Power Of Youth Song Lyrics in Telugu and English Yuvarathnaa Song Lyrics

Power Of Youth Song Lyrics: జాగో జాగోరే యువత This Motivational Song From Yuvarathnaa Movie. The Song was Composed by Thaman S Power Of Youth Song Lyrics written by Santhosh Ananddram and song sung by Nakash Aziz

Movie : Yuvarathnaa

Song : Power Of Youth

Singer : Nakash Aziz

Lyrics : Santhosh Ananddram

Music : Thaman S

Power Of Youth Song Lyrics in Telugu

యువా యువా యువా యువా …

జాగో జాగోరే యువత

నీలో కల నిజమయ్యేట్టు

పక్కా గురిచూసి కొట్టు…

గో గో గోగోరే చిరుత

నీ బలమెంతో తెలిసేట్టు

ఎక్కు పై మెట్టు మెట్టు

హే తొక్కిపెట్టకు నీలో సరుకు

ఎక్కుపెట్టు తగు లక్ష్యం కొరకు

విశ్రమించకు, నీరసించకు

విజయమందు వరకు

హే ఊపిరాగినా బతికే కిటుకు

నేర్పి చూడు నీ ఆలోచనకి

ఉన్న పేరు మరి కాస్త పేరయ్యే గొప్ప దారి వెతుకు

పవర్ అఫ్ యూత్… పవర్ అఫ్ యూత్… పవర్ అఫ్ యూత్… పవర్ అఫ్ యూత్…

యువాయువా…

ఛాలెంజె ఏదైనా ఛాలెంజె ఎవరిదైనా

ఎదురించాలి, ఎదురెళ్ళాలి లేనేలేదనుకో వెనుకడుగు

గెలుపనేదెవ్వడి సొత్తు జన్మతో అందరి హక్కు

చెమటలు చిందే నీ ప్రతి కష్టం తిరిగిస్తుంది చల్లని వెలుగు

యువత యువత,హే యువత యువత

హే కాళ్ళను లాగే జనాల ముందే  కాలరు ఎగిరేద్దాం

హే యువత యువత,హే యువత యువత

అవమానించిన వాళ్ళ ఫోనుల్లోనే డీపీ అయిపోదాం

హే గెలుపు రంగుగా పెదవుల తళుకు

వెలుగు వరకు నువ్వలుపని అనకు

ఛీ కొట్టినోళ్ల పొగరంత నరకు చిరునవ్వు కత్తితో

పవర్ అఫ్ యూత్…పవర్ అఫ్ యూత్…

తయ్యారే తకథై తయ్యారే తకథై తయ్యా

తయ్యారే తకతయ్యా తక తక తయ్యా

తయ్యారే తకథై తయ్యారే తకథై తయ్యా

తయ్యారే తకతయ్యా తక తక తయ్యా

యువా యువా యువా యువా

కామెంటు చేసేవాళ్ళు లోకాన పనిలేనోళ్లే

మన టైమస్సలు ఖాలీ లేదే వాళ్లకి మనకి పోలిక లేదే

హే యువత యువత హే యువత యువత

మన ఓటమికెదురు చూసేవాళ్ళని చూస్తూ ఉంచేద్దాం

హే యువత యువత , హే యువత యువత

పరీక్షలోన ఫెయిల్ అయినా సరే బతుకును గెలిచేద్దాం

హే ఊపిరాగినా బతికే కిటుకు నేర్పి చూడు నీ ఆలోచనకి

ఉన్న పేరు మరి కాస్త పేరయ్యే గొప్ప దారి వెతుకు

పవర్ అఫ్ యూత్… పవర్ అఫ్ యూత్… పవర్ అఫ్ యూత్…

Power Of Youth Song Lyrics in English

Jaago Jaagore Yuvatha

Neelo Kala Nijamayyettu

Pakkaa Gurichoosi Kottu…

Go Go Gogore Chirutha

Nee Balamentho Thelisettu

Ekku Pai Mettu Mettu…

Hey Thokki Pettu Neelo Saruku

Ekkupettu Thagu Lakshyam Koraku

Vishraminchaku, Neerasinchaku

Vijayamandhu Varaku…

Hey Oopiraaginaa Bathike Kituku

Nerpi Choodu Nee Aalochanaki

Unna Peru Mari Kaastha Perayye Goppa Daari Vethuku

Power Of Youth… Power Of Youth… Power Of Youth… Power Of Youth…

Yuva…Yuva…

Challenge Edhainaa

Challenge Evaridhainaa

Edhurinchaali Edhurellaali

Leneledhanuko Venakadugu

Gelupanedhevvadi Sotthu

Janmatho Andhari Hakku

Chematalu Chindhe Nee Prathi Kashtam

Thirigisthundhi Challani Velugu

Hey Yuvatha Yuvatha… Hey Yuvatha Yuvatha

Hey Kaallanu Laage Janaala Mundhe Collar Egireddhaam

Hey Yuvatha Yuvatha… Hey Yuvatha Yuvatha

Avamaaninchina Vaalla Phonullone… DP Ayipodhaam

Hey Gelupu Rangugaa Pedhavula Thaluku

Velugu Varaku Nuvvalupani Anaku…

Chee Kottinolla Pogarantha Naruku Chirunavvu Katthitho

Power Of Youth… Power Of Youth…

Commentu Chesevaallu

Lokaana Panilenolle

Mana Time-Assalu Khaalee Ledhe

Vaallaki Manaki Polika Ledhe

Hey Yuvatha Yuvatha… Hey Yuvatha Yuvatha

Mana Otamikedhuru Choosevaallani

Choosthu Uncheddhaam

Hey Yuvatha Yuvatha… Hey Yuvatha Yuvatha

Pareekshalona Fail Ayinaa Sare

Bathukunu Gelicheddhaam

Hey Oopiraaginaa Bathike Kituku

Nerpi Choodu Nee Aalochanaki

Unna Peru Mari Kaastha Perayye Goppa Daari Vethuku

Power Of Youth… Power Of Youth… Power Of Youth…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button