Padmavyuham Song Lyrics Ichata Vahanumulu Niluparadu​​ Lyrics

Padmavyuham Song Lyrics పద్మవ్యూహం లోనికి This Song Music was Composed by Pravin Lakkaraju Song sung by Kala Bhairava. Padmavyuham Song Lyrics written by Arun Vemuri. Ichata Vahanumulu Niluparadu​​ Song Lyrics

  • Song: Padmavyuham
  • Movie: Ichata Vahanumulu Niluparadu​​
  • Singer: Kala Bhairava
  • Lyrics: Arun Vemuri
  • Music: Pravin Lakkaraju
  • Music Lable: Aditya Music

Padmavyuham Song Lyrics in Telugu

పద్మవ్యూహం లోనికి చొరబడి

బయటికి మరలే దారి లేదా

గద్దలా తాకిడి తట్టుకు నిలబడి

నిర్దోషిత్వం రుజువే కాదా

పొద్దుట యుద్ధం పొడనే ఎరుగని

లోకం తెలియని గూడె విడువని

వాడే వీడే అభిమన్యుడు కాగా

కాలం పడగెత్తగా కౄర్యం కాటేయగా

దౌష్ట్యం దండెత్తగా విధి ఎత్తిన కత్తికి దప్పి తీరునా

రౌద్రం శివమెత్తగా రుద్రం చిందేయ్యగా

రుధిరం చింతించగా ఇది విజయమో తేలిపోవునా

అమ్మ అన్న పిలుపే కవచం

కమ్మేసినా వైరి ప్రపంచం

ఆ తల్లిపై ఎంతటి భారం

నా వల్లనే ఇంతటి గోరం

నేరాలేవి చేయని వారిని

తీరం చేర్చు పూచి నాదని

నడిచే పిడుగై అడుగే పడని

ముడులే విడనీ నడి రాతిరి రవివై పొద్దే పొడవగా

బాదే దిగమింగుకో లోథా విల్లందుకో

శస్త్రం సంధించుకో పడబాటుని చిందుతూ గురిని చీల్చుకో

సాహో చెలరేగిపో వ్యూహం ఛేదించుకో

లక్ష్యం సాదించుకొ సూదిగాలై రేగుతూ గమ్యం అందుకో

Ichata Vahanamulu Niluparadu Other Song Lyrics

Padmavyuham Song Lyrics in English

Padmavyuham Loniki Chorabadi

Bayatiki Marale Daari Leda

Gaddala Thakidi Thattuku Nilabadi

Nirdhoshitvam Rujuve Kada

Podduta Yuddham Podane Erugani

Lokam Teliyani Goodey Viduvani

Vaade Veede Abhimanyudu Kaaga

Kaalam Padagetthaga Krouryam Kaateyaga

Droustyam Dhandetthaga Vidhi Etthina Katthiki Dhappi Theeruna

Roudram Shivametthaga Rudram Chindeyyaga

Rudhiram Chintinchaga Idi Vijayemo Telipovuna

Amma Anna Pilupe Kavacham

Kammesina Vairi Prapancham

Aa Thalli Pai Enthati Baram

Naa Vallane Inthati Goram

Neralevi Cheyani Vaarini

Theeram Cherchu Poochi Naadhani

Nadiche Pidugai Aduge Padani

Mudule Vidanee Nadi Rathiri Ravivai Podhhe Podavaga

Baadhe Digaminguko Lotha Villandhuko

Shastram Sandhinchuko Padabtuni Chinduthu Gurini Chilchuko

Saaho Chelaregipo Vyuham Chedinchuko

Lakshyam Saadinchuko Sudhigaalai Reguthu Gamyam Andhuko

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button