Maate Mantramu Song Lyrics in Telugu మాటే మంత్రము మనసే బంధమూ
Maate Mantramu Song Lyrics మాటే మంత్రము మనసే బంధమూ This Beautiful Song was Composed by Ilayaraja Song sung by S.P. Balasubrahmanyam, S P Sailaja and written by
- Song: Maate Mantramu
- Movie: Seethakoka Chiluka
- Singers: S.P. Balasubrahmanyam, S P Sailaja
- Music: Ilayaraja
- Lyrics: Veturi Sundararama Murthy
- Videos Source: iDream Music
Maate Mantramu Song Lyrics in Telugu
ఓం శతమానం భవతి శతాయుః పురుష
శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ
మాటే మంత్రము మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓఓ ఓ మాటే మంత్రము మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే.. మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
హో ఓ మాటే మంత్రము మనసే బంధమూ
నీవే నాలో స్పందించినా
ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా పువ్వు తావిగా
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో
మాటే మంత్రము మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
హో ఓ మాటే మంత్రము మనసే బంధము
నేనే నీవై ప్రేమించినా ఈ అనురాగం పలికించే పల్లవివే
ఎదనా కోవెలా ఎదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో ఓ ఓ
మాటే మంత్రము మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ ఓ లాలాలాల లాలాలాల హుఁ హుఁ హుఁ
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE