Kattelaku Pommannadi song lyrics కట్టెలకు పొమ్మన్నది మా అత్త lyrics
Kattelaku Pommannadi song lyrics కట్టెలకు పొమ్మన్నది మా అత్త song lyrics. This Beautiful Folk Song Music Composed by Adams song sung by Bhutham Ramesh Featuring by Chaitu & Gumma Sravani
- Singer : Bhutham Ramesh
- Music : Adams
- Music Lable : Mic Tv
Kattelaku Pommannadi song lyrics
కట్టెలకు పొమ్మన్నది మా అత్త కలువనే పొమ్మన్నదీ

యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావూ

సేతి గాజులు పాయరా సెలికాడ రాజడిగితేమందునో

చేమంచి రోకలనవే చిన్నదాన చేయిజారి పోయనడవే

కాలిమెట్టెలు పాయరా సెలికాడ రాజడిగితేమందునో

ఉడుకుడుకు దుప్పలనవే సినదాన ఉరికొస్తే పోయనడవే
ఉడుకుడుకు దుప్పలనవే సినదాన ఉరికొస్తే పోయనడవే
కట్టెలకు పొమ్మన్నది మా అత్త కలువనే పొమ్మన్నదీ
కట్టెలకు పొమ్మన్నది మా అత్త కలువనే పొమ్మన్నదీ
యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావూ
యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావూ
నుదుటి కుంకుమ పాయరా సెలికాడ రాజడిగితేమందునో

శివరాత్రి ఎండలనవే సినదాన సెమటొస్తే పోయనడవే

కండ్ల కాటుక పయేరా సెలికాడ రాజడిగితేమందునో

మీవాళ్లు వచ్చేననేవే సినదాన ఏడిస్తే పోయేనానవే
మీవాళ్లు వచ్చేననేవే సినదాన ఏడిస్తే పోయేనానవే
కట్టెలకు పొమ్మన్నది మా అత్త కలువనే పొమ్మన్నదీ
కట్టెలకు పొమ్మన్నది మా అత్త కలువనే పొమ్మన్నదీ
యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావూ
యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావూ
సిగల పూలు పయేరా సెలికాడ రాజడిగితేమందునో
సిగల పూలు పయేరా సెలికాడ రాజడిగితేమందునో
వనలకు తడిసెననవే సినదాన ఎండాలకు వాడెననవే
వనలకు తడిసెననవే సినదాన ఎండాలకు వాడెననవే
కట్టెలకు పొమ్మన్నది మా అత్త కలువనే పొమ్మన్నదీ
కట్టెలకు పొమ్మన్నది మా అత్త కలువనే పొమ్మన్నదీ
యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావూ
యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావూ
పైట సెంగు సినిగెరా సెలికాడ రాజడిగితేమందునో

వూరుములకు మెరుపులనవే సినదాన ఉడితే పోయేనానవే
వూరుములకు తడిసెననవే సినదాన ఉడితే పోయేనానవే
కట్టెలకు పొమ్మన్నది మా అత్త కలువనే పొమ్మన్నదీ
కట్టెలకు పొమ్మన్నది మా అత్త కలువనే పొమ్మన్నదీ
యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావూ
యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావూ
యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావూ
యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావూ
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE