Jorse Barse Song Lyrics జోర్సే బార్సే Republic Movie Song Lyrics
Jorse Barse Song Lyrics Jor se Song Lyrics in Telugu This Song Music Composed by Mani Sharma Song sung by Kulkarni, Saaki Srinivas & Barimisetty and Jor se Song Lyrics penned by Suddala Ashok Teja
- Song : Jorse Barse
- Movie : Republic
- Lyrics: Suddala Ashok Teja
- Singers: Anurag Kulkarni, Saaki Srinivas & Barimisetty
- Music : Mani Sharma
- Music Lable : Zee Music South
Jor se Song Lyrics in Telugu
చిగురు సింథల మీద…రామ సిల్కల్ ఓయి
పగలు ఎదిగిన సూడు…సండ్ర వంకలు ఓయి
సేర్కు పిల్లడు చూసే…సూపు సురుకులో
కాలికి బుగ్గల మీద….సిగ్గు మరకలు ఓయి
సూడబోదమా…ఆడబోదమా
సూడబోదమా…ఆడబోదమా
హే సెయ్యి సెయ్యి కలిపి సెరబోధమా
సూడబోదమా…ఆడబోదమా
హే సెయ్యి సెయ్యి కలిపి సెరబోధమా
జోరుసెయ్ బార్సెయ్
తెరాసాప జారసేయ్
పడవనింక జోరుసెయ్
జోరుసెయ్ బార్సెయ్
తెరాసాప జారసేయ్
పడవనింక జోరుసెయ్
(డమ డమ జాతర పండుగరోయ్
గుమ గుమ పువ్వుల దండాలు వెయ్
కనులకు కాచే పల్లకి చేయ్
తనువుతో పోయి దండం చేయ్ x2)
ఎన్నెల్లో కొల్లూయేరు
తానా మాడుతున్నదంట
ఏల్దమా ఏల్దమా
సరసుతోని సెందురూడు
సరసమాడు తున్నదంట
ఏల్దమా…ఏల్దమా
గాలి సెంప గిల్లుతుంటే
పూలి సిగ్గు పడతాయంట
ఏల్దమా ఏల్దమా
వలస పెచ్చులు…వచ్చి నీళ్ల
హోలీ జల్లుకుంటాయంట
సూడబోదమా…ఆడబోదమా
సెయ్యి సెయ్యి కలిపి…సెరబోధమా
సూడబోదమా…ఆడబోదమా
సెయ్యి సెయ్యి కలిపి…సెరబోధమా
జోరుసెయ్ బార్సెయ్
తెరాసాప జారసేయ్
పడవనింక జోరుసెయ్
జోరుసెయ్ బార్సెయ్
తెరాసాప జారసేయ్
పడవనింక జోరుసెయ్
పసుపుకుంకాలు గాచె
పార్వతమ్మ రూపమంట
పెద్దింట్లమ్మ…పెద్దింట్లమ్మ
కొల్లేరు బిడ్డలకోసం
కొలువైన తాళలేనంట
పెద్దింట్లమ్మ…పెద్దింట్లమ్మ
రంగు రంగుల ప్రభలు కట్టి
తారంగం ఆడుకుంటే
ఏల్దమా…ఏల్దమా
ఏ ముడుపుకట్టు కున్న జంట
ముళ్ళుఎసుకుంటాయంట
జోరుసెయ్ బార్సెయ్
తెరాసాప జారసేయ్
పడవనింక జోరుసెయ్
జోరుసెయ్ బార్సెయ్
తెరాసాప జారసేయ్
పడవనింక జోరుసెయ్