Jabilli Kosam Female Song Lyrics జాబిల్లి కోసం ఆకాశమల్లే

Jabilli Kosam Female Song Lyrics జాబిల్లి కోసం ఆకాశమల్లే This Song Music Given by ilayaraja Song sung by Janaki and Lyrics Written by Aacharya Aatreya

  • Song: Jabilli Kosam
  • Movie: Manchi Manasulu
  • Director: A Mohan Gandhi
  • Lyrics: Aacharya Aatreya
  • Music: Ilayaraja
  • Singer: S P Balasubramanyam

Jabilli Kosam Female Song Lyrics in Telugu

లాలాలాలాలాలాలాలాలాలాలలాలా

లాలాలలాలాలాలాలాలాలాలా

జాబిల్లి కోసం ఆకాశమల్లేవేచాను నీ రాకకై

జాబిల్లి కోసం ఆకాశమల్లేవేచాను నీ రాకకై

రామయ్య ఎదలో రాగాల మాలైపాడాలి నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లేవేచాను నీ రాకకై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ

మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ

మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా

నీ ఊసులనేనా ఆశలుగా

నా ఊహలనేనీ బాసలుగా

అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా

నే కన్న కలలు నీ కళ్ళతోనే

నాకున్న తావు నీ గుండెలోనే

కాదన్ననాడు నేనే లేను…

జాబిల్లి కోసం ఆకాశమల్లేవేచాను నీ రాకకై

రామయ్య ఎదలో రాగాల మాలైపాడాలి నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లేవేచాను నీ రాకకై

నా వయసొక వాగైనది

నా వలపొక వరదైనది

నా మనసొక నావైనదిఆ వెల్లువలో

నా వయసొక వాగైనది

నా వలపొక వరదైనది

నా మనసొక నావైనదిఆ వెల్లువలో

ఈ వెల్లువలో ఎమవుతానో

ఈ వేగంలో ఎటుపోతానో

ఈ నావకు నీ చేరువ తావున్నదో

తెరచాప నువ్వై నడిపించుతావో

దరిచేర్చి నన్ను ఒడిచేర్చుతావో

నట్టేట ముంచి నవ్వేస్తావో

జాబిల్లి కోసం ఆకాశమల్లేవేచాను నీ రాకకై

రామయ్య ఎదలో రాగాల మాలైపాడాలి నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచానునీ రాకకై

వేచాను నీ రాకకై

  1. Love Songs: CLICK HERE
  2. New Songs : CLICK HERE
  3. Folk Songs: CLICK HERE
  4. Telugu Rap Songs: CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button