Yevarikogani Song Lyrics in English ఎవరికోగాని ఎదురుకాదింత
Yevarikogani Song Lyrics ఎవరికోగాని ఎదురుకాదింత This Beautiful Song Music Composed by Arun Chiluveru Song sung by Naresh Iyer,Nayayan Iyer and Yevarikogani Song Lyrics written by Anantha Sriram. Sashi Movie Song Lyrics
- Song : Yevarikogani
- Movie: Sashi
- Lyrics: Anantha Sriram
- Music: Arun Chiluveru
- Singer:Naresh Iyer,Nayayan Iyer
- Music Lable: Aditya Music
Yevarikogani Song Lyrics in Telugu
Table of Contents
ఎవరికోగాని ఎదురుకాదింత బరువై ఏపుడిలా
ఒకరితో శ్వాస ఒకరితో చేయి కలపాలంటే అది ఎలా
కనిపించే ఆ రుణముఖే జన్మ తలవంచింది క్షణమున
ప్రాణం పంచె మనసునే నేడు వదిలేసిందా చివరన
ఎవరికోగాని ఎదురుకాదింత బరువై ఏపుడిలా
ఒకరితో శ్వాస ఒకరితో చేయి కలపాలంటే అది ఎలా
నిలువునా నిన్ను నిలుపుకున్నాక
వదలన వదలన కుదురున
కనులలో నిన్ను కలుపుకున్నాక
మరవన మరవనా జరుగునా
అయినా గాని వదిలేస్తున్న
మనసును అణుచుకోని ఇప్పుడిలా
మరి నీకోసం మరిచేస్తున్నమరొక బతుకుతోని మలుపున
ఎవరికోగాని ఎదురుకాదింత బరువై ఏపుడిలా
ఒకరితో శ్వాస,ఒకరితో చేయి కలపాలంటే అది ఎలా
కనిపించే ఆ రుణముఖే జన్మ తలవంచింది క్షణమున
ప్రాణం పంచె మనసునే నేడు వదిలేసిందా చివర
Sashi Movie All Song Lyrics
Yevarikogani Song Lyrics in English
Yevarikogani edurukaadhinta Baruvai yepudilaa
Okaritho shwasa okaritho cheyi Kalapalante adi yela
Kanipinche aa runamuke
Janma talavanchindi kshanamuna
Pranam panche manasune
Nedu vadhilesindha chivarana
Yevarikogani edurukaadhinta Baruvai yepudilaa
Okaritho shwasa okaritho cheyi Kalapalante adi yela
Niluvuna ninnuu nilupukunnaka
Vadalan vadalana kuduruna
Kanulalo ninnu kalupukunnaka
Marvana maruvana jaruguna
Ayina gaani vadhilesthunna
Manasunu anuchukoni
Mari neekosam marichesthunna
Maroka bathukuthoni malupuna
Yevarikogani edurukaadhinta Baruvai yepudilaa
Okaritho shwasa okaritho cheyi Kalapalante adi yela
Kanipinche aa runamukame
Janma talavanchindi kshanamuna
Pranam panche manasune
Nedu vadhilesindha chivarana