Nanu Preminchananu Maata Song Lyrics in English Jodi Song Lyrics
Nanu Preminchananu Maata Song Lyrics నను ప్రేమించానను మాట This Song Music Composed by A.R.Rehman Song sung by Srini & Sujatha Nanu Preminchananu Maata Song Lyrics Written by Bhuvana Chandra.Jodi Movie Song Lyrics
- Song: Nanu Preminchananu
- Movie: Jodi
- Music: A.R.Rehman
- Lyrics: Bhuvana Chandra
- Singers: Srini & Sujatha
- Music Lable: Aditya Music
Nanu Preminchananu Maata Song Lyrics in Telugu
నను ప్రేమించానను మాట…కలనైనా చెప్పేయి నేస్తమ్ కలకాలం బ్రతికేస్తా
నను ప్రేమించానను మాట…కలనైనా చెప్పేయి నేస్తమ్ కలకాలం బ్రతికేస్తా
పూవుల యెదలొ శబ్దం…మన మనసులు చేసే యుధ్ధం
ఇక ఓపదే నా హృదయం…ఓపదే నా హృదయం
సౌక్యామాసౌక్యం పక్క పక్కనే వున్టై పక్క పక్కనే చూపుకు రెండు ఒక్కటే
బొమ్మ బొరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయిన రెండు వేరేలే
నను ప్రేమించానను మాట…కలనైనా చెప్పేయి నేస్తమ్ కలకాలం బ్రతికేస్తా…
రేయిని మలిచి ఆ…రేయిని మలిచి
కనుపాపలుగా చేశావు…కనుపాపలుగా చేశావు
చిలిపి వెన్నెలతో కన్నులు చేశావు
మెరిసే చుక్కల్ని తెచ్చి వేలి గోళ్ళుగ మలిచి
మెరుపుల తీగని తెచ్చి పాపిటగ మలిచావో
వేసవి గాలులు పీల్చి వికసించే పూవులు తెచ్చి
మంచి గాంధాలేన్నో పూసే మేను మలిచావో
అయినా మగువా… మనసుని శిలగా చేసినావే
వలచే మగువా మనసును శిలగా చేసినావే
నను ప్రేమించానను మాట…కలనైనా చెప్పేయి నేస్తమ్ కలకాలం బ్రతికేస్తా
వయసుని తడిమి నిదుర లేపింది నీవేగా… నిదుర లేపింది నీవేగా
వలపు మధురిమలు నిలిపింది నీవేగా
గాలి నేలా నింగి ప్రేమా ప్రేమించే మనసు
వివరము తెలిపినదెవరొ ఓ ప్రేమా నీవేగా
గంగ పొంగే మనసు కవితల్ని పాడుతు ఉంటె
తుంటరి జలపాతంలా కమ్ముకున్నది నీవేగా
అయినా ప్రియుడా మనసుకి మాత్రం దూరమైనావే
కరుణే లేక మనసుని మాత్రం వీడిపోయావె
నను ప్రేమించానను మాట…కలనైనా చెప్పేయి నేస్తమ్ కలకాలం బ్రతికేస్తా
నను ప్రేమించానను మాట…కలనైనా చెప్పేయి నేస్తమ్ కలకాలం బ్రతికేస్తా
పూవుల యెదలొ శబ్దం…మన మనసులు చేసే యుధ్ధం
ఇక ఓపదు నా హృదయం…ఓపదు నా హృదయం
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
Nanu Preminchananu Maata Song Lyrics in English
Nanu preminchananu maata…
Kalanaina cheppei nestam
Kalakalam kalakalam brathikesta
Kalakalam brathikesta
Nanu preminchananu maata…
Kalanaina cheppei nestam
Kalakalam brathikesta
Puvvula yedhalo shabdam
Mana manasulu chese yuddham
Ika opade na hrudayam
opade na hrudayam..
Sathyam asatyam pakka pakkane
Unte pakka pakkane
Chupuki rendu okate
Bomma borusulu pakka pakkane
Chuse kallu okkate aina rendu verele
Nanu preminchananu maata…
Kalanaina cheppei nestam
Kalakalam brathikesta
Reyini malichi Oooo reyini malichi
Kanupapaluga chesavo
Kanupapaluga chesavo
Chilipi vennelatho kannulu chesavo ooo
Merise chukkalni thechchi veli gollu ga malichi
Merupunu theeganu thechchi papitaga malichavo
Vesavi gaalulu peelchi vikasinche puvvulu thechi
Manchini gandhalenno poosi menunu malichavoo
Aina maguva…manasuni silaga chesinave
Valache maguva…manasuni silaga chesinave
Nanu preminchananu maata kalanaina cheppei nestam
Kalakalam brathikesta
Vayasuni thadimi nidura lepindhi neevega
Nidura lepindhi neevega
Valapu madhurimalu thelipindi neevega
Ooo gali nela ningi prema preminche manasu
Vivaramu thelipinadevaro O prema neevega
Gangai ponge manasu kavithalle paaduthu unte
Thuntari jalapathamla kammukunnadi neevega
Aina Priyuda…manasuki mathram dhooramainave
karune leka manasuni matram veedipoyave
Nanu preminchananu maata kalanaina cheppei nestam
Kalakalam brathikesta
Nanu preminchananu maata kalanaina cheppei nestam
Kalakalam brathikesta
Puvvula yedhalo shabdam
Mana manasulu chese yuddham
Ika opadu na hrudayam
opadu na hrudayam..