Chetilona Cheyyesi Song Lyrics from Bombayi Priyudu Movie Lyrics
Chetilona Cheyyesi Song Lyrics చేతిలోన చెయ్యేసి చెప్పేయవా ThIS Song was Composed by MM Keeravani Song sung by S.P.Balasubramanyam, Prathima and Chetilona Cheyyesi Song Lyrics Penned by Veturi
Song : Chetilona Cheyyesi
Movie : Bombayi Priyudu
Lyrics : Veturi
Music : MM Keeravani
Singers : S.P.Balasubramanyam, Prathima
Chetilona Cheyyesi Song Lyrics in Telugu
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా…
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా…
నను వీడని జత నీవని
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా…
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా…
నను వీడని జత నీవని
ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా…
తలరాతకు తలవంచదు ప్రేమ… ఆ…
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా…
నను ఎన్నడూ విడిపోనని
నీవు నేనులే మనస్సు ఒక్కటే
ఇద్దరైన ఈ మమకారంలో
నీవు నేననే పదాలు లేవులే
ఏకమైన ఈ ప్రియమంత్రంలో
నా గుండెలో కోకిల నీ గొంతులో పాడగా
నా జన్మ ఓ పూవులా నీ కొమ్మలో పూయగా
కల ఇలా కౌగిలై తనే కలే వెన్నెలై
చేయి కలిపిన చెలిమే అనురాగం… ఆ…ఆ
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా…
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా…
నను వీడని జత నీవని
నిన్నుతాకితే దేవతార్చన
పూజలందుకో పులకింతల్లో
వాలు చూపులే వరాల దీవెన
నన్ను దాచుకో కనుపాపల్లో
నా ప్రేమ గీతానికి…నీవేలే తొలి అక్షరం
నా ప్రేమ పుట్టింటికి…నీవేలే దీపాంకురం
రసానికో రాగమై…రచించని కావ్యమై
చేయి కలిపిన చలవే అనుబంధం…… ఆ…ఆ
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా…
నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా…
నను వీడని జత నీవని
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
Chetilona Cheyyesi Song Lyrics in Telugu
Chetilona cheyyesi cheppeyava
Nanu yennadoo vidiponani
Premameeda ottaesi cheppeyava
Nanu veedni jata neevani ?
Pratikshanam premalo pareekshale vacchina
Talaraataku talavanchadu prema… a…
Neevu nenule manassu okkate
iddaraina ee mamakaaramlo
Neevu nenane padaalu levule
Yekamaina ee priyamantramlo
Na gundelo kokila nee gontulo padaga
Na janma o poovaula nee kommalo pooyaga
Kala ila kougilai kane kale vennelai
Cheyi kalipina chelime anuragam… a…
Ninnutakite devataarchana
Poojalanduko pulakintallo
Valu choopule varala deevena
Nannu dachuko kanupaapallo
Na prema geetaaniki neevele toli aksharam
Na prema puttintiki neevele deepankuram
Nasaniko ragamai rachinchani kaavyamai
Cheyi kalipina chalave anubandham