Shwaasalo Song Lyrics in Telugu | శ్వాసలో | Kondapolam Song Lyrics

Shwaasalo Song Lyrics in Telugu శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ This Song was Song by Yamini Ghantasala & PVNS Rohit Shwaasalo Song Lyrics & Mvusic M M Keeravaani

Shwaasalo Song Lyrics in Telugu

నీలో నాలో నీలో నాలో

నీలో నాలో నీలో నాలో

శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ

(నీలో నాలో నీలో నాలో)

ఆశలో పొద్దుల్ని మరిచే హాయి మోసా

(నీలో నాలో నీలో నాలో)

గుండె లోయల్లో పొంగు వాగుల్లో

ప్రేమ సాగుల్లో బాగు వోగుల్లో

మేను మరిచెలా పైన పడుతున్నా

కూన డేగల్లో తేనెటీగల్లో ఓ ఓ

శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ

నీలో నాలో నీలో నాలో

పరువములో అణువు అణువు పరవశముండగా

(నీలో నాలో నీలో నాలో)

పరవశమే అలలు అలలై అలజడి రేపగా

(నీలో నాలో నీలో నాలో)

ఏటితో ఆటలే తేట తెల్లమై

రం రా రం రమే

శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ

ఆశలో పొద్దుల్ని మరిచే హాయి మోసా

గుండె లోయల్లో పొంగు వాగుల్లో

ప్రేమ సాగుల్లో బాగు వోగుల్లో

మేను మరిచెలా పైన పడుతున్నా

కూన డేగల్లో తేనెటీగల్లో ఓ ఓ

శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button