Vinara Vinara Desam Song Lyrics వినరా వినరా Telugu Patriotic Song Lyrics
Vinara Vinara Desam Song Lyrics This Telugu Patriotic Song Musicc Composed by AR Rahman Song sung by Mano and Vinara Vinara Desam Song Lyrics written by Rajasri.Roja Telugu Movie Song Lyrics
- Song : Vinara Vinara Desam
- Movie : Roja
- Cast : Arvind Swamy, Madhu Bala
- Singer : Mano
- Music : AR Rahman
- Lyricist : Rajasri
Vinara Vinara Desam Song Lyrics in Telugu
వినరా వినరా…దేశం మనదేరా
అనరా అనరా…రేపిక మనదేరా
వినరా వినరా…దేశం మనదేరా
అనరా అనరా…రేపిక మనదేరా
నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెల్పినా
నీ నామం ఇండియనంటూ నిత్యం చాటరా
వినరా వినరా…దేశం మనదేరా
అనరా అనరా…రేపిక మనదేరా
తరం మారిన…గుణమొక్కటే
స్వరం మారిన…నీతొక్కటే
మతం మారిన…పలుకొక్కటే
విల్లు మారిన…గురి ఒక్కటే
దిశ మారిన…వెలుగొక్కటే
లయ మారిన…శ్రుతి ఒక్కటే
అరె ఇండియా అది ఒక్కటే లేరా…..
ఏలా ఏలా…నీలో దిగులంటా
వేకువ వెలుగు ఉందీ ముందంటా
ఏలా ఏలా…నీలో దిగులంటా
వేకువ వెలుగు ఉందీ ముందంటా
రక్తంలో భారతతత్వం ఉంటే చాలురా
ఒకటైనా భారతదేశం కాచేను నిన్నురా
ఏలా ఏలా…నీలో దిగులంటా
వేకువ వెలుగు ఉందీ ముందంటా
నవభారతం మనదేనురా
ఇది సమతతో రుజువాయెరా
మన ప్రార్థమే విలువాయెరా
నీ జాతికై వెలిసిందిరా
ఉపఖండమై వెలిగిందిరా
నిశిరాలనే మరిపించెరా
ఈ మట్టియే మన కలిమిరా లేరా
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
Vinara Vinara Desam Song Lyrics in English
Vinara vinara desam manaderaa
Anara anara repika manaderaa
Vinara vinara desam manaderaa
Anara anara repika manaderaa
Nee illu andhradesamani neeve telpinaa
Nee naamam indian antu nityam chaatara
Vinara vinara desam manaderaa
Anara anara repika manaderaa
Tharam maarina gunam okkate
Swaram maarinaa meetokkate
Matham maarina palukokkate
Villu marinaa guri okkate
Disa marinaa velugokkate
Laya maarina sruthi okkate
Arey india adi okkate leraa
Elaa elaa neelo digulantaa
Vekuva velugu munde undanta
Elaa elaa neelo digulantaa
Vekuva velugu munde undanta
Raktham lo bhaaratha tatvam unte chaalu raa
Okatainaa bharatha desam kaachenu ninnu raa
Elaa elaa neelo digulantaa
Vekuva velugu munde undanta
Nava bharatham manadenu raa
Ee samatatho ruju vaayeraa
Mana praadhame viluvayera
Nee jathikai velisindi ra
Upkhandamayi veligindi raa
Geethalane maripincheraa
Ee mattiye mana kalimira le raa