Ninnu Chudaka Song Lyrics Ayyappa Swamy నిన్ను చూడక నేనుండగలనా

Ninnu Chudaka Song Lyrics నిన్ను చూడక నేనుండగలనా This Telugu Devotional Song Music Composed by Prabhu charan Sung by Gangaputra Narsing rao and Lyrics Also written by Gangaputra Narsing rao

Ninnu Chudaka Song Lyrics in Telugu

నిన్ను చూడక నేనుండగలనా

నీ కొండకు రాకుండ గల నా

ఈ దేహం నీదు ప్రసాదం

నా ప్రాణం నీ ఉపకారం…నా ప్రాణం నీ ఉపకారం

( నిన్ను చూడక నేనుండగలనా

నీ కొండకు రాకుండ గల నా

ఈ దేహం నీదు ప్రసాదం

నా ప్రాణం నీ ఉపకారం…నా ప్రాణం నీ ఉపకారం )

మనసున్నది నీ ధ్యాన లోనే

తనువున్నది నీ సేవ లోనే

మనసున్నది నీ ధ్యాన లోనే

తనువున్నది నీ సేవ లోనే

ప్రతి నోట నీ చరణ నామం

నా నోటే నీ మధుర గానం

నా నోటే నీ మధుర గానం

నిన్ను చూడక నేనుండగలనా

నీ కొండకు రాకుండ గల నా

ఈ దేహం నీదు ప్రసాదం

నా ప్రాణం నీ ఉపకారం…నా ప్రాణం నీ ఉపకారం

( నిన్ను చూడక నేనుండగలనా

నీ కొండకు రాకుండ గల నా

ఈ దేహం నీదు ప్రసాదం

నా ప్రాణం నీ ఉపకారం…నా ప్రాణం నీ ఉపకారం )

ఆ బ్రహ్మకు నీ రుణపడనా

రాత రాశాడు నిను చూడగా

ఆ బ్రహ్మకు నీ రుణపడనా

రాత రాశాడు నిను చూడగా

కనిపించే దైవాలు తల్లిదండ్రు లే

జన్మనిచ్చారు ఏనాటి ఫలమో

జన్మనిచ్చారు ఏనాటి ఫలమో

నిన్ను చూడక నేనుండగలనా

నీ కొండకు రాకుండ గల నా

ఈ దేహం నీదు ప్రసాదం

నా ప్రాణం నీ ఉపకారం…నా ప్రాణం నీ ఉపకారం

( నిన్ను చూడక నేనుండగలనా

నీ కొండకు రాకుండ గల నా

ఈ దేహం నీదు ప్రసాదం

నా ప్రాణం నీ ఉపకారం…నా ప్రాణం నీ ఉపకారం )

ఈ ఇహమందు ఏ కొత్త కోరికలు

ఇక రాకుండా నువ్వు చూడవా

ఈ ఇహమందు ఏ కొత్త కోరికలు

ఇక రాకుండా నువ్వు చూడవా

ఈ జన్మంతా నిన్ను కొలిచి సేవింతునయ్యా

ఇక మరుజన్మ నాకివ్వకయ్య

ఇక మరుజన్మ నాకివ్వకయ్య

నిన్ను చూడక నేనుండగలనా

నీ కొండకు రాకుండ గల నా

ఈ దేహం నీదు ప్రసాదం

నా ప్రాణం నీ ఉపకారం…నా ప్రాణం నీ ఉపకారం

( నిన్ను చూడక నేనుండగలనా

నీ కొండకు రాకుండ గల నా

ఈ దేహం నీదు ప్రసాదం

నా ప్రాణం నీ ఉపకారం…నా ప్రాణం నీ ఉపకారం )

Other Telugu Devotional Song Lyrics : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button