనలో తనుగా మురిసే
కురిసే ఆనందంలో తడిసెనులే…
ఈ క్షణం ఎదకి వినబడి…తోలి గెలుపే పిలిచే పిలుపే
ఇదివరకు ఎరుగని మెరుపుల
మలుపు ఇపుడే ఇపుడే ఇపుడే
చిత్రంగా చూస్తూ ఉంటె నేరుగా…చైత్రలే వరాలు తీసేనే
చుట్టూరా సుమాలు పూసేనే హే
తొణికసలే కలలే కలలే…అందంగా బంధాలల్లే వేళలో
వాకిట్లో వసంతమొచ్చెనే…దోసిట్లో వరాలు నింపేనే…
కనిపించిన ప్రాణం అనుకోనిది సాయం అయినా…
అడుగు అటువైపే కదిలే
కనిపించనీదానం చూపించెనే తీరం కనుకే…
మనసు అటు వైపే కదిలే
ఒకరితో ఒకరు ఒడిపడి తరుణం
కడవరకు వీడిపోని కళ్యాణయోగం
నలుగురు కలిసే కలివిడి సమయం
ఈ హాయి చిరకాల జ్ఞాపకం
జతకలిపే గుణమే…అలవాటైతే బలమే
పనిలో పడితే…నిలువున పరవశమే
సందడిగా జనమే…ఒంటరిగా మనమే
మదిలో మెదిలే…తెలియని కలవరమే
కనిపించిన ప్రాణం అనుకోనిది సాయం అయినా…
అడుగు అటువైపే కదిలే
కనిపించనీదానం చూపించెనే తీరం
కనుకే మనసు అటు వైపే కదిలే
వరసలు కలిపి…మనుసులు తెలిపే
అరుమెరికల పొడలేని సాంగత్యమేనా
అలసట మరిచి…అటు ఇటు తిరిగి
ఊరంతా వినిపించే వేడుక
మది ఒకటే అడిగే వళవన్నె వినదే
అసలే తనది ఎదగని పసితనమే
తనకోసం తరచూ పరిగెడుతూ పడుతూ
తాను కోరినది వెతుకుట అవసరమే
కనిపించిన ప్రాణం…అనుకోనిది సాయం అయినా
అడుగు అటువైపే కదిలే…
కనిపించనీదానం చూపించెనే తీరం
కనుకే మనసు అటు వైపే కదిలే
Merise Merise Song Lyrics in English
Merise Merise Merise
Kanule Tholigaa Merise
Arerey Kalale Edhute Vaalenule
Manase Manase Manase
Thanalo Thanuga Murise
Kurise Aanandhamlo Thadisenule
Ee Kshanam Edhaki Vinabadi
Tholi Gelupe Piliche Pilupe
Idhivaraku Erugani Merupula
Malupu Ipude Ipude Ipude
Chitranga Chusthu Unte Neruga
Chaitrale Varaalu Theesene
Chuttura Sumalu Pusene Hey
Thonikasale Kalale Kalale
Andhanga Bandhalalle Velalo
Vaakitlo Vasanthamochhene
Dositlo Varaali Nimpene
Kanipinchani Pranam Anukonidhi Saayam Ayina…
Adugu Atu Vaipe Kadhile
Kanipinchanedhaanam Chupinchene Theeram Kanuke
Manasu Atu Vaipe Kadhile
Okaritho Okaru Vodipadi Tharunam
Kadavaraku Veediponi Kalyana Yogam
Naluguru Kalise Kalividi Samayam
Ee Haayi Chirakaala Gnapakam
Jatha Kalipe Guname…Alavataithe Balame
Panilo Padithe…Niluvuna Paravashame
Sandhadiga Janame…Ontariga Maname
Madhilo Medhile…Teliyani Kalavarame
Kanipinchani Pranam Anukonidhi Saayam Ayina…
Adugu Atu Vaipe Kadhile
Kanipinchanedhaanam Chupinchene Theeram Kanuke
Manasu Atu Vaipe Kadhile
Varasalu Kalipi…Manasulu Thelipe
Arumerikala Podaleni Sangathyamena
Alasata Marichi…Atu Itu Thirigi
Oorantha Vinipinche Veduka
Madhi Okate Adige
Valavanne Vinadhe Asale Thanadhi
Edhagani Pasi Thaname
Thana Kosam Taruchu Parigeduthu Paduthu
Thaanu Korinadhi Vethukuta Avasarame
Kanipinchani Pranam Anukonidhi Saayam Ayina
Adugu Atu Vaipe Kadhile…
Kanipinchanedhaanam Chupinchene Theeram Kanuke
Manasu Atu Vaipe Kadhile