Asalenti Prema Song Lyrics in Telugu & English SPB Last Song Lyrics

Asalenti Prema Song Lyrics అసలేంటీ ప్రేమ This Beautifull Song Music Given by Prashanth BJ Song sung by SPB and Asalenti Prema Song Lyrics written by Anil Inamadugu.Theeram Movie Song Lyrics

  • Song    : AsalentiPrema
  • Movie   :Theeram (the extreme emotional edge of love)
  • Singer : Sripathi Panditaradhyula Balasubrahmanyam Garu
  • Music  : Prashanth BJ
  • Lyrics   : Anil Inamadugu
  • Music Lable : Jaithran Productions

Asalenti Prema Song Lyrics in Telugu

నను కదిపేసి కుదిపేస్తోందిఏంటీ ప్రేమ

నను ఆపేసి ప్రశ్నిస్తోందిఏంటీ ప్రేమ

ఓ క్షణమే మురిపిస్తోందిమరుక్షణమే మైమరిపిస్తోంది

ఏంటీ ప్రేమఅసలేంటీ ప్రేమ

ఏంటీ ప్రేమఅసలేంటీ ప్రేమ

కనులపై కల అవుతోందికునుకే రానీకుంది

ఏకాంతం విలపిస్తోందితన కాంతి కావాలనంది

తోడుగా తను నడిచోస్తుంటే వాన నన్ను తడిపేస్తోంది

గొడుగు నన్ను వదిలేస్తానందినా నీడ నన్ను విడిచింది

నిన్నటి నన్నే చంపేస్తోంది

నన్నే కొత్తగా చూపిస్తోంది

గుండె చప్పుడే ప్రేమగా మారింది

తన ఊసు మానితే ఆడను అంటోంది

నిరీక్షణలో నిలబెడుతోందిప్రతీక్షణం తనకై చూస్తోంది

కన్నీరే భయపెడుతోందితనుంటే నే రానంటుంది

స్పర్శతో నను కదిలిస్తుంటేమనసు మాట విననంటోంది

హద్దులను దాటేయ్ అంటోందిపెదవి జారి నను తాకింది

నా యదలో అలజడి రేపేస్తోంది

నా వ్యధనే బయటకు తోసేస్తోంది

నా కధలో మలుపులు తెచ్చేసింది

అణువణువున ప్రేమను నింపేసింది

నను కదిపేసి కుదిపేస్తోందిఏంటీ ప్రేమ

నను ఆపేసి ప్రశ్నిస్తోందిఏంటీ ప్రేమ

నను కదిపేసి కుదిపేస్తోందిఏంటీ ప్రేమ

నను ఆపేసి ప్రశ్నిస్తోందిఏంటీ ప్రేమ

ఓ క్షణమే మురిపిస్తోంది

మరుక్షణమే మైమరిపిస్తోంది

ఏంటీ ప్రేమఅసలేంటీ ప్రేమ

ఏంటీ ప్రేమ…అసలేంటీ ప్రేమ

  1. Love Songs: CLICK HERE
  2. New Songs : CLICK HERE
  3. Folk Songs: CLICK HERE
  4. Telugu Rap Songs: CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button