Rave Rave Kethamma Song Lyrics రావే రావే కేతమ్మ Folk Song Lyrics

Rave Rave Kethamma Song Lyrics రావే రావే కేతమ్మ This Song Music Composed by Mahender Sriramula Song sung by Nakka Srikant

Song : Rave Rave Kethamma

Singer : Nakka Srikanth, Lavanya

Music : Mahender Sriramula

Tune Source : Nerella Veeranna, Sathaiah

Music Lable : Bari folks

Rave Rave Kethamma Song Lyrics in Telugu

రావు రావు మల్లయ్యో రాజనాల మీదికి

రాజనాల మీదకొచ్చి రద్ది చెయ్యబోకయ్య

రావు రావు మల్లయ్యో రాజనాల మీదికి

రాజనాల మీదకొచ్చి రద్ది చెయ్యబోకయ్య

రావే రావే  కేతమ్మనా భామ రావే కేతమ్మ

భామ రావే కేతమ్మనా భార్య రావే కేతమ్మ

భామ రావే కేతమ్మనా భార్య రావే కేతమ్మ

నాకు గాజులు లేవయ్యో నాయి ముద్దుల భావాయ్యో

నేను రాను పోవయ్యో నీ వెంట రాను భావాయ్యో

నేను రాను పోవయ్యో నీ వెంట రాను భావాయ్యో

నీకు గాజులు లేకుంటే నా మరదలా కేతమ్మ

తెస్తారావే కేతమ్మతెపిస్త రావే కేతమ్మ

ఇస్తారావే కేతమ్మఇప్పిస్తారావే కేతమ్మ

మేనఅత్త  కొడుకువు నాకు మేన బావవు

నా బావ బావర మల్లయ్యబావ

నాకు  చీరేలు లేవయ్యే నాయి ముద్దుల భావాయ్యో

నేను రాను భావాయ్యో నీ వెంటరాను భావాయ్యో

నేను రాను భావాయ్యో నీ వెంటరాను భావాయ్యో

నీకు చీరేలు లేకుంటే నా మరదలా కేతమ్మ

తెస్తారావే కేతమ్మతెప్పిస్తారావే కేతమ్మ

ఇస్తారావే కేతమ్మఇప్పిస్తారావే  కేతమ్మ

నాకు కడియాలు లేవయ్యో నాయి ముద్దుల భావాయ్యో

నేను రాను భావాయ్యో నీ వెంట రాను భావాయ్యో

నేను రాను భావాయ్యో నీ వెంట రాను భావాయ్యో

నీకు కడియాలు లేకుంటే నా మరదలా కేతమ్మ

తెస్తారావే కేతమ్మతెప్పిస్తారావే కేతమ్మ

 ఇస్తారావే కేతమ్మఇప్పిస్తారావే కేతమ్మ

నాకు సొమ్ములోద్దుయ్యో నాయి ముద్దుల భావాయ్యో

నేనూ వొళ్ళు భావాయ్యో గా సోకులాడ పోవయ్య

నా బావ నేను రాను భావాయ్యో

ఓ నా బావ నేను రాను భావాయ్యో

  1. Love Songs: CLICK HERE
  2. New Songs : CLICK HERE
  3. Folk Songs: CLICK HERE
  4. Telugu Rap Songs: CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button