Nee Peru Song Lyrics From Ksheera Sagara Madhanam Movie Song lyrics

Nee Peru Song Lyrics: This Beautiful track from Ksheera Sagara Madhanam movie Nee Peru Song Music Composed by Ajay Arasada Nee Peru Song Lyrics by Shree Mani, Song sung by Anurag Kulkarni and Starring Maanas Nagulapalli, Akshata Sonawani, Sanjay Rao, Gowtham S Setty, Charisma Srikar, Mahesh Kommula, Priyanth & others Nee Peru Song Lyrics

Song : Nee Peru

Movie: Ksheera Sagara Madhanam

Singer: Anurag Kulkarni

Music: Ajay Arasada

Lyrics: Shree Mani

Nee Peru Song Lyrics in Telugu-telugulyricsguru.com

నీ పేరు పిలవటం

నీ పేరు పలకడం

నీ పేరు రాయడం అలవాటై…

నిన్ను దాటి వెళ్లడం నిన్ను మరిచి పోవటం ఊపిరాడనంతగా తడబాటై…

దారిలో ఉన్నానో తారల్లో ఉన్నానో నీ ఒళ్ళో ఉన్నానో తెలియదులే…

ప్రాణమే ఏదంటే చూపనా నీవైపే ఏమిటి వింత అంటే తెలియదులే…

ఏ తెలిసింది ఒక్కటే నువ్వంటే నేనేనని నేనంటే లేనే లేనని

కాదు అన్న మాటకే లేదు అన్న మాటకే గుండెలోన చోటు ఇవ్వలేనని

ఓ ఓ ఓ…

ఒక్కొక్క అడుగు నీది వేలిముద్ర లన్ని తీస్తే నా పాద గుర్తు లాగా మారదా…

నా ఇంటి నిలువుటద్దం ముందు నేను నిలబడి ఉంటే నీ రూపం వచ్చి పలకరించదా…

నీది నీకే నా నేను ఎక్కడున్నా నువ్వు పక్కనుంటే క్షణమైనా…

ఎంత రెక్కలున్న ఏ గువ్వైనా నాలాగా ఇంత తేలునా…

ఏ తెలిసింది ఒక్కటే నువ్వంటే నేనేనని నేనంటే లేనే లేనని

కాదు అన్న మాటకే లేదు అన్న మాటకే గుండెలోన చోటు ఇవ్వలేనని…

నా కంటి రెప్ప అంచులన్ని నేను తడిమి చూస్తే ఈ రంగులన్నీ నీ కలలవా…

నా గుండె తేనే పట్టుకి ఇన్ని తేనెటీగలు ఏంటే ఈ తేనెలన్ని నీ ఊహవా..

పాలుపొదైనా వసంతంలా వలపు చల్లదా ఇకపైనా

వీడుకోలైనా చెల్లించి పోదా నువ్వు విడిచి వెల్లు వేదనా

ఏ తెలిసింది ఒక్కటే నువ్వంటే నేనేనని నేనంటే లేనే లేనని

కాదు అన్న మాటకే లేదు అన్న మాటకే గుండెలోన చోటు ఇవ్వలేనని

Nee Peru Song Lyrics in English-telugulyricsguru.com

Ni peru pilavaṭam

Ni peru palakaḍam

Ni peru rayaḍam alavaṭai…

Ninnu daṭi veḷlaḍam ninnu marici povaṭam upiraḍanantaga taḍabaṭai…

Darilo unnano tarallo unnano ni oḷḷo unnano teliyadule

praṇame edaṇṭe cupana nivaipe emiṭi vinta aṇṭe teliyadule

Ye telisindi okkate nuvvanṭe nenenani nenante lene lenaani

kadu anna maṭake ledu anna matake guṇḍelona choṭu ivvalenani…

o o o…

Okkokka aḍugu nidi velimudra lanni tiste na pada gurtu laga marada…

Naiṇṭi niluvuṭaddam mundu nenu nilabaḍi uṇṭe ni rupam vacci palakarinchada…

Nidi nike na nenu ekkaḍunna nuvvu pakkanuṇṭe kṣaṇamaina…

Enta rekkalunna e guvvaina nalaga inta teluna…

Ye telisindi okkate nuvvanṭe nenenani nenante lene lenaani

kadu anna maṭake ledu anna matake guṇḍelona choṭu ivvalenani…

Na kaṇṭi reppa anchulanni nenu taḍimi chuste enni raṅgulanni ni kalalava…

Na guṇḍe tene paṭṭuki inni teneṭigalu eṇṭe e tenelanni ni uhava..

Palupodainna vasantanla valapu challada ikapaina

vidukolaina chelinci poda nuvvu vidichi vellu vedana

Ye telisindi okkate nuvvanṭe nenenani nenante lene lenaani

kadu anna maṭake ledu anna matake guṇḍelona choṭu ivvalenani…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button