Naa Tappu Emunnadabbaa Song Lyrics in telugu Black Rose Movie Song Lyrics
Naa Tappu Emunnadabbaa Song Lyrics in telugu: This Song from Black Rose Moive Naa Tappu Emunnadabbaa Song Music Composed by Mani Sharma lyrics by Sampath Nandi and song by Harika Narayan
Movie : Black Rose
Song : Naa Tappu Emunnadabbaa
Music : Mani Sharma
Singer : Harika Narayan
Lyricist : Sampath Nandi
Naa Tappu Emunnadabbaa Song Lyrics in Telugu
హెల్లో సౌత్ ఇండియా దిస్ ఈస్ ఊర్వశి
ఐ ఆమ్ ద బ్రాండ్ అఫ్ రంభ ఊర్వశి మేనకా..
ప్లీజ్ బ్లెస్ మీ.. మై డెబ్యూ బ్లాక్ రోజ్…
బ్లాక్ రోజ్.. బ్లాక్ రోజ్.. బ్లాక్ రోజ్..
నేను పుట్టి పుట్టగానే బుగ్గ మీద
అమ్మ దిష్టి చుక్క పెట్టినాదే..
నేను నడిచి నడవ గానే నల్ల తాడు
నాన్న నా కాలికి కట్టేసినాడే..
నేను నవ్వి నవ్వ గానే నా నోరు నొక్కినారు…
హాయ్…
ఆడి పాడుతుంటే హద్దుల్లో పెట్టినారు..
నేను బడికెళ్తే భాగోతం..
మరి గుడికెళ్తే ప్రేమ గీతం..
నా అందాలు చూసి అబ్బాయిలు టెంప్ట్ ఐతే
నా తప్పు ఏముం దబ్బా.. హాయ్..
నా తప్పు ఏమున్నదబ్బా.. హాయ్
నా తప్పు ఏమున్నదబ్బా..
నా తప్పు ఏమున్నదబ్బా..
అర్రె నా తప్పు ఏమున్నదబ్బా..
నా మొహాన్ని చూసి డిస్టర్బ్ ఔతున్నారని మేకప్పుతో కప్పేసానే..
నా పెదాల్ని చూసి పిచ్చెక్కుతున్నారని లిప్స్టిక్కుతో దాచేశానే..
నా కళ్ళను కాజల్‌తో కప్పేస్తి
నా చెవులను దిద్దుల్తో దాచేస్తి
నా మెడను నగల్తో మూసేస్తి
నా ముక్కుని పుడకతో పూడ్చేస్తి
ఇంత చేసిన ఈ కుర్రాళ్లు ఎర్రెక్కిపోతున్నారంటే..
నా తప్పు ఏముందబ్బా..
నా తప్పు ఏమున్నదబ్బా.. హాయ్
నా తప్పు ఏమున్నదబ్బా..
ఆర్డినరీ గర్ల్స్ కి ఇస్తారు పింక్ రోజ్
యావరేజ్ గర్ల్స్ కి ఇస్తారు యెల్లో రోజ్
అందమైన గర్ల్స్ కి ఇస్తారు రెడ్ రోజ్
నాలాంటి హాట్ గర్ల్స్ కి ఇస్తారు బ్లాక్ రోజ్
నా మాటల్తో మెంటల్ ఎక్కిపోతున్నారని ఛాటింగులే నే చేసానే..
నా చీర కట్టు చూసి చెదిరిపోతున్నారని టు పీసులే ఏసేశానే..
ఇల్లు దాటకుండ ఇంస్టాగ్రామ్లోకొస్తి
ఒళ్ళు దాచకుండ పోస్టులే చేస్తి
మీ ఫాలొవర్సె కదా నా ఆస్తి
పెళ్లి ఎందుకంట? ఉండగ మీ దోస్తీ..
నా కొలతలు చూసి మీరు కలతలు చెందితే…
నా తప్పు ఏముందబ్బా.. హాయ్..
నా తప్పు ఏమున్నదబ్బా.. హాయ్
నా తప్పు ఏమున్నదబ్బా..
నా తప్పు ఏమున్నదబ్బా.. హా..
నా తప్పు ఏమున్నదబ్బా..
- Sad Song lyrics: CLICK HERE
- New Song lyrics: CLICK HERE
- Love Song lyrics: CLICK HERE
Naa Tappu Emunnadabbaa Song Lyrics in English
Hello south india
This is urvashi and am tha brand
Of urvashi menaka pleasee bless me
My debut black rose
Nenu putti puttagane amma bugga meeda
Disti chukka pettinadhe
Nenu nadichi nadava gane nalla tadu
Nanna na kaliki kattesinade
Nenu navvi navva gane na noru nokkinaruu…
Adi padutunte haddulo pettinaru
Nenu badiki velthe bagotam
Mari gudi ki velthe prema getham
Na andalu chudsi abbil lu tempt ite
Naa tappu emunnadabbaa hhayaii
Naa tappu emunnadabbaa
Naa tappu emunnadabbaa
Naa tappu emunnadabbaa
Aree naa tappu emunnadabbaa
Na mohanni chusi disturb antunnaru ani makeup tho kappesane
Na peddalni chusi picchekkutunnari ani lipstick tho dachesane
Na kalla nu kajal tho kappesti
Na chevulanu diddulatho dachesti
Na medanu nagalatho musesti
Na mukkuni pudakatho pudchestiIntha chesina kurralu verriki
Pothunte naa tappu emunnadabbaa
Naa tappu emunnadabbaa
Naa tappu emunnadabbaa
Ordinary girls ki estharu pink rose
Average girls ki estharu yellow rose
Andamina girls ki estharu red rose
Na lanti hot girls ki estharu black rose
Na matalatho mental ekki pothunnaru ani chatting le ne chesare
Na chira kattu chusi chediri pothunnatu ani ne two pieces le ne yesasane
Nine datakunda instagram ki vasti
Oollu dacha kunda post le chesti
Me followerse kadha na asti
Pelli enduku anta undaga me dostiNa kolatalu chusi meeru
Kalatalu chendidthe
Naa tappu emunnadabbaa
Naa tappu emunnadabbaa
Naa tappu emunnadabbaa
Naa tappu emunnadabbaa
Naa tappu emunnadabbaa
- Sad Song lyrics: CLICK HERE
- New Song lyrics: CLICK HERE
- Love Song lyrics: CLICK HERE