Lalala Song Lyrics in Telugu Maestro Movie Song Lyrics లాలల లల్లా

Lalala Song Lyrics in Telugu This Song Music was Composed by Mahati Swara Sagar Song sung by Dhanunjay Seepana and Lalala Song Lyrics written by Shyam Kasarla 

  • Song: LA LA LA
  • Movie : Maestro
  • Lyrics: Shyam Kasarla 
  • Singer: Dhanunjay Seepana
  • Music: Mahati Swara Sagar
  • Music Lable : Aditya Music

Lalala Song Lyrics in Telugu

లాల్ లాల్ లాల్ లాల

లాల్ లాల్ లాల్ లాల

లాల్ లాల్ లా…

లాల్ లాల్ లాల్ లాల

లాల్ లాల్ లాల్ లాల

లాల్ లాల్ లా…

హార్ట్ ఏమో కొట్టుకుందే గోడకి

వెళ్ళాడుతున్న గడియారంలా

పల్స్ఎమో పెరుగుతుంటే స్పీడుగా

పరిగెత్తే మైండే రైల్ ఇంజెనలా

హైడ్ అండ్ సీక్ ఆడిందే

ఈ లుక్కు ఇవాళ

నల్ల అద్దాల చాటే…

డౌట్ ఏదో చేరిందే…కిడ్నీలో రాళ్ళలా.

మళ్ళీ తెల్లరారుతుంటే

లాలల లల్లా…సైలెన్సు వెంటే

లాలల లల్లా

హే లాలల లల్లా…వైలెన్సు జంటే

లాలల లల్లా

సోలోగున్న పాటే…గ్రూప్ సాంగ్ అయ్యిందా

లైఫే మార్కెట్ లోన…వేలంపాట అయ్యిందా

వేసుకున్న మాస్క్ కే…రిసక్కుల్లో నెట్టిందా

చూపు లేని కన్ను…గన్నే గురిపెట్టిందా

ప్రతివాడు బుల్లెటే… ఏటుపోదే టర్గేటె

గాలం వేస్తున్న పైసా ర రమ్మంటే

కోరేది ప్రాఫీటే…వెతికేది షార్ట్ కట్ఏ

కాలం తమాషా చూస్తూ ఆడే ఆటే

లాలల లల్లా…సైలెన్సు వెంటే

లాలల లల్లా

హే లాలల లల్లా…వైలెన్సు జంటే

లాలల లల్లా

Other Hit Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button