Nee Sakkani Andam Song Lyrics in Telugu Folk Lyrics నీ సక్కాని అందం
Nee Sakkani Andam Song Lyrics This Beautiful Folk Song Music Composed by Madeen SK Song sung by Hanmanth Yadav and Nee Sakkani Andam Song Lyrics Written by Ganesh.J
- Song : Nee Sakkani Andam
- Lyrics : Ganesh.J
- Singer : Hanmanth Yadav
- Music : Madeen SK
- Music Lable : Ganu Folks
Nee Sakkani Andam Song Lyrics in Telugu
ముట్టుకుంటే మసిపోయే నీ అందం
నువ్వు కన్ను గొట్టి గట్ల పోతే నేనాగం
నీ నడుములోన దగుందే కసికండం
ఆ నవ్వులోన కనిపించే బ్రంహండం
నీ నడకలోన చుసిన్నే సింగారం
నీ నడకలోన చుసిన్నే సింగారం
నువు అడుగేసిన నేలంతా బంగారం
ఆ సుక్కనే సెక్కితే నీ సక్కాని అందం
ఏ నాడు రసుందో మన ఈ బంధం
ఆ సుక్కనే సెక్కితే నీ సక్కాని అందం
నిన్ను ముట్టుకుంటే ఉడుకుతందే నా ఈ రక్తం
గా రంభా ఊర్వశి రాసుకున్న సబ్బునే
నువు రాసుకుంటావాయే పిల్ల
ఆ మిల మిల మెరిసే వజ్జరాలతో
నీ పళ్ళు తోముతావ ఎల్లా
ఆ తేన తిగాలే నీ పెదవి మీద వాలి
తేనె పిల్చుతాయ పిల్ల
ఆ తియ్యని బెల్లం నీ నడుమును
పిండి తయ్యారే చేస్తారా ఎల్లా
ఆ దేవుడే చూడక నీ రూపాన్ని
ఆ దేవుడే చూడక నీ రూపాన్ని
బంగారం తో చేసాడా ఎట్లా గిట్ల
ఆ సుక్కనే సెక్కితే నీ సక్కాని అందం
ఏ నాడు రసుందో మన ఈ బంధం
ఆ సుక్కనే సెక్కితే నీ సక్కాని అందం
నిన్ను ముట్టుకుంటే ఉడుకుతందే నా ఈ రక్తం
ఆ స్వర్గలోకాన్ని నీనడుం మీద
ఉన్న బొడ్డులోన దాచుకున్నావా
నీ అవ్వ కూడా నిన్నూ
ఏ గడియల కన్నదో
నువ్వు అందానికే అమ్మవైనవా
నీకాకలైతే గింట ఆన్నం కాకున్నా
అందమనే బువ్వ తిన్నావా
ఓ పిల్లా.. నిన్ను పుట్టించిన ఆ
బ్రాహ్మ దేవుడు నిన్నూ చూసి
ఏం ఆన్నాడో ఏర్కేనా. . . . .
ఎట్లా తయ్యారు చేసింన్నే నీ అందాన్ని
నువ్వు అల్లడిస్తున్నవ్ ఈ భులోకన్ని
ఎట్లా తయ్యారు చేసింన్నే నీ అందాన్ని
నువ్వు అల్లడిస్తున్నవ్ ఈ భులోకన్ని
ఆ సుక్కనే సెక్కితే నీ సక్కాని అందం
ఏ నాడు రసుందో మన ఈ బంధం
ఆ సుక్కనే సెక్కితే నీ సక్కాని అందం
నిన్ను ముట్టుకుంటే ఉడుకుతందే నా ఈ రక్తం
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
Nee Sakkani Andam Song Lyrics in English
Muttukunte masipoye ni andham
Nuvvu kannu gotti gatla pothe nenagaam
Nee nadumulona dagundhe kasikandam
Ni navvulona kanipinche bramhandam
Nee nadakalona chusinne singaram
Ni nadakalona chusunne singaram
Nuvvu adugesina nelantha bangaram
A sukkane chekkithe ni chakkani andham
Ye nadu rasundho mana ee bandham
A sukkane chekkithe ni chakkani andham
Ninnu muttukunte udukuthande naa ee raktham
Gaa rambha urwashi rasukunna sabbune
Nuvvu rasukuntavaye pilla
Aa mila mila merise vajjaralatho
Pallu thomuthava yella
Aa thenethigale ni pedhavi
Midha vali thene pilchuthaya pilla
Aa thiyyani bellam ni nadumunu
Pindi thayyare chesthara yella
Aa devude chudaka ni rupanni
Aa devude chudaka ni rupanni
Bnagaram tho chesada yella killa
A sukkane chekkithe ni chakkani andham
Ye nadu rasundho mana ee bandham
A sukkane chekkithe ni chakkani andham
Ninnu muttukunte udukuthande naa ee raktham
Aa swarga lokanni ninadum midha
Unna boddulona dachukunnvaa
Ni avva kuda ninnu ye gadiyala kannadho
Nuvvu andhanike ammaviathivaa
Nikakalaithe ginta annam
Kakunda andhamane buvva thinnava
Oo pilla ninnu pittinchina gaa
Bramha devudu ninnu chusi
Yem annado yerkena
Yetla thayyaru chesinne ni
Rupanni nuvvu alladithunnav
Ee bhulokanni
Yetla thayyaru chesinne ni
Rupanni nuvvu alladithunnav
Ee bhulokanni
A sukkane chekkithe ni chakkani andham
Ye nadu rasundho mana ee bandham
A sukkane chekkithe ni chakkani andham
Ninnu muttukunte udukuthande naa ee raktham