OYO Song Lyrics Mr And Miss Movie Song Lyrics Arre Arre Maava Lyrics
OYO Song Lyrics Mr And Miss అరె అరె మావ ఈ ప్రేమంతా This Song was Music Composed by Yaswanth Nag Song sung by Mama Sing,Yaswanth Nag and OYO Song Lyrics Written by Pavan Rachepalli. OYO Song Lyrics Mr And Miss Movie Song Lyrics
Song: OYO
Movie: Mr And Miss
Music: Yaswanth Nag
Lyrics: Pavan Rachepalli
Singers: Mama Sing,Yaswanth Nag
Music Label: Madhura Audio
OYO Song Lyrics in Telugu
హే మిస్టర్…హే మిస్
ఇద్దరికొకరంటే ఒకరిష్టం అంటూ వెనకెనకే తిరిగేస్తుంటారు
కలిసున్నప్పుడు కిస్సులతో రోజంతా బ్యాటింగ్ చేస్తుంటారు
ఒకటి రెండూ లెక్కే లేదు గంటలు గంటలు గడిపేస్తారు
పగలు రాత్రి తేడా లేక విచ్చలవిడిగా తిరిగేస్తారు
తా అంటే తందానా అంటూ తరిగిడ థోమ్ థోమ్ అంటారు
సర్లే అని వినుకుంటూ పోతే
ఫ్రెండ్ అంటారు లవరంటారు హగ్గంటారు, కిస్సంటారు
డేటింగ్ అంటూ ఛాటింగ్ అంటూ
ఇంట్లో ఎవ్వరు లేరంటారు
ఇన్కేస్ ఆ ప్లాన్ బిస్కెట్ అయితే
ఓయో రూమ్ బుక్ చేసుకుంటారు
వాక్ అంటారు, బైక్ అంటారు ఊరంతా వారే ఉంటారు
తుప్పల్లోనే తప్పులు చేస్తూ కెమెరా కంటికి చిక్కేస్తారు
చుట్టే లేని చవటల్లాగా లిఫ్టుల్లోనూ కానిస్తారు
బారుల్లోనూ బస్సుల్లోనూ మూతులకే పని చెపుతుంటారు
తాగేస్తారు, చిందేస్తారు తాగిందంతా కక్కేస్తారు
మిస్సౌతారు, ప్లస్ అవుతారు కోరికలన్నీ కరిగిస్తూ
కిందున్నామో, మీదున్నామో లోనున్నామో, బయటున్నామో
ఎపుడు ఎక్కడ చప్పుడు చెయ్యక ఎవడికెవడు దొరికేస్తారో
అరె అరె మావ ఈ ప్రేమంతా ఓ డ్రామా
నమ్మినావో మావా నాకిపోద్ది జన్మ
అరె అరె మావ ఈ ప్రేమంతా ఓ డ్రామా
నమ్మినావో మావా నాకిపోద్ది జన్మ
చేతుల్లో వీళ్ళు పువ్విస్తుంటారు కూతల్లో వీళ్ళు కవ్విస్తుంటారు
హద్దుల్నే రద్దంటూ వేడి ముద్దుల్లో, గుద్దుల్లో తేలి
కలిసే పంటారు మల్లి బ్రేకప్ అంటారు
ప్రేమేది సోదరా వాట్సప్ చాటింగ్లో ఉందిరా
ప్రేమేది సోదరా దీనమ్మ డిన్నర్లో ఉందిరా
ప్రేమంటూ చుక్కలు చూపిస్తుంటారు కనకురా
మాటల్తో నిన్ను మురిపిస్తుంటారు వినకురా
ఐ లవ్ యూ టూ అనమని టార్చర్ పెడతారు అనకురా
అనకు అనకు వినకు వినకు కనకు కనకు చెడకురా
అరె అరె మావ ఈ ప్రేమంతా ఓ డ్రామా
నమ్మినావో మావా నాకిపోద్ది జన్మ
అరె అరె మావ ఈ ప్రేమంతా ఓ డ్రామా
నమ్మినావో మావా నాకిపోద్ది జన్మ
కిందున్నామో మీదున్నామో లోనున్నామో బయటున్నామో
ఎపుడు ఎక్కడ చప్పుడు చెయ్యక ఎవడికెవడు దొరికేస్తారో
అరె అరె మావ ఈ ప్రేమంతా ఓ డ్రామా
నమ్మినావో మావా నాకిపోద్ది జన్మ
అరె అరె మావ ఈ ప్రేమంతా ఓ డ్రామా
నమ్మినావో మావా నాకిపోద్ది జన్మ
చేతుల్లో వీళ్ళు పువ్విస్తుంటారు
కూతల్లో వీళ్ళు కవ్విస్తుంటారు
హద్దుల్నే రద్దంటూ వేడి ముద్దుల్లో గుద్దుల్లో తేలి
కలిసే పంటారు మల్లి బ్రేకప్ అంటారు
ప్రేమేది సోదరా వాట్సప్ చాటింగ్లో ఉందిరా
ప్రేమేది సోదరా దీనమ్మ డిన్నర్లో ఉందిరా
ప్రేమంటూ చుక్కలు చూపిస్తుంటారు కనకురా
మాటల్తో నిన్ను మురిపిస్తుంటారు వినకురా
ఐ లవ్ యూ టూ అనమని టార్చర్ పెడతారు, అనకురా
అనకు అనకు వినకు వినకు కనకు కనకు చెడకురా
అరె అరె మావ ఈ ప్రేమంతా ఓ డ్రామా…
నమ్మినావో మావా నాకిపోద్ది జన్మ…
అరె అరె మావ ఈ ప్రేమంతా ఓ డ్రామా…
నమ్మినావో మావా నాకిపోద్ది జన్మ…
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
OYO Song Lyrics in English
Hey Mister…Hey Miss
Iddharikokarante Okarishtam Antu
Venakenake Thirigesthuntaaru
Kalisunnappudu Kissulatho Rojanthaa
Batting Chesthuntaaru
Okati Rendu Lekke Ledhu
Gantalu Gantalu Gadipesthaaru
Pagalu Raathri Thedaa Leka
Vichhalavidigaa Thirigesthaaru
Thaa Ante Thandhaanaa Antu
Tharigida Thom Thom Antaaru
Sarle Ani Vinukuntu Pothe
Friend Antaaru, Love Rantaaru
Huggantaaru, Kissantaaru
Dating Antu Chatting Antu Intlo Evaru Lerantaaru
Incase Aa Plan Biscuit Ayithe
OYO Room Book Chesukuntaaru
Walk Antaaru Bike Antaaru
Oorantha Vaare Untaaru
Thuppallone Thappulu Chesthu
Camera Kantiki Chikkesthaaru
Chutteleni Chavatallaaga Liftllonu Kaanisthaaru
Barullonu Bussullonu Moothulake Pani Cheputhuntaaru
Thaagesthaaru Chindhesthaaru
THaaginanthaa Kakkesthaaru
Miss Avuthaaru Plus Avuthaaru Korikalannee Karigisthu
Kindhunnaamo, Meedhunnaamo… Lonunnaamo, Bayatunnaamo
Epudu Ekada Chappudu Cheyyaka… Evadikevadu Dhorikesthaaro
Arre Arre Maava Ee Premanthaa Oo Drama
Namminaavo Maavaa Naakipoddhi Janma
Arre Arre Maava Ee Premanthaa Oo Drama
Namminaavo Maavaa Naakipoddhi Janma
Chethullo Veelli Puvvisthuntaaru
Koothallo Veellu Kavvisthuntaaru
Haddhulne Raddhantu Vedi Muddhullo Guddhullo Theli
Kalise Pantaaru Malli Break Up Antaaru
Premedhi Sodharaa WhatsApp Chatting Lo Undhiraa
Premedhi Sodharaa Dheenamma Dinner Lo Undhiraa
Premantu Chukkalu Choopisthuntaaru Kanakura
Maataltho Ninnu Muripisthuntaaru Vinakura
I Love You Too Anamani Torture Pedathaaru, Anakura
Anaku Anaku, Vinaku Vinaku Kanaku Kanaku Chedakura
Arre Arre Maava Ee Premanthaa Oo Drama
Namminaavo Maavaa Naakipoddhi Janma
Arre Arre Maava Ee Premanthaa Oo Drama
Namminaavo Maavaa Naakipoddhi Janma