Nalo Voohalaku Song Lyrics in Telugu నాలో ఊహలకు
Nalo Voohalaku Song Lyrics in Telugu నాలో ఊహలకు This Song Music Composed by K.M.Radhakrishnan Song sung by Asha Bhonsle, K.M.Radhakrishnan and Nalo Voohalaku Song Lyrics written by Anantha Sriram. Chandamama Movie Song Lyrics
- Song : Naalo Oohalaku
- Movie : Chandamama
- Starring : Siva Balaji,Navadeep, Kajal,Sindhu Menon
- Music : K.M.Radhakrishnan
- Lyrics : Anantha Sriram
- Singers : Asha Bhonsle, K.M.Radhakrishnan
Nalo Voohalaku Song Lyrics in Telugu
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
తరికిటతోం తనకధీం తంగిట తరికటతక
తానిదానిదా తానిదానిదా
గమద సనిద ఆ…
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ఆ ఆ ఆ ఆ ఆ
సనిసస నినిస నిస ససనిసస నినిసస నిస
నాలో ఊహలకు నాలో…ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు…నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా ఆఆ…పరుగులుగా
అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు…నాలో ఊసులకు అడుగులు నేర్పావు
ససనిపస ససనిపరి
ససనిపస ససనిపరి
ససనిపస ససనిపరి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ రారెరెరాఆ
కళ్ళలో మెరుపులే…గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులే…నవ్వులో వరదలే
శ్వాసలోన పెనుతుఫానే…ప్రళయమౌతోందిలా ఆ ఆ
నాలో ఊహలకు…నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు…నాలో కాంతులకు నడకలు నేర్పావు
ఆ ఆ ఆ ఆ ఆ
గరిగ మమగ గరిగ మమగరిసని
తరికిటతోం తరికిటతోం
తరికిటతోం తరికిటతోం
తరికిటతరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతోం
ఆ ఆ ఆ ఆ రారెరెరాఅ ఆఅ
మౌనమే విరుగుతూ…బిడియమే ఒరుగుతూ
మనసిలా మరుగుతూ…అవధులే కరుగుతూ
నిన్ను చూస్తూ ఆవిరౌతూ…అంతమవ్వాలనే
నాలో ఊహలకు…నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు…నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా ఆఆ పరుగులుగా అవే ఇలా
ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు…నాలో ఊసులకు అడుగులు నేర్పావు
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE