Cheliya Cheliya Idiot Movie Song Lyrics చెలియా చెలియా

Cheliya Cheliya Idiot Movie Song Lyrics చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలేమదిలో దిగులే రగిలే This Song was Composed by Chakri Song sung by Ravi varma

  • Song: Cheliya Cheliya
  • Movie: Idiot
  • Singer : Ravi varma
  • Music: Chakri
  • Music Lable: Aditya Music

Cheliya Cheliya Song Lyrics in Telugu

చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే

మదిలో దిగులే రగిలే

సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై

కనుల నీరే నదులై

ప్రియురాలా కనవా నాఆవేదన

ప్రియమారా వినవా ఈఆలాపన

వలపే విషమా మగాతేఫలమా

ప్రణయమా

చెలియా చెలియా తెలుసా కలలే కలలై కలలై

సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై

దారే కరువై కరువైకరువై

మదిలో దిగులే రగిలే

కనుల నీరే నదులై

ఎదలో ఒదిగే ఎదనే ఎదుటేదాచిందెవరు

ఆశై ఎగసే అలనే మాయంచేసిందెవరు

వినపడుతున్నవి నా మదికి చెలి

జిలిబిలి పలుకుల గుసగుసలు

కనబడుతున్నవి కన్నులకి

నిన మొన్నల మెరిసిన ప్రియ లయలు

ఇరువురి ఎద సడి ముగిసినదా

కలవరమున చెర బిగిసినదా

చెలియా చెలియా దరి రావా

సఖియా సఖియా జత కావా

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

రెప్పల మాటున ఉప్పెన

రేపిన మేఘం ఈ ప్రేమ

చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే

మదిలో దిగులే రగిలే చెలియా

సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై

కనుల నీరే నదులై

గతమే చెరిపేదెవరుదిగులే ఆపేదెవరు

కబురే తెలిపేదెవరువలపే నిలిపేదెవరు

జననం ఒకటే తెలుసు మరి

తన మరణం అన్నది ఎరుగదది

కాదని కత్తులు దూస్తున్నా

మమకారం మాత్రం మరువదది

చరితలు తెలిపిన సత్యమిదే

అంతిమ విజయం ప్రేమలదే

చెలియా చెలిమే విడువకుమా

గెలిచేదోకటే ప్రేమ సుమా

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

గుండెల గుడిలో ఆరక వెలిగే దీపం ఈ ప్రేమ

చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే

మదిలో దిగులే రగిలే

ప్రియురాలా కనవా నాఆవేదన

ప్రియమారా వినవా ఈఆలాపన

వలపే విషమా మగాతేలమా

ప్రణయమా

చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే

మదిలో దిగులే రగిలే… చెలియా

Other Hit Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button